పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , September 18 2018
Breaking News
Home / Telangana / సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ ఐడల్‌ ఆడిషన్స్‌

సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ ఐడల్‌ ఆడిషన్స్‌

బుధవారం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌లో ప్రసారం కానున్న ఇండియన్‌ ఐడల్‌ ఆడిషన్స్‌ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలోని ఐసీబీఎం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్‌ ఐడల్‌–9 విజేత ఎల్‌.వి.రేవంత్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి 1500 మంది ఔత్సాహిక గాయకులు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆడిషన్‌ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ఔత్సాహిక గాయకులు పరిచయం కానున్నారన్నారు. 10 వ ఇం డియర్‌ ఐడియల్‌ హైదరాబాద్‌తో పా టు వై జాగ్‌లలో ఆడిషన్స్‌ను నిర్వహించనుందన్నా రు. గతంలో కంటే ప్రస్తుతం నిర్వహిస్తు న్న ఆ డిషన్స్‌కు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ ఆడిషన్స్‌లో న్యాయ నిర్ణేతలుగా నీరజ్‌ కా లాకర్, మంగల్‌ మిశ్రాలు వ్యవహరించారు. ఆడిషన్స్‌ మేనేజర్‌ శర్మ మాట్లాడుతూ… మొత్తం 22 రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇప్పటికి 22 వేల మందికి పైగా ఈ ఆడిషన్స్‌లో పాలుపంచుకున్నారన్నారు. మొత్తం 200 మందిని ఎం పిక చేసి ముంబాయిలో జరిగే ఆడిషన్స్‌కు ఎంపిక చేస్తామన్నారు. ప్రస్తుతం రెండు రౌం డ్లల్లో పోటీలు నిర్వహించామన్నారు. ఈ ఆడిషన్స్‌కు పలువురు గాయకులు హాజరయ్యారు.

Check Also

తెలంగాణ పోలీసుల పనితీరు బాగుంది పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి

భారతదేశంలో రెండో ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా స్థానం సంపాదించిన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ను కేంద్ర హోం శాఖ సహయ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *