పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Movies / ‘అబుదాబి’లో ‘సాహో’ షూటింగ్

‘అబుదాబి’లో ‘సాహో’ షూటింగ్

‘సాహో’ సినిమా కోసం ‘అబుదాబి’లో మేజర్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. కొన్ని రోజులుగా అక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సహజత్వం కోసం ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ రోజు నుంచి కారు ఛేజింగ్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తూ యుఎస్ ఎ నుంచి కొన్ని కార్లను తెప్పించినట్టు సమాచారం.
ప్రభాస్ .. తదితరులపై చిత్రీకరించే ఈ కార్ల ఛేజింగ్ సీన్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ డిజైన్ చేశాడు. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాకి, శ్రద్ధా కపూర్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.

Check Also

‘ఐ ల‌వ్ సుహా..’ అంటూ పై నుంచి దూకేశాడు! అందుకే ‘చంద్ర‌ముఖి’లో జ్యోతిక పాత్ర చేయ‌లేక‌పోయా!

ఓ త‌మిళ చిత్రంలో ఇద్ద‌రం క‌లిసి న‌టించాం. అంత‌కుముందు ఓ సినిమా కోసం ప్ర‌స‌న్న‌తో చేయాల‌ని అడిగితే, నేను అత‌నితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *