పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Andhra Pradesh (page 51)

Andhra Pradesh

Andhra Pradesh

ఓటెత్తిన నంద్యాల

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ బుధవారం స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ప్రధానంగా మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి నంద్యాల చరిత్రలో లేని విధంగా 79.20 శాతం ఓటింగ్‌ నమోదైంది. వైఎస్‌ఆర్‌ సీపీ తరఫున నంద్యాల …

Read More »

త్వరలో టీడీపీకి గుడ్‌బై చెబుతా

లుగుదేశం పార్టీని వీడటం ఖాయమని, త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని టీడీపీ నాయకురాలు, సినీ నటి కవిత స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 1983 నుంచి టీడీపీకి సేవలందించానని చెప్పారు. కానీ టీడీపీ అధినాయకులు తన కష్టాన్ని గుర్తించకపోగా.. ఎన్నో అవమానాలకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఏ రోజూ కూడా మీడియా ముందుకు రాలేదని చెప్పారు.‘విశాఖలో నిర్వహించిన మహానాడులో …

Read More »

మీకు జ్ఞానముందా..?

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన ఏబీఎన్‌ చానల్‌పై కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిసైడింగ్‌ అధికారి(పీవో) అస్వస్థతకు గురైతే.. ఏకంగా మరణించారంటూ ఏబీఎన్‌ చానల్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌ రావడంపై ఆయన మండిపడ్డారు. ‘అసలు మీకు జ్ఞానముందా? వాస్తవం తెలుసుకోకుండా బ్రేకింగ్‌ న్యూస్‌ ఎలా ఇస్తారంటూ..’ ఏబీఎన్‌ను నిలదీశారు. బుధవారం నంద్యాల మండలం పోలూరులోని పోలింగ్‌ కేంద్రం– 2లో పీవోగా విధులు …

Read More »

ఆరుగురూ.. అనాథలయ్యారు

నిరుపేద కుటుంబం. ఆపై అధిక సంతానం. మతి స్థిమితం లేని తల్లి ఎటో వెళ్లిపోయింది. తండ్రి అనారో గ్యంతో మృతిచెందాడు. అనాథలైన వారి పిల్లలు తమకు దిక్కెవరు దేవుడా అంటూ తండ్రి మృతదేహం వద్ద విలపించడం స్థానికుల హృదయాలను కదిలించింది. ఈ దయనీయ సంఘటన కుప్పం సమీపంలోని షికారి కాలనీలో బుధవారం చోటు చేసుకుంది.కాలనీకి చెందిన రావు (52)కు విజయ్‌ (12), అర్జున్‌(10), తిరుపతి(8), చిరంజీవి(7), బాలి(6), గంగ(3) అనే …

Read More »

నంద్యాలలో టీడీపీ నేతల అరాచకం

కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్ లో టీడీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. ఇళ్లకు అడ్డంగా ఇసుక డంప్‌ ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించిన మహిళలపై గురువారం ఉదయం ఎదురుదాడి చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ సీపీకి ఓటేశారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తిని టీడీపీ నేతలు కొట్టారు. దీంతో తమపై దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలంటూ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.వివరాల్లోకి వెళితే… …

Read More »

ఏపీ రాజధానికి అటవీ భూమి!

ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ప్రతిపాదించిన రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన అటవీ భూములను ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పచ్చజెండా ఊపింది. అయితే, కొన్ని షరతులు విధించింది. ఇటీవల ఈ విషయంపై సమావేశమైన అటవీ శాఖ సలహా మండలి ఏపీ విజ్ఞప్తిపై దృష్టి పెట్టింది. రాజధాని నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న అటవీ భూమిని తమకు బదలాయించాలంటూ.. …

Read More »

ప్రతిరోజూ కిర్లంపూడికి వెల్లువెత్తండి : ముద్రగడ

రాష్ట్రవ్యాప్తంగా కాపుల నిరసలతోనే ప్రభుత్వం దిగివచ్చి పాదయాత్రకు అనుమతి వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. అప్పటి వరకు ప్రతిరోజూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి తరలి రావాలని కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గీయులకు పిలుపునిచ్చారు. 5రోజు నిరసన అనంతరం ఆయన ప్రసంగిస్తూ బాబు పోలీసులను అడ్డు తొలగించే వరకు పోరు ఆగదన్నారు.

Read More »

ముస్లింలను మోసగించేందుకే ఎత్తుగడ

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ భాగస్వామి కాబోతోందంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నవి కేవలం గాలి వార్తలని, అమాయక ముస్లింలను మోసగించడానికే ఇలాంటి నీచపు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రచారాన్ని తీవ్రంగా తిప్పి కొడుతూ బీజేపీతో జత కలిసింది వారు (టీడీపీ).. కేంద్రంలో భాగస్వాములైంది వారు (టీడీపీ) ఇదంతా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదే అయినా ఎదుటి వారిపై నిందలేయడం …

Read More »

పేర్లు మార్చి.. అనర్హులను చేర్చి..!

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ అమలులో మ రో దోపిడీ ఘట్టానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏజెన్సీ ముంపు గ్రామాలతో సంబంధం లేని వందలాది మంది పేర్లు ఆర్‌అండ్‌ఆర్‌ జాబితాలో ఉండటమే నిదర్శనం. ప్రధానంగా కోండ్రుకోట, తూటిగుంట, టేకూరు, కొత్తూరు, చీడూరు, కొరుటూరు తదితర గ్రామాల ఆర్‌అండ్‌ఆర్‌ జాబితాల్లో ఇతర ప్రాంతాల వారి పేర్లు వెలుగుచూశాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు …

Read More »

హద్దు దాటవద్దు

ఉత్సవ ఉత్సాహం హద్దు మీరకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులకు ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ పలు సూచనలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయవద్దని హితవు పలికారు. నిబంధనలివే.. వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ, మున్సిపాలిటీ లేదా పంచాయతీ, ఎలక్ట్రికల్‌ డిపార్టుమెంట్‌ల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. విగ్రహాన్ని పెట్టదలచిన …

Read More »