పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Saturday , February 23 2019
Breaking News
Home / Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh

దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించం ఏపీ సీఎం చంద్రబాబు

ఎన్నికలకు ముందు కావాలనే దాడి చేయించారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం ఐక్యంగా పోరాడేందుకు వెనుకాడబోమని అన్నారు. సైనికులకే తమ మద్దతు ఉంటుందన్నారు. కానీ ప్రధాని మోదీ ఏమైనా చేయగల సమర్థుడని, గోద్రాలో నరమేధాన్ని మరువమని విమర్శించారు. దేశ భక్తిలో, భద్రతలో …

Read More »

రైతుల ఖాతాకు నగదు జమ ఇప్పుడు రూ.1,000.. మార్చిలో రూ.3వేలు 48.89లక్షల మందికి సాయం బ్యాంకు ఖాతాల్లేనివారు 13.44 లక్షల మంది

‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 65.05 లక్షల మంది రైతుల వివరాలను ఆర్టీజీ సేకరించింది. ఇందులో ఆధార్‌, బ్యాంకు ఖాతా పక్కాగా ఉన్న 48.89లక్షల మందిని గుర్తించి ఒక్కొక్కరి ఖాతాకు రూ.వెయ్యి వంతున నగదు బదిలీ చేస్తోంది. సోమవారం వీరికి రూ.258.50కోట్లు జమ చేయగా.. మంగళవారం రూ.231 కోట్లు బదిలీ చేయనున్నారు. సరైన వివరాలు లేని రైతుల సంఖ్య 16లక్షల వరకు …

Read More »

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్‌ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాజమహేంద్రవరంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.  మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలు, సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించారు. మ్యూజిక్‌, క్రాఫ్ట్‌ పోస్టులను తొలిసారిగా భర్తీ చేశామని మంత్రి గంటా తెలిపారు. పరీక్షలోని 136 అభ్యంతరాలను స్వీకరించామన్నారు. …

Read More »

ప్రజల కోసం పనిచేస్తున్నా.. దళారుల కోసం కాదు భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయం ద్వారా ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు అనుకూలంగా ఈ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని దిబ్బపాలెం వద్ద అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి భోగాపురం వరకు బీచ్‌ …

Read More »

సీఎం రమేశ్‌ వాట్సాప్‌ ఖాతా నిలిపివేత

తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్‌ వాట్సాప్‌ ఖాతాను వాట్సాప్‌ యాజమాన్యం నిలిపివేసింది. సేవలు వినియోగించుకునే హక్కు కోల్పోయారని పేర్కొంది. పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతోనే ఖాతాను నిలిపివేశామని వాట్సాప్‌ సంస్థ స్పష్టంచేసింది. అయితే, ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. తన ఖాతా పనిచేయట్లేదని వాట్సాప్‌ సంస్థకు సీఎం రమేశ్‌ లేఖ రాయడంతో ఈ మేరకు ఆ సంస్థ ఈ విధంగా బదులచ్చింది. లేఖలో తానో …

Read More »

పోషకాహార లోపాన్ని నివారించడంలో ఆంధ్రప్రదేశ్‌ భేష్‌ కితాబిచ్చిన నీతిఆయోగ్‌ రెండు మూడు స్థానాల్లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌

రాష్ట్రంలో చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో ఆంధ్రప్రదేశ్‌ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు నీతిఆయోగ్‌ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ అభియాన్‌’ పథకం సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. రూ.9,046 కోట్ల వ్యయంతో కేంద్రం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ పథకం అమలులో వివిధ రాష్ట్రాల పనితీరును అంతర్జాతీయ ఆహార పరిశోధన సంస్థతో కలిసి పరిశీలించిన …

Read More »

ఆర్థిక బలహీన వర్గాలకు మరో 5 శాతం ప్రభుత్వ ఉద్యోగ, విద్యా సంస్థల ప్రవేశాల్లో కోటాకు వీలుగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి కె.అచ్చెన్నాయుడు

ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల ప్రవేశాల్లో.. కాపు, ఉప కులాలైన తెలగ, బలిజ, ఒంటరికి 5 శాతం, ఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మరో 5 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో గత నెల 21న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కాపు, ఉప కులాలకు ఐదు శాతం, …

Read More »

పోలవరండీపీఆర్‌-2పై ముందడుగు 8న దిల్లీలో సాంకేతిక సలహా కమిటీ భేటీ

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోలవరం పథకం డీపీఆర్‌-2ను ఆమోదించే ప్రక్రియలో ముందడుగు పడింది. రూ.57,940 కోట్ల అంచనాతో సమర్పించిన ప్రాజెక్టు నివేదికకు ‘సాంకేతిక సలహా కమిటీ’ (టీఏసీ) ఆమోదమే కీలకం. ఈ డీపీఆర్‌పై చర్చించేందుకు ఈ నెల 8న టీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేంద్ర జల సంఘం నుంచి ఇంకా నోట్‌ రావాల్సి ఉందని, ఒకటి …

Read More »

కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత తప్పించుకొని పంటపొలాల్లోకి వెళ్లడంతో గ్రామస్థుల భయాందోళన

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఓ చిరుతపులి బీభత్సం సృష్టించింది. అంకంపాలెం అనే గ్రామంలో సోమవారం రాత్రి పులి కొబ్బరి చెట్టు ఎక్కింది. చెట్టుపై నుంచి దిగి వలలలోకి రాకుండా పొలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో అటవీశాఖ అధికారులు వైఫల్యం చెందారంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. అంకంపాలెంలో సోమవారం ఓ రైతుకు చిరుతపులి కనిపించింది. దీంతో అతడు భయంతో పరుగులు తీశాడు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో …

Read More »

కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం: చంద్రబాబు

పశ్చిమ బెంగాల్‌లో కేంద్రం చర్యను వైకాపా అధ్యక్షుడు జగన్, తెరాస అధినేత కేసీఆర్ తప్ప అంతా ఖండించారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అభివృద్ధి గురించి మాట్లాడలేకే కులాల మధ్య జగన్‌ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పాటు పడే ఏకైక పార్టీ తెదేపానేనని సీఎం స్పష్టంచేశారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.అన్ని వర్గాల బాగుకోసమే ఫెడరేషన్లు పెట్టి ప్రోత్సహిస్తున్నామని …

Read More »