పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Business (page 2)

Business

Business

అమరావతిని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా నిలుపుతాం

అమరావతికి సమీపంలో ఇప్పటికే రెండు పెద్ద నగరాలు అభివృద్ది చెందివున్నాయని.. అమరావతిని క్రమానుగతంగా అభివృద్ధి చేస్తున్నాం అని వివరించారు. రికార్డు సమయంలో రాజధానికి బృహత్తర ప్రణాళికను రూపొందించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు 40 నుంచి 50 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. సింగపూర్ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తోందని అభివర్ణించారు. అమరావతి ప్రణాళికలు తననెంతో ఆకట్టుకున్నాయిని సింగపూర్ మంత్రి వోంగ్ అన్నారు. ప్రణాళికబద్ధమైన వృద్ధికి …

Read More »

నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లిన నళినీ చిదంబరం భారీ దోపిడీకి పాల్పడిన ఇంటి పనిమనుషులు

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇంట్లో భారీ దోపిడీ కలకలం రేపుతోంది. ఆయన నూగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన ఇంట్లో పడ్డ దొంగలు, కోట్ల విలువైన సొత్తును చోరీ చేశారు. చిదంబరం భార్య నళినీ చిదంబరం, నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి, ఈ ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చి, తలుపులు తాళం తీయగా, ఈ దోపిడీ జరిగిన విషయాన్ని గుర్తించారు. అల్మరాలు ఓపెన్ …

Read More »

ఈ5 ప్లే మాత్రం అమెరికా మార్కెట్ కే పరిమితం

మోటోరొలా కంపెనీ ఈ5, ఈ5 ప్లస్, ఈ5 ప్లే మోడళ్లను యూరోప్ లో విడుదల చేసింది. వీటిలో ఈ5, ఈ5 ప్లస్ ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే (18:9) తో ఉంటాయి. ఈ రెండు ఫోన్లను రానున్న నెలల్లో భారత్ సహా ఆసియా పసిఫిక్ దేశాల్లో విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ5 ప్లే మాత్రం అమెరికా మార్కెట్ కే పరిమితమని స్పష్టం చేసింది. మోటో ఈ5 ధర 149 యూరోలు. …

Read More »

రేపటి లోగా డబ్బు అందుబాటులో ఉంటుంది

దేశంలోని పలు రాష్ట్రాల్లో నగదు కొరత కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగదు కొరత అధికంగా ఉన్న ప్రాంతాలకు డబ్బు రవాణా జరుగుతోంది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆయా ప్రాంతాలకు ప్రస్తుతం నగదు రవాణా అవుతోందని, రేపటి లోగా డబ్బు అందుబాటులో ఉంటుందని అన్నారు. డబ్బు కొరత తీర్చేందుకు …

Read More »

ప్రపంచంలో 19వ అతిపెద్ద సంపన్నుడంటూ ఫోర్బ్స్ గుర్తింపు

భారత్ లోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ నేడు 61వ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నారు. 1957 ఏప్రిల్ 19న ధీరూబాయి అంబానీ, కోకిలాబెన్ కు తొలి సంతానంగా జన్మించిన ముకేశ్ అంబానీ నెట్ వర్త్ 40 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.2.6 లక్షల కోట్లు. ప్రపంచంలోనే 19వ అతిపెద్ద సంపన్నుడిగా బ్లూంబర్గ్ గుర్తించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు యజమాని అయిన అంబానీ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ …

Read More »

బంగారం, వెండి ధరలు

మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,190, విశాఖపట్నంలో రూ.32,200, ప్రొద్దుటూరులో రూ.32,200, చెన్నైలో రూ.31,270గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,800, విశాఖపట్నంలో రూ.29,620, ప్రొద్దుటూరులో రూ.29,770, చెన్నైలో రూ.29,780గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,100, విశాఖపట్నంలో రూ.40,200, ప్రొద్దుటూరులో రూ.40,200, చెన్నైలో రూ.42,200 వద్ద …

Read More »

పెరిగిన బంగారం, వెండి ధరలు

అక్షయ తృతీయ నేపథ్యంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు నిన్న బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. నిన్న అమాంతం రూ.350 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 31,800కి చేరి, ఈ రోజు మళ్లీ పెరిగింది. అంతర్జాతీయంగా పెట్టుబడులు పెరగడం, స్థానిక ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ అధికమవ్వడంతో ఈ రోజు పసిడి ధర రూ.300 పెరిగి, 10 గ్రాముల బంగారం ధర రూ. 32,100గా నమోదైంది. మరోవైపు …

Read More »

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,950, విశాఖపట్నంలో రూ.31,980, ప్రొద్దుటూరులో రూ.31,820, చెన్నైలో రూ.31,080గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,590, విశాఖపట్నంలో రూ.29,420, ప్రొద్దుటూరులో రూ.29,490, చెన్నైలో రూ.29,600గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,700, విశాఖపట్నంలో రూ.39,800, ప్రొద్దుటూరులో రూ.39,800, చెన్నైలో రూ.41,700 వద్ద ముగిసింది.

Read More »

అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించిన చైనా

మధ్యాహ్నం వరకూ మార్కెట్లు బాగానే ఉన్నాయనకున్నప్పటికీ… 12.30 గంటల తర్వాత వెల్లువెత్తిన అమ్మకాలకు సెన్సెక్స్ పతనం ఆరంభమైంది. ప్రస్తుతం 300 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 33,067 వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు గరిష్టం నుంచి చూసుకుంటే సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపోయింది. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కాస్తంత ఉపశమించిందని భావిస్తున్న తరుణంలో… చైనా తీసుకున్న తాజా నిర్ణయంతో మళ్లీ ఆందోళనలు పెరిగిపోయాయి. ఇటీవలే చైనా దిగుమతులపై అమెరికా …

Read More »

అన్నదాతా సుఖీభవ బడుగుజీవీ ఆయుష్మాన్‌భవ వ్యవసాయం, వైద్యం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట

 గ్రామీణ భారతికి నరేంద్రమోదీ సర్కారు హారతి పట్టింది. ప్రపంచంలో అతిపెద్దదిగా నిలిచిపోయాలా… దేశంలో 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్య రక్షా కవచాన్ని ప్రకటించింది. గ్రామీణ, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూ మధ్య తరగతిపై మాత్రం అంతగా దృష్టి సారించలేదు. రూ.24.42 లక్షల కోట్ల అంచనాలతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్టును ప్రవేశపెట్టారు. తదుపరి సార్వత్రిక ఎన్నికల్లోగా వచ్చే పూర్తిస్థాయి చివరి …

Read More »