పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / Sports / 16వ ఓవర్ బౌలింగ్ చేసిన శార్థుల్ ఠాకూర్

16వ ఓవర్ బౌలింగ్ చేసిన శార్థుల్ ఠాకూర్

రాజస్థాన్ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో స్టువర్ట్ బిన్నీ క్యాచ్ ను శార్ధుల్ ఠాకూర్ పట్టుకున్న విధానం క్రికెట్ ప్రేమికుతో శభాష్ అనేలా చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో వాట్సన్ మెరుపులతో 204 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్, ఫీల్డింగ్ లలో చెన్నై ఆకట్టుకుంది. 16వ ఓవర్ లో రెండో బంతికి రాజస్థాన్ రాయల్స్ 117 పరుగుల వద్ద ఉండగా, బ్యాట్స్ మన్ స్టువర్ట్ బిన్నీ భారీ షాట్ కు యత్నించాడు. బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచి కొంచెం ముందు పడబోయింది. సాధారంగా అలాంటి క్యాచ్ లను పట్టేందుకు కీపర్ ముందుకు పరుగెడతాడు. కానీ బంతిని వేసిన శార్ధుల్ ఠాకూర్ వేగంగా ముందుకు కదిలాడు. బంతి గమనాన్ని అంచనా వేస్తూ, కుడి చేతిని ముందుకు చాపి బంతిని ఒడిసి పట్టుకుని డైవ్ వేశాడు. ఈ క్యాక్ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. దీనికి ‘పర్‌ ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ సొంతం చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Check Also

ప్రత్యర్థిని ఉమేశ్‌ ఆందోళనకు గురిచేస్తాడు! టీమిండియా సారథి కోహ్లీ

భారత్‌- వెస్టిండీస్ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టెస్టులో రెండు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *