పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Business / అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించిన చైనా

అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించిన చైనా

మధ్యాహ్నం వరకూ మార్కెట్లు బాగానే ఉన్నాయనకున్నప్పటికీ… 12.30 గంటల తర్వాత వెల్లువెత్తిన అమ్మకాలకు సెన్సెక్స్ పతనం ఆరంభమైంది. ప్రస్తుతం 300 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 33,067 వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు గరిష్టం నుంచి చూసుకుంటే సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపోయింది. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కాస్తంత ఉపశమించిందని భావిస్తున్న తరుణంలో… చైనా తీసుకున్న తాజా నిర్ణయంతో మళ్లీ ఆందోళనలు పెరిగిపోయాయి. ఇటీవలే చైనా దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయం విదితమే. తాము సైతం సుంకాలు పెంచుతామంటూ చైనా హెచ్చరించింది. అందులో భాగంగానే తాజాగా అమెరికా నుంచి చైనాలోకి దిగుమతి అయ్యే 106 ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు దేశాల మధ్య పోరు మరింత ముదురుతుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం మార్కెట్లలో నష్టాలకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 103 పాయింట్ల నష్టంతో 10,141 వద్ద ట్రేడవుతోంది.

Check Also

నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లిన నళినీ చిదంబరం భారీ దోపిడీకి పాల్పడిన ఇంటి పనిమనుషులు

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇంట్లో భారీ దోపిడీ కలకలం రేపుతోంది. ఆయన నూగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *