పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / Sports / ప్రారంభమైన జాతీయ స్థాయి వికలాంగుల టీ20 టోర్నీ

ప్రారంభమైన జాతీయ స్థాయి వికలాంగుల టీ20 టోర్నీ

ఎల్బీ స్టేడియంలో జాతీయ స్థాయి వికలాంగుల టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఆటగాళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ టోర్నీకి పవన్ కల్యాణ్ రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. తొలి మ్యాచ్ తెలంగాణ, వడోదర జట్ల మధ్య జరగబోతోంది. జాతీయ స్థాయిలో ఈ టోర్నమెంట్ రెండోసారి జరుగుతోంది. ఈ పోటీలకు 24 రాష్ట్రాల నుంచి జట్టు హాజరయ్యాయి. టోర్నీ ప్రారంభోత్సవానికి హాజరైన పవన్ ను చూసి భారీ ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా స్టేడియంలో సీఎం, సీఎం అంటూ నినాదాలు కూడా వినిపించాయి.

Check Also

ప్రత్యర్థిని ఉమేశ్‌ ఆందోళనకు గురిచేస్తాడు! టీమిండియా సారథి కోహ్లీ

భారత్‌- వెస్టిండీస్ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టెస్టులో రెండు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *