పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / Movies / తమిళంలో ‘కరు’ మూవీ

తమిళంలో ‘కరు’ మూవీ

ఈ నేపథ్యంలో తమిళంలో ఆమె ‘కరు’ అనే హారర్ థ్రిల్లర్ చేసింది. నాగశౌర్య .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా కథ, ఓ చిన్నపిల్ల చుట్టూ తిరుగుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను, ‘కణం’ పేరుతో ఎన్వీ ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.తెలుగులో విడుదల తేదీలను ఇప్పటికే కొన్నిమార్లు మార్చుకుంటూ వచ్చారు. తాజాగా ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి వుంది. సాయిపల్లవికి తెలుగులో గల క్రేజ్ ఈ సినిమాకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Check Also

‘మహేశ్‌ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాం’ ‘సూపర్‌స్టార్‌.. మీ వయసెంత?’ నమ్రత పోస్ట్‌.. నెటిజన్ల కామెంట్లు

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ప్రస్తుతం తన కుటుంబంతో జర్మనీలో విహారయాత్రకు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ బస చేసిన హోటల్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *