పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / National / అభిప్రాయాలు తెలియజేయాలని అటార్నీ జనరల్ ను కోరిన సుప్రీంకోర్టు

అభిప్రాయాలు తెలియజేయాలని అటార్నీ జనరల్ ను కోరిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. ఈ అంశాన్ని మీడియా కవర్ చేయకుండా నిరోధించాలని కోరుతూ పుణెకు చెందిన న్యాయవాద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి అభిశంసనను మీడియా కవర్ చేయకుండా నిషేధించడంపై అభిప్రాయాలు తెలియజేయాలని అటార్నీజనరల్ ను సుప్రీంకోర్టు కోరింది. అయితే, మీడియాను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అటార్నీ జనరల్ నుంచి స్పందన వచ్చేంత వరకు వేచి ఉండాలని సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా రాజకీయ నేతల ప్రకటనలను ఉదహరిస్తూ దీనిపై తాము ఎంతో కలత చెందుతున్నట్టు కోర్టు పేర్కొంది.

Check Also

విమానం నుంచి కిందపడ్డ ఎయిర్‌హోస్టెస్‌

ఎయిరిండియా విమానానికి చెందిన ఎయిర్‌హోస్టెస్‌ ప్రమాదవశాత్తు కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *