పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Business (page 4)

Business

Business

అసలు ఉద్దీపన ఊసే లేదు..!

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఉద్దీపన ప్యాకేజీల విషయంలో ప్రభుత్వం ఎన్నడూ మాట్లాడనేలేదని ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. అదంతా(సహాయ ప్యాకేజీ) మీడియా సృష్టేనని.. దీనిగురించి వారినే అడగాలని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో భారీ ఉద్దీపన ప్యాకేజీలాంటిదేమైనా ప్రభుత్వం పరిశీలిస్తోందా అన్న విలేకరుల ప్రశ్నకు జైట్లీ ఈ విధంగా బదులిచ్చారు.‘నేనెప్పుడూ ఆ పదాన్ని(సహాయ ప్యాకేజీ) ఉపయోగించనేలేదు. పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తామని మాత్రమే చెప్పాను. దీన్నే మీడియా …

Read More »

బంగారం దిగుమతులు రెండింతలు

దేశంలో బంగారానికి డిమాండ్‌ తగ్గలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలం (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు)లో దిగుమతులు రెట్టింపయ్యాయి. 16.95 బిలియన్‌ డాలర్ల (రూ.1,0,500 కోట్లు) విలువైన పసిడి దేశంలోకి దిగుమతి అయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 6.88 బిలియన్‌ డాలర్లు (రూ.44,000 కోట్లు)గానే ఉన్నాయి. సెప్టెంబర్‌లో మాత్రం దిగుమతులు 5 శాతం తగ్గి 1.71 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.బంగారం దిగుమతులు దేశ …

Read More »

వొడాఫోన్‌ దివాళి ఆఫర్‌

టెలికాం దిగ్గజాలు పండుగ సీజన్‌ను ప్రారంభించాయి. ఆఫర్లు, టారిఫ్‌ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వొడాఫోన్‌ తన ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద వొడాఫోన్‌ యూజర్లు కేవలం రూ.399కే ఆరు నెలల పాటు 90జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యం పొందనున్నారు. రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ రూ.399 ప్లాన్‌కు కౌంటర్‌గా వొడాఫోన్‌ ఈ సరికొత్త …

Read More »

రుణానుబంధం

విద్యుత్‌ ఆదా చేయడంతో పాటు ఎక్కువ సదుపాయాలున్న గృహోపకరణాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. కొద్దిగా ఖరీదు ఎక్కువైనా ఆధునిక సదుపాయాలున్న గృహోపకరణాలను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు రుణాలు తీసుకుంటున్నారు. వడ్డీలేని రుణాలు, సులభ వాయిదాల్లో చెల్లింపు, సులభంగా రుణాల మంజూరు వంటి సానుకూల పరిణామాలు మరింత మందిని రుణాలు తీసుకుని గృహోపకరణాలు కొనుగోలు చేసే విధంగా పురిగొల్పుతున్నాయి. సాధారణంగా గతంలో ఉద్యోగులకు, నికర విలువ ఉన్న వ్యక్తులకు మాత్రమే …

Read More »

ఇకపై సెల్ఫీ కాదు.. బోథీ!

మనకు ఇప్పటివరకు సెల్ఫీ గురించి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైనా ‘బోథీ’ గురించి విన్నారా? అదేంటీ అనుకుంటున్నారా? మనం సెల్ఫీ కావాలంటే ముందు కెమెరా వాడతాం. మామూలుగా ఫొటోల కోసమైతే వెనుక కెమెరా వాడతాం. కానీ ఒకే సమయంలో డ్యుయల్‌ మోడ్‌ సైట్‌ ద్వారా ముందు, వెనుక కెమెరాలను వాడుకోవచ్చు. దీన్నే బోథీ అంటున్నారు.స్మార్ట్‌ఫోన్లలో ఈ తరహా టెక్నాలజీతో ‘నోకియా 8’ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. ఇది శనివారమే భారత్‌ మార్కెట్లోకి …

Read More »

వొడాఫోన్‌-ఐడియా విలీనంలో మరో అడుగు

అతిపెద్ద టెలికాం కంపెనీ అవతరణకు మరో అడుగుపడింది. తన మొబైల్‌ వ్యాపారాన్ని వొడాఫోన్‌తో విలీనం చేసే ప్రతిపాదనకు ఐడియాకు చెందిన వాటాదారులు ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన వాటాదారులు సమావేశంలో 99 శాతం మందికిపైగా ఈ విలీన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని ఆదిత్య బిర్లా గ్రూప్‌ తన ఫైలింగ్‌లో పేర్కొంది.అంతకుముందు ఇరు కంపెనీలు ఆమోదం కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించాయి. ఎన్‌సీఎల్‌టీ సూచనల మేరకు ఐడియా …

Read More »

అంచనాలను మించిన టిసిఎస్‌

ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో 6,446 కోట్ల రూపాయల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికం (6,586 కోట్ల రూపాయలు)తో పోలిస్తే నికర లాభం 2.1 శాతం మేర తగ్గింది. అయితే ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)తో పోలిస్తే మాత్రం నికర లాభంలో 8.4 శాతం వృద్ధి ఉంది. తొలి త్రైమాసికంలో టిసిఎస్‌ 5,945 కోట్ల …

Read More »

బ్యాంకింగ్‌ ప్రక్షాళన ప్రధాన ఎజెండా

బ్యాంకింగ్‌ రంగానికి గుది బండగా మారిన మొండి బకాయి(ఎన్‌పిఎ)ల సమస్యను ఎలా పరిష్కరించాలో మోదీ సర్కార్‌కు అర్థం కావడం లేదు. బ్యాంకుల మొండిపద్దుల విషయంలో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. పరిష్కారం అనుకొన్నది కాస్తా సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశం ఉన్నందున ఈ విషయంలో జాగ్రత్తగా ముందడుగు వేయాల్సి ఉందని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ఐఎం ఎఫ్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా …

Read More »

వృద్ధి అంచనాలు కట్‌!!

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీపరమైన ప్రతికూల అంశాల నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా భారత వృద్ధి అంచనాలు తగ్గిస్తున్నాయి. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 7 శాతానికే పరిమితం కాగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇది 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యలు ఇందుకు కారణం కాగలవని కుదిస్తున్నట్లు పేర్కొంది. …

Read More »

జీఎస్‌టీపై రాష్ట్రాల స్పందన భేష్‌

భారత్‌లో వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జరిగిందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. కొత్త పన్నుల వ్యవస్థను రాష్ట్రాలు వేగంగా అందిపుచ్చుకున్నాయన్నారు. విపక్ష నేతలు ఎన్ని అవాంతరాలు సృష్టించినా లాభం లేకపోయిందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌), ప్రపంచ బ్యాంకుల వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి వారం రోజుల పర్యటన నిమిత్తం జైట్లీ ఇక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కొన్ని రాజకీయ పార్టీలు జీఎస్‌టీ పట్టాలు …

Read More »