పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Business (page 5)

Business

Business

సెన్సెక్స్‌ 222 పాయింట్లు జూమ్‌

స్టాక్‌ మార్కెట్లలో మళ్లీ లాభాల వర్షం కురిసింది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నుంచి సానుకూల నిర్ణయాలు వెలువడచ్చన్న అంచనాలు, అంతర్జాతీయంగా వీచిన సానుకూలతల బలంతో సూచీలు బలం పుంజుకున్నాయి. ఎగుమతిదారులకు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు నిబంధనల విషయంలోనూ, రిఫండ్‌ల విషయంలోనూ ఉపశమనం కల్పించే నిర్ణయాలను జీఎస్టీ భేటీ సందర్భంగా తీసుకోవచ్చన్న అంచనాలున్నాయి.

Read More »

రైల్వే టిక్కెట్‌ ధరలు తగ్గబోతున్నాయ్‌!

ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే రైల్వే టిక్కెట్ల ఛార్జీలు త్వరలోనే తగ్గబోతున్నాయి. ఈ-టిక్కెట్లపై విధించే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్ల(ఎండీఆర్‌)ను ప్రభుత్వం తీసివేయాలని ప్లాన్‌ చేస్తోంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ప్రయాణికులు ఆన్‌లైన్‌గా టిక్కెట్లను బుక్‌ చేసుకుంటే, ఎండీఆర్‌ ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంకులు తాము అందించే డెబిట్‌, క్రెడిట్‌ కార్డు సర్వీసులకు ఈ ఛార్జీలను విధిస్తున్నాయి. ఎండీఆర్ ఛార్జీలను పరిష్కరించడానికి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్‌ …

Read More »

పోస్టాఫీసుల్లోనూ ఆధార్‌ తప్పనిసరి

ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, మొబైల్‌ ఫోన్‌ నంబర్లు ఇతరత్రా అన్నింటికీ ఆధార్‌ను తప్పనిసరిచేస్తూ వస్తున్న కేంద్రం ఇప్పుడు పోస్టాఫీస్‌లకూ దీన్ని వర్తింపజేసింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌) ఖాతాలతో పాటు పోస్టాఫీసుల్లోని అన్ని రకాల డిపాజిట్‌ పథకాలు, జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్‌ వికాస్‌ పత్రాలకు కూడా ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది.ఖాతాదారులు ఇకపై ఆయా పథకాలు, డిపాజిట్‌ దరఖాస్తులకు ఆధార్‌ను జతచేయాల్సి ఉంటుం దని ప్రభుత్వం …

Read More »

బ్యాంకుల్లో బాగా పెరుగుతున్న లైంగిక వేధింపులు

బ్యాంకింగ్‌ రంగంలోనూ లైంగిక వేధింపులు యేటియేటికి పెరుగుతున్నాయి. ముందటి ఏడాదితో పోలిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ లైంగిక వేధింపుల ఘటనలు బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకున్నట్టు తాజా డేటాలో వెల్లడైంది. బొంబై స్టాక్‌ ఎక్స్చేంజస్‌(బీఎస్‌ఈ)ల్లో లిస్టు అయిన 25 బ్యాంకుల్లో గత ఆర్థిక సంవత్సరం 210 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. 2015-16తో పోలిస్తే ఇది 5 శాతం అధికం. కాంప్లికారో సర్వీసెస్‌ ఈ డేటాను విడుదల చేసింది. లైంగిక …

Read More »

ఇబ్బందులు తాత్కాలికమే?!

డిమానిటైజేషన్‌, జీఎస్టీ అమలుతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి వరల్డ్‌ బ్యాంక్‌ చల్లటి వార్త చెప్పింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ గమనం మందగించినా.. భవిష్యత్‌లో ఆ రెండింటి వల్ల మంచి ఫలితాలు వస్తాయని వరల్డ్‌ బ్యాంక్‌ శుక్రవారం వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థపై వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జిమ్ యాంగ్‌ కిమ్‌ మాట్లాడారు. ప్రస్తుతం జీఎస్టీ, డిమానిటైజేషన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ …

Read More »

హమ్మయ్య రూపాయి పుంజుకుంది!

రూపాయి ఉన్నట్టుండి బలాన్ని పుంజుకుంది. బుధవారం ఒక్కరోజే డాలర్‌తో 49 పైసలు బలపడి 65.01 వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో ఒకరోజులో ఈ స్థాయిలో లాభపడటం ఇది రెండోసారి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మంగళవారం 65.50 వద్ద ముగియగా, బుధవారం ఉదయం 65.37 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. రోజంతా రూపాయికి కొనుగోళ్ల మద్దతు లభించింది. మధ్యాహ్నం తర్వాత కీలకమైన 65 స్థాయిని దాటుకుని 64.95 వరకు బలపడింది. చివరికి క్రితం …

Read More »

లావా జెడ్‌ సిరీస్‌లో నాలుగు కొత్త ఫోన్లు

లావా ఇంటర్నేషనల్‌ తాజాగా తమ జెడ్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ శ్రేణిని ఆవిష్కరించింది. జెడ్‌60, జెడ్‌70, జెడ్‌80, జెడ్‌90 వంటి నాలుగు ఫోన్లు దీన్లో ఉన్నాయి. వీటి ధర రూ. 5,500 నుంచి రూ. 10,750 దాకా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు కంపెనీ మనీ బ్యాక్‌ చాలెంజ్‌ను కూడా ప్రకటించింది.ఈ ఆఫర్‌ కింద ఫోన్‌ కొనుక్కున్న కస్టమర్లు.. ఏ కారణం చేతనైనా అది నచ్చకపోయిన పక్షంలో 30 రోజు …

Read More »

మూడేళ్లలో అత్యధికంగా భెల్‌ డివిడెండ్‌

ప్రభుత్వ రంగ విద్యుత్‌పరికరాల తయారీ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ (భెల్‌) 2016–17లో మొత్తం 79 శాతం మేర డివిడెండ్‌ చెల్లించింది. తొలి విడతగా 40 శాతం, మలివిడతలో 39 శాతం చెల్లించింది. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని, గతేడాది చెల్లించిన దానికన్నా నాలుగు రెట్లు అధికమని భెల్‌ తెలిపింది. దీంతో నాలుగు దశాబ్దాల నుంచి నిరాటంకంగా ఇన్వెస్టర్లకు డివిడెండ్లు అందిస్తున్న సంస్థగా నిల్చింది.విలువపరంగా చూస్తే 2016–17లో భెల్‌ మొత్తం …

Read More »

సారీ… ధరలే అడ్డొచ్చాయ్!

అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ఈ రేటు తగ్గిస్తే, ఆర్‌బీఐ నుంచి పొందే రుణాలకు సంబంధించి బ్యాంకులపై వడ్డీ భారం తగ్గుతుంది. ఈ ప్రయోజనాన్ని కస్టమర్‌కు అందిస్తే, వ్యవస్థలో తక్కువ వడ్డీరేటు వల్ల రుణ వృద్ధి …

Read More »

మార్కెట్లోకి హానర్‌ హోలి 4

చైనాకు చెందిన హువే… హానర్‌ హోలి–4 పేరిట బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ నెల 3 నుంచి దేశవ్యాప్తంగా లభించే దీని ధర రూ.11,999. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఆక్టాకోర్‌ 64బిట్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో 3జీ ర్యామ్, 32 స్టోరేజీ, 128జీబీ వరకు పెంచుకునే సౌకర్యం, 5 అంగుళాల 720 పిక్సల్స్‌ డిస్‌ప్లే, 3,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వెనుక భాగంలో 13 మెగా …

Read More »