పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / Sports / ‘డొంట్ ట్రబుల్ ద ట్రబుల్’ డైలాగ్ చెప్పిన అలెక్స్ హేల్స్ క్రికెటర్లు

‘డొంట్ ట్రబుల్ ద ట్రబుల్’ డైలాగ్ చెప్పిన అలెక్స్ హేల్స్ క్రికెటర్లు

ఐపీఎల్ సీజన్-11 కు ప్రాచుర్యం కల్పించేందుకు ఫ్రాంఛైజీలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానులను ప్రత్యేక రైలులో పూణేకు తరలించగా, సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు హైదరాబాదులో ఆటగాళ్లతో ‘రెడ్ ఎఫ్ ఎం’ 93.5 ద్వారా అభిమానులతో మాటామంతి ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో సన్ రైజర్స్ హైదరాబాదు ఆటగాడు అలెక్స్ హేల్స్ టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ సినిమాలోని ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ డైలాగ్ చెప్పి అందర్నీ అలరించాడు. ఏమాత్రం తడబడకుండా డైలాగ్ చెప్పడంతో సహచరులు చప్పట్లతో హేల్స్ ను అభినందించారు.

Check Also

ప్రత్యర్థిని ఉమేశ్‌ ఆందోళనకు గురిచేస్తాడు! టీమిండియా సారథి కోహ్లీ

భారత్‌- వెస్టిండీస్ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టెస్టులో రెండు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *