పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Andhra Pradesh (page 5)

Andhra Pradesh

Andhra Pradesh

రూ.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతం నుంచి గుంటూరు వెళుతున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 23 బస్తాల గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుర్తించారు. వాటిని తరలిస్తున్న రేపల్లెకు చెందిన తుమ్మలపెంట ప్రదీప్, కొలుసు గోపీకృష్ణను అదుపులోకి తీసుకొని, వాహనాన్ని సీజ్‌ చేశారు. గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 4 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. తెనాలి డీఎస్సీ స్నేహిత హుటాహుటిన కొల్లూరు స్టేషన్‌కు చేరుకుని గుట్కా ప్యాకెట్లను పరిశీలించారు. గుట్కా ప్యాకెట్లు …

Read More »

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతాయని వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మూడు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రుతుపవనాలు సరైన సమయంలో వస్తాయని చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ అని పేర్కొంది. ఉత్తరభారత దేశంలో …

Read More »

గతేడాది డిసెంబరు 26న దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిజమేనని నిర్ధారించిన పోలీసులు

గతేడాది డిసెంబరు 26 రాత్రి 10:30 గంటల సమయంలో అమ్మవారి అలంకారం తొలగించి తాంత్రిక పూజలు నిర్వహించిన విషయం అప్పట్లో పెను దుమారం రేపింది. పూజ అనంతరం అమ్మవారికి మద్యం, మాంసంతో నైవేద్యం పెట్టిన పూజారులు శుద్ధి చేయడం మర్చిపోవడంతో వ్యవహారం బయటపడింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులు గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించిన మాట నిజమేనంటూ ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ …

Read More »

చేతికందే దశలో వర్షాఘాతం.. దిక్కుతోచని స్థితిలో రైతన్న

కోతకు వచ్చే దశలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి, టమోట, వరి పంటలు నేలపాలవ్వగా, రెండు పాడి ఆవులు మృతి చెందాయి. గత నెలలో కురిసిన అకాల వర్షానికి దాదాపు 40 వేల హెక్టార్లలో మామిడి పూత పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో మళ్లీ శుక్ర, శని, ఆదివారాల్లో కురిసిన …

Read More »

ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలవనున్న చంద్రబాబు

ఏప్రిల్ 2,3 తేదీల్లో ఢిల్లీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకోగా, సీనియర్లు మాత్రం వద్దని వారిస్తున్నారు. మరోసారి ఆలోచించమని చెబుతున్నారు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలిసి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం ప్రజెంటేషన్ పుస్తకాలను కూడా తయారు చేసుకున్నారు. ఎంపీలకు అందించేందుకు ప్రత్యేకంగా మరో పుస్తకాన్ని తయారుచేశారు. ఈ పుస్తకంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, అమలు తీరు తదితర వాటిని సమగ్రంగా పొందుపరుస్తున్నారు. …

Read More »

ఎన్నారైలు ఏపీకి అంబాసిడర్లుగా మారాలి

ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ శాఖ మంత్రి  నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఎన్నారై తెదేపా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. గడిచిన మూడు ఏళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పంచాయతీ రాజ్ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పారిశ్రామిక అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. కియా లాంటి కార్ల కంపెనీ రాష్ట్రానికి వచ్చిందని…  ఐటీ …

Read More »

జీహెచ్‌ఎంసీ అధికారులపై ఉమ్మడి హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.

 అక్రమ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఉదాసీనంగా వ్యవహరించి.. ఆ తర్వాత కూల్చివేత నోటీసులతో చేతులు దులుపుకుంటున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులపై ఉమ్మడి హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అక్రమ నిర్మాణదారులు కింది కోర్టును ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందేందుకు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరు వల్లే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని ఆక్షేపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంతమంది అక్రమ నిర్మాణదారులు కింది కోర్టులను ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందారో జాబితా …

Read More »

శర్వానంద్, సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ సాయి పల్లవి..ఈ ఎస్‌ అండ్‌ ఎస్‌ జోడీ

సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ శర్వానంద్, సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ సాయి పల్లవి..ఈ ఎస్‌ అండ్‌ ఎస్‌ జోడీ కుదిరింది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘శర్వానంద్, సాయి పల్లవి, హను రాఘవపూడి వంటి ముగ్గురు ప్రతిభావంతులతో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. హను ఓ హిలేరియస్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనింగ్‌ …

Read More »

బీజేపీనేతలు రాజకీయం కోసమే విమర్శలు

పోల‌వ‌రం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బాగా ప‌ని చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు కితాబిచ్చారు. కొంత‌మంది బీజేపీ నాయకులే రాజ‌కీయం కోస‌ం విమ‌ర్శ‌లు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంలో కేంద్రానికి లెక్క‌లు చెబుతున్నామని, అయినా ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు చెప్పాలంటే కుద‌ర‌దని స్పష్టం చేశారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్త‌నం చెయ్య‌టం మంచిది కాదని సూచించారు. మ‌నం క‌ట్టిన డ‌బ్బులో నుంచి కేంద్రం  కొంత రాష్ట్రాలకు ఇస్తుందని …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి చినరాజప్పకు తీవ్ర అవమానం

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభానికి హోంమంత్రికి ఆహ్వానం లభించలేదు. వివరాల్లోకి వెళ్తే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శంఖుస్థాపన చేశారు. అయితే ఆసమయంలో హోంమంత్రి అక్కడ లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభానికి హోంమంత్రి చినరాజప్పకు ఆహ్వానం అందలేదు. తూతూ మంత్రంగా ఒక కానిస్టేబుల్‌తో ఆహ్వానం పంపించి …

Read More »