పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Business (page 10)

Business

Business

4జీబీ డేటా.. రూ.5కే

టెలికాం రంగంలో జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తక్కువ ధరలకే డేటాను అందిస్తున్న వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో జియో ఎఫెక్ట్‌ నుంచి తమ కస్టమర్లకు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇతర టెలికాం సంస్థలు. ఇందులో భాగంగానే జియోకు దీటుగా డేటా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ రూ. 5కే 4జీబీ డేటా అంటూ బంపర్‌ ఆఫర్‌తో ముందుకొచ్చింది.అంటే రూ. 5తో రీఛార్జ్‌ చేసుకుంటే 4జీబీ …

Read More »

జయ జయ జియో

భారత్‌లోనే కాదు.. అంతర్జాతీయంగానూ రిలయన్స్‌ జియో పలు రికార్డులు సృష్టించిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలోనే 13 కోట్లకు పైగా వినియోగదార్లను జత చేసుకుందని ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన తెలిపారు. ‘గత ఏడాది కాలంలో మనం ఇటు భారత్‌లో.. అటు అంతర్జాతీయంగానూ పలు రికార్డులు బద్దలు కొట్టాం. వీటన్నిటికంటే భారత్‌ అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోలేదన్న భ్రమను బద్దలు కొట్టడమే నాకు వ్యక్తిగతంగా …

Read More »

జియోఫోన్‌ డెలివరీ ఎప్పుడంటే..

‘జియో’తో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రియలన్స్‌ సంస్థ.. ఇటీవల ‘జియోఫోన్‌’ పేరుతో 4జీ ఫీచర్‌ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 24న ఈ ఫోన్‌ ప్రీఆర్డర్లు ప్రారంభమవగా రెండు రోజుల్లోనే 60 లక్షల మంది బుకింగ్‌ చేసుకున్నారు. అయితే త్వరలోనే ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందించనున్నారు. దసరా పండగను పురస్కరించుకుని నవరాత్రులు ప్రారంభమయ్యే సెప్టెంబర్‌ 21 నుంచి జియోఫోన్లను డెలివరీ చేయనున్నట్లు జియో వర్గాలు వెల్లడించాయి.

Read More »

మూడు నెలల తర్వాతే!

పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల చిల్లర కష్టాలను తీర్చేందుకు కొత్తగా రూ.200 నోటును చలామణిలోకి తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రూ.200 నోటు ఏటీఎంలలోకి రావడానికి ఇంకా మూడునెలల సమయం పడుతుందని ఆర్‌బీఐ వెల్లడించింది. రూ.200 నోట్లను ఏటీఎంలలో అమర్చాల్సిందిగా పలు బ్యాంకులు ఏటీఎం నిర్వహణ కంపెనీలను ఆదేశించాయి. కానీ ఇప్పటివరకూ ఈ విషయంలో ఆర్‌బీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని కంపెనీలు పేర్కొన్నాయి. …

Read More »

ఇన్ఫీ బైబ్యాక్‌లో విక్రయించనున్న ప్రమోటర్లు

ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌ ఆఫర్‌లో వ్యవస్థాపకులు సహా ప్రమోటర్లు మొత్తంగా 1.77 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో షేరుకు కంపెనీ ఆఫర్‌ చేసిన రూ.1,150 ధరతో లెక్కిస్తే ప్రమోటర్లు విక్రయిస్తోన్న షేర్ల విలువ రూ.2,038.94 కోట్ల వరకు ఉంటుంది. ఇన్ఫీ రూ.13,000 కోట్ల బైబ్యాక్‌ ఆఫర్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రమోటర్లు ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి విదితమే. కంపెనీ ప్రమోటర్లలో వ్యవస్థాపకులు, వారి కుటుంబీకులే ఎక్కువ మంది. 2017 జూన్‌ చివరినాటికి …

Read More »

‘హైదరాబాద్‌-మైసూరు’ కొత్త ట్రూ జెట్‌

టాలీవుడ్‌ మెగా వారసుడు , హీరో రామ్ చరణ్ టర్బో మెగా ఎయిర్వేస్ తో కలిసి సంయుక్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ట్రూ జెట్’ ఎయిర్‌లైన్స్‌ కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది. ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద హైదరాబాద్-మైసూర్ సర్వీసులను ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉడాన్‌ పథకంలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌- నాందేడ్‌ , హైదరాబాద్-కడప సర్వీసులను ప్రకటించిన ట్రూ జెట్‌ తాజాగా మైసూరును ఈ జాబితాలో చేర్చింది.

Read More »

ఎయిర్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌

విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ముఖ్యంగా దేశీయ విమానాల్లో విద్యార్థులకు డిస్కౌంట్ల రేట్లలో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. ఎకనామీ తరగతి టికెట్లపై 50శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. 12నుంచి 26 సం.రాల వయస్సున్న విద్యార్థులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌ విద్యార్థులతోపాటు సైనికులు, సీనియర్‌ సిటిజన్స్‌కు వర్తించనున్నట్లు తెలిపింది. ట్విట్టర్‌ ద్వారా ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ఎయిర్‌ఇండియా వెల్లడించింది.

Read More »

ఆస్తి కోటి దాటినా.. రిటర్నులు నాస్తి!

కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులున్నా వాటి యజమానులు కొందరు ఆదాయపు పన్ను రిటర్నులు వేయకపోవటంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఈ కోవకి చెందిన దాదాపు 14,000 ప్రాపర్టీలను పరిశీలిస్తున్నామని, ఆయా కేసుల్లో విచారణ జరుగుతోందని తెలిపింది. నల్లధనంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావాలను వివరించేందుకు జారీ చేసిన ప్రకటనలో ఈ విషయాలు వివరించింది. గత ఐటీ రిటర్నులతో పొంతన లేకుండా… పెద్ద నోట్ల రద్దు అనంతరం …

Read More »

వృద్ధి చక్రాలు వెనక్కి!

ఒకవైపు పన్ను సంస్కరణలు… మరోవైపు రివ్వున ఎగుస్తున్న స్టాక్‌ మార్కెట్లు… భారత ఆర్థిక వ్యవస్థ మెరిసిపోతున్నదనే సంకేతాలిస్తుండగా గురువారం వెలువడిన ఆర్థిక వృద్ధి రేటు గణాంకాలు మాత్రం దానిపై నీళ్లు చల్లేశాయి. 2017–18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్, క్యూ1) వృద్ధి కేవలం 5.7%గా నమోదయింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి– మార్చి మధ్య 4.6% కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా… ఆ …

Read More »

కోటిన్నర విలువ చేసే యాద్రో శిల్పాలనూ కొన్నారు!

యాద్రో.. స్పెయిన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రీమియం బ్రాండ్‌ పోర్సిలిన్‌తో తయారైన శిల్పాలను విక్రయిస్తోంది. క్వీన్‌ ఆఫ్‌ ద నైల్‌ పేరుతో రూపొందించిన ప్రతిమ ఖరీదు రూ.1.65 కోట్లు. భారత్‌లోనూ దీనిని సొంతం చేసుకున్న కస్టమర్లు ఉన్నారని యాద్రో బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్న స్పా లైఫ్‌స్టైల్‌ సీఈవో నిఖిల్‌ లాంబా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. లిమిటెడ్‌ ఎడిషన్‌లో 100 యూనిట్లు మాత్రమే కంపెనీ తయారు చేసిందని, అన్నీ అమ్ముడయ్యాయని …

Read More »