పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Sports / రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం

రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం

ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో క్రికెట్ ప్రేమికుల కోసం రిలయన్స్ జియో రూ.251 పేరిట కొత్త ఆఫర్ ని ప్రకటించింది. 102 జీబీ డేటా లభిస్తున్న ఈ ఆఫర్ లో ఐపీఎల్ జరిగే 51 రోజుల పాటు అన్ని మ్యాచ్‌లను మై జియో యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్‌లు ప్రసారమవుతున్న జియో ‘ధన్ ధనా ధన్ లైవ్’ షో లో హోస్ట్‌గా కమెడియన్ సునీల్ గ్రోవర్ తో పాటు శిల్పా షిండే, ఆలీ అస్గర్, సుగంధ మిశ్రా, కపిల్ దేవ్, సెహ్వాగ్ లు హాజరై ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు. ఈ షోలను కేవలం జియో కస్టమర్లు మాత్రమే కాకుండా నాన్ జియో కస్టమర్లు కూడా ‘మై జియో యాప్’ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు.

Check Also

లార్డ్స్‌లో చిత్తు చిత్తు 130కే భారత్‌ ఆలౌట్‌ రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 159 పరుగుల తేడాతో పరాజయం

అనూహ్యలేమీ జరగలేదు. పేలవ బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ టీమ్‌ఇండియా మరోసారి కుప్పకూలింది. వర్షం కారణంగా చాలా ఆట వృథా అయినప్పటికీ కోహ్లీసేన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *