పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Business / ప్రపంచంలో 19వ అతిపెద్ద సంపన్నుడంటూ ఫోర్బ్స్ గుర్తింపు

ప్రపంచంలో 19వ అతిపెద్ద సంపన్నుడంటూ ఫోర్బ్స్ గుర్తింపు

భారత్ లోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ నేడు 61వ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నారు. 1957 ఏప్రిల్ 19న ధీరూబాయి అంబానీ, కోకిలాబెన్ కు తొలి సంతానంగా జన్మించిన ముకేశ్ అంబానీ నెట్ వర్త్ 40 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.2.6 లక్షల కోట్లు. ప్రపంచంలోనే 19వ అతిపెద్ద సంపన్నుడిగా బ్లూంబర్గ్ గుర్తించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు యజమాని అయిన అంబానీ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ తదితర గ్రూపు కంపెనీలకూ అధిపతిగా ఉన్నారు. రెండు పడకగదుల ఇంట్లో తల్లిదండ్రులతో కలసి చిన్నతనంలో గడిపిన ముకేశ్ అంబానీ నేడు ముంబైలోనే అత్యంత ఖరీదైన నివాస భవనంలో ఉంటున్నారు. తానుంటున్న యాంటీలియాను బిలియన్ డాలర్లకంటే ఎక్కువ నిధులతో నిర్మించుకున్నారు.

Check Also

పెరిగిన బంగారం, వెండి ధరలు

అక్షయ తృతీయ నేపథ్యంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు నిన్న బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. నిన్న అమాంతం రూ.350 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *