పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Business (page 14)

Business

Business

భారీగా రూపాయి పతనమైన

ముంబై : డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు, ఆసియన్‌ కరెన్సీ మార్కెట్‌లలో నష్టాలు, దీనికి తోడు దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి భారీగా పెరుగుతున్న డిమాండ్‌ రూపాయి విలువను గురువారం ట్రేడింగ్‌లో భారీగా దెబ్బతీసింది. ప్రారంభం ట్రేడింగ్‌లో 26 పైసలు పడిపోయి, మరోసారి 64 స్థాయిలకు క్షీణించింది. ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయిన డాలర్‌ ప్రస్తుతం రికవరీ అవుతోంది. బ్యాంకర్ల నుంచి డాలర్‌కు …

Read More »

సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయానికి మరో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ 6 రంగాలకు చెందిన ఇరువై రెండు కంపెనీల షేర్లతో ఏర్పాటు

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆరు రంగాలకు చెందిన ఇరువై రెండు సంస్థల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకోసం భారత్-22 పేరుతో మరో ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్‌ను (ఈటీఎఫ్) ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వానికిది రెండో ఈటీఎఫ్. గతంలో ఏర్పాటు చేసిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు దఫాల్లో రూ.8,509 కోట్లు సేకరించింది. తాజాగా ప్రవేశపెట్టిన భారత్-22లో ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్, బేసిక్ మెటీరియల్, ఇండస్ట్రియల్, యుటిలిటీ రంగాలకు చెందిన …

Read More »

మార్కెట్లోకి మైక్రోపోర్ట్‌ వైద్య పరికరాలు

దశలవారీగా ఉత్పత్తుల విడుదల .మైక్రోపోర్ట్‌ ఇండియా ఎండీ రియాజ్‌ దేశాయ్‌ వైద్య పరికరాల తయారీలో ఉన్న చైనా కంపెనీ మైక్రోపోర్ట్‌ భారత్‌లో పాగాకు కసరత్తు ప్రారంభించింది. స్టెంట్లు, మోకాలి శస్త్ర చికిత్స పరికరాలను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన ఈ కంపెనీ పలు దేశాల్లో 5,000పైగా ఆసుపత్రుల్లో 200ల దాకా ఉత్పత్తులను విక్రయిస్తోంది. వీటన్నిటినీ మూడేళ్లలో భారత్‌లో ప్రవేశపెడతామని మైక్రోపోర్ట్‌ ఇండియా ఎండీ రియాజ్‌ దేశాయ్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. …

Read More »

గడువు రేపటివరకే!

ఐటీ రిటర్నుల దాఖలుకు సోమవారం డెడ్‌లైన్ న్యూఢిల్లీ, జూలై 29: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2016-17) గాను ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఈనెల 31తో (సోమవారం) ముగియనుంది. ఇప్పటికీ చాలామంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయకపోవడంతో ఈసారి గడువు పొడిగించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, అదనపు సమయం ఇచ్చే ఆలోచన లేదని ఐటీ శాఖ సర్వోన్నత నిర్ణయాధికార మండలి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) …

Read More »

ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సులు

రాబోయే నెలల్లో స్థిర ప్రదర్శన జరిపే షేర్లను వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. ఈ రికమండేషన్స్‌ మీకోసం…అపోలోటైర్స్‌: టార్గెట్‌ రూ. 280. భారత్‌, యూరప్‌లో ఉత్పత్తి సామర్ధ్యం పెరగడం, హంగరీలో చౌక ఉత్పాదకత, నగదు నిల్వలు దండిగా ఉండడం.. కంపెనీకి కలిసివచ్చే అంశాలు.బ్లుడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌: టార్గెట్‌ రూ.5,000. ఉత్పాదకతలో మెరుగుదల కారణంగా ప్రతికూల వాతావరణంలో కూడా మంచి ప్రదర్శన జరిపేందుకు వీలుంది. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: టార్గెట్‌ రూ. …

Read More »