పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Movies (page 10)

Movies

Movies

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ

రవితేజ హీరోగా ‘నేల టిక్కెట్టు’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ నెలాఖరు నాటికి ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకోనుంది. మాళవిక కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, మే 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.అయితే కథానాయిక మాళవిక కాలు నరం మెలికపడటం వలన, ఆమె ఎక్కువ సేపు నిలబడలేకపోతుందట. ఈ కారణంగానే మిగిలిన రెండు పాటలను చిత్రీకరించడం కష్టంగా మారిందని అంటున్నారు. త్వరలోనే …

Read More »

మీరు మానవతావాదివని అనుకుంటున్నారా?

శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు నాగబాబు కొంచెం సేపటి క్రితం స్పందించిన విషయం తెలిసిందే. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ‘మానవతా వాదినంటున్న నాగబాబు మాటలు ఎంత దయనీయంగా ఉన్నాయి. మీరు మానవతావాదివని అనుకుంటున్నారా? మీకు దయ ఉందా? ఓ మై గాడ్.. మీరు దయార్ధ్ర హృదయులు కాదు.. మీరు ఎంతో క్రూరులు. మీరు …

Read More »

చరణ్ ఆ సీన్ చాలా సహజంగా చేశాడు

ఒక సీన్ లో గిన్నెలు తోమడం చూపించారు. నిజంగా దానికి చాలా సాహసం కావాలి .. చరణ్ ని ఎలా ఒప్పించారు? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ లో సుకుమార్ కి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. ” చరణ్ చేసినది మట్టికి దగ్గరగా వుండే పాత్ర” అన్నారు.”గొప్ప విషయం ఏమిటంటే చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు .. ఇంట్లో రోజూ గిన్నెలు తోముతున్నట్టు .. వంట చేస్తున్నట్టు చాలా సహజంగా చరణ్ …

Read More »

నిన్ను విమర్శించే వారిని పట్టించుకోనవసరం లేదు

‘‘నిన్ను విమర్శించి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే సంకుచిత మనస్తత్వం గల మనుషులను పట్టించుకోనవసరం లేదు. వాళ్లు తమ బలహీనతలను తెలుసుకోలేనంతటి అల్పులు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా, ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడమే వాళ్లకు ఈజీగా అనిపిస్తుంది’ అంటూ వరుణ్ తేజ్ నర్మగర్భంగా చేసిన ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్ అయింది. బాబాయ్ పవన్ కల్యాణ్ ని శ్రీరెడ్డి విమర్శించిన తర్వాత వచ్చిన ఈ ట్వీట్ …

Read More »

దర్శకుడితో మాట్లాడుతూ స్నాక్స్ తిన్న ఫోటో పోస్టు చేసిన తాప్సీ

ప్రస్తుతం తాప్సి ‘మన్మర్జియా’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తో పిచ్చాపాటి మాట్లాడుతూ, స్నాక్స్ తింటున్న ఫోటోను ట్వీట్ చేసింది. దీనిన చూసిన హర్జోత్‌ సింగ్‌ అనే నెటిజన్‌ ఆమెను ఎద్దేవా చేస్తూ, ‘అసలు నిన్ను హీరోయిన్‌ ని చేసిందెవరు? నువ్వు చూడ్డానికి యావరేజ్‌ గా ఉంటావ్’ అని వ్యాఖ్యానించాడు. దానికి ఏమాత్రం నొచ్చుకోని తాప్సీ ‘బహుశా వాళ్ల నా నటన చూసి …

Read More »

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్

ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని అంటున్నారు. ప్రస్తుతం ఫస్టు షెడ్యూల్లో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో .. ఒక భారీ సెట్ ను వేయించారట. రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్ అది. ఇక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఈ సెట్ కోసం 3 నుంచి …

Read More »

మహేశ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాను

కొరటాల శివ దర్శకత్వంలోని ‘భరత్ అనే నేను’ సినిమాను నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ .. “నిర్మాతగా 25 సంవత్సరాలుగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను” అని చెప్పారు. “తాజాగా ‘భరత్ అనే నేను’ సినిమాను నిర్మించాను. మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాలనేది నా కల. ఎప్పటి నుంచో నేను …

Read More »

బోయపాటి దర్శకత్వంలో చరణ్

చరణ్ అలాంటిలాంటి హిట్ కొట్టలేదు. నేరుగా ఈ సినిమాను తీసుకెళ్లి ‘బాహుబలి’ ..  ‘బాహుబలి 2’ తరువాత స్థానంలో నిలబెట్టాడు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుని .. రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. రెండవ షెడ్యూల్ లో .. అంటే, ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సినిమా …

Read More »

పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసినా శ్రీరెడ్డి

శ్రీరెడ్డి  వెంటనే క్షమాపణ చెప్పాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మిమ్మల్ని తప్పు జరిగితే పోలీసుల వద్దకు వెళ్లమనడం తప్పా?.. మహిళా సమస్యలపై పోరాటం చేసి ఆ అమ్మాయికి బాసటగా ఉన్న మహిళా నేతలందరు సమాజం తలదించుకునే విధంగా ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పాలి. పెద్ద …

Read More »

‘పిట్టలదొర’ పాట మంచి పేరు తెచ్చిపెట్టింది

విజయలక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని  సంపాదించుకున్నారు. ఒక వైపున సినిమాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరో వైపున స్టేజ్ షోల ద్వారా వీక్షకులను హూషారెత్తించారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ముచ్చటించారు.” అంతకు ముందు నేను కొన్ని సినిమాల్లో పాటలు పాడినా నాకు బాగా గుర్తింపు తెచ్చిన పాట .. ‘పిట్టలదొర’ చిత్రంలోని ‘రావే వయ్యారి రాస …

Read More »