పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Movies / మహేశ్ అద్భుతంగా నటించాడు : రాజమౌళి

మహేశ్ అద్భుతంగా నటించాడు : రాజమౌళి

కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, సహజంగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండవ సినిమాగా వచ్చిన ‘భరత్ అనే నేను’పై అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాలతో ఈ సినిమాకి వెళ్లిన వారు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండటంతో .. ఈ సినిమా సక్సెస్ దిశగా పరుగులు తీయనున్నట్టు తెలుస్తోంది.

Check Also

నిన్న విడుదలైన ‘భరత్ అనే నేను’

సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మహేష్ బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’పై టాలీవుడ్ సినీ ప్రముఖులు పొగడ్తలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *