పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , April 23 2019
Breaking News
Home / Personal

Personal

Personal

సాయిపల్లవి ‘అథిరన్‌’ అనే మలయాళం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది

మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో 2015లో కథానాయికగా పరిచయం అయ్యారు సాయిపల్లవి. ఈ చిత్రం తెలుగు రీమేక్‌ ‘ప్రేమమ్‌’లో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే మలయాళం ‘ప్రేమమ్‌’ చిత్రంలో నటించిన తర్వాత తెలుగులో (ఫిదా, ఎమ్‌సీఏ: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి, పడి పడి లెచే మనసు), తమిళం (దియా, మారి 2 ఎన్‌జీకే: నంద గోపాల కుమరన్‌) సినిమాలతో బిజీ బిజీ అయిపోయారు సాయిపల్లవి. ఇప్పుడు మూడేళ్ల తర్వాత …

Read More »

ప్రభాస్‌ చేస్తున్న సినిమా ‘సాహో’. సుమారు 300 కోట్ల

ప్రభాస్‌ చేస్తున్న సినిమా ‘సాహో’. సుమారు 300 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ సైన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. మూడు పాటలు, ఓ యాక్షన్స్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ మినహా, మిగతా షూటింగ్‌ మొత్తం మే నెలలోపు పూర్తి …

Read More »

కాంచన 3

హార ర్‌ చిత్రాల్లో రాఘవ లారెన్స్‌ రూపొందించిన ‘కాంచన’ సిరీస్‌కు స్పెషల్‌ క్రేజ్‌. ఇప్పుడు ‘కాంచన 3’ చిత్రాన్ని రెడీ చేసే పనిలో ఉన్నారాయన. లారెన్స్‌ నటిస్తూ, నిర్మించిన ఈ చిత్రంలో ఓవియా, వేదిక హీరోయిన్లు. ఈ చిత్రాన్ని నిర్మాత ‘ఠాగూర్‌’ మధు తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

Read More »

భారతీయుడు 2’ ఆగిపోయిందా?

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా చిత్రీకరణ ఆగిపోయిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 23 ఏళ్ల తర్వాత మరోసారి శంకర్, కమల్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. జనవరిలో చిత్రీకరణ మొదలైంది. అయితే దర్శకుడు శంకర్‌కు.. సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థకు బడ్జెట్‌ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తాయని తమిళ వర్గాలు …

Read More »

మేడమ్‌.. నా పిల్లలకు తల్లి ఉంది ఎగతాళి చేసిన నెటిజన్‌కు కరణ్‌ జోహార్‌ సమాధానం

బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌.. తనను ఎగతాళి చేస్తున్న ఓ మహిళా నెటిజన్‌కు దీటైన సమాధానం ఇచ్చారు. రెండేళ్ల క్రితం సరోగసీ పద్ధతి ద్వారా కరణ్‌.. ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పిల్లలకు తల్లి ప్రేమ దక్కకుండా చేస్తున్నాడంటూ ఓ నెటిజన్‌ కరణ్‌పై ట్విటర్‌లో కామెంట్స్‌ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘మేడమ్‌.. ఇలాంటి అనవసర మాటలు చెప్పి సమయం వృథా చేసుకునే బదులు ఏదన్నా పనిచేసుకోండి. దేశంలో …

Read More »

ఆసక్తికరంగా సూర్య.. ‘ఎన్‌జీకే’ టీజర్‌

ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎన్‌జీకే’. సెల్వ రాఘవన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయి పల్లవి కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘నాపేరు ఎన్‌జీకే. నంద గోపాల కుమారన్. అందరూ ఎన్‌జీకే అని పిలుస్తారు’ అంటూ సూర్య చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇందులో సూర్య చెవిటివాడి పాత్రలో నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. అలాంటిది …

Read More »

నన్ను చంపకుండా ఉంటారని ఆశిస్తున్నా: ఛార్మి రామ్‌ మహిళా అభిమానుల్ని ఉద్దేశిస్తూ..

యువ కథానాయకుడు రామ్‌ చాలా శ్రమించే నటుడని నటి ఛార్మి అన్నారు. రామ్‌ నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ కథానాయికలు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమా సెట్‌లో తీసిన ఫొటోను ఛార్మి సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అందులో …

Read More »