పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Movies (page 22)

Movies

Movies

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టిక్కెట్టు’

‘నేల టిక్కెట్టు’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పరంగా ముగింపు దశకి చేరుకుంది. రవితేజ సరసన మాళవిక శర్మ కథానాయికగా కనిపించనుంది. వచ్చేనెల చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు (ఆదివారం) ఉదయం 9 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టీజర్ తో ఈ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చే దిశగా జాగ్రత్తలు తీసుకున్నారట. మాస్ …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న ‘భరత్ అనే నేను’

‘భరత్ అను నేను’ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. కథా కథనాల పరంగా .. టేకింగ్ పరంగా .. మహేశ్ బాబు లుక్స్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ .. అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియాలోను మహేశ్ బాబుకి మంచి క్రేజ్ వుంది. అక్కడ పెద్దసంఖ్యలో మహేశ్ సినిమాలను ఇష్టపడేవారు వున్నారు.అందువల్లనే ఆస్ట్రేలియాలో తొలిరోజునే ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడ 35 లొకేషన్లలో …

Read More »

ట్విట్టర్ లో వరుసగా మెసేజ్ లు పెడుతున్న పవన్ కల్యాణ్

తన తల్లిని విమర్శించారని ఆరోపిస్తూ, నిన్న ఫిల్మ్ చాంబర్ కు వచ్చి, ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్, నేడు తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా మెసేజ్ లు పెడుతున్నారు. ‘అజ్ఞాతవాసి’ అని ఓ వ్యక్తిని అభివర్ణిస్తూ, ఆయన్ని లక్ష్యంగా చేసుకుని, అతనో బ్లాక్ మెయిలర్ అని, ఈ విషయాన్ని ఓ సీఎం తన మంత్రి వద్ద అన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ఆపై “స్టే …

Read More »

‘భరత్ అనే నేను’కి హిట్ టాక్

‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆ మాట వినడం కోసం మహేశ్ .. ఆయన అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వాళ్లలో ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తూ ఈ సినిమా హిట్ టాక్ ను  సొంతం చేసుకుంది.తొలిరోజున ఈ సినిమా సాధించిన భారీ వసూళ్లే అందుకు కొలమానం. తొలిరోజున ఈ సినిమా నైజామ్ లో 5.55 కోట్లు .. సీడెడ్ లో 3.65 కోట్లు .. ఉత్తరాంధ్ర …

Read More »

మూడు కేంద్రాల్లో శతదినోత్సవం

బాలకృష్ణ తాజా చిత్రం ‘జైసింహా’ విడుదలై 100 రోజులు పూర్తయింది. ఇవాళ, రేపు ఓ సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ కొట్టినా, మూడో వారం వరకే పరిమితమై, నాలుగో వారానికి కలెక్షన్లు తగ్గుతాయన్న సంగతి తెలిసిందే. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన మల్టీప్లెక్స్ థియేటర్లతో సినిమా విడుదలైన రోజుల వ్యవధిలోనే అందరూ చూసేస్తున్న కాలమిది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలేమో. దాదాపు మూడున్నర నెలల …

Read More »

మహేశ్ అద్భుతంగా నటించాడు : రాజమౌళి

కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, సహజంగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండవ సినిమాగా వచ్చిన ‘భరత్ అనే నేను’పై అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాలతో ఈ సినిమాకి వెళ్లిన వారు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండటంతో .. ఈ సినిమా సక్సెస్ దిశగా పరుగులు తీయనున్నట్టు తెలుస్తోంది.

Read More »

తమిళంలో హిట్ కొట్టిన ‘విక్రమ్ వేద’

తమిళ హిట్ మూవీ రీమేక్ లో షారుక్ ‘విక్రమ్ వేద’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మాధవన్ .. విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి .. కరడుగట్టిన ఒక రౌడీకి మధ్య జరిగే గొడవగా ఈ సినిమా తెరకెక్కింది. 13 కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా, 65 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇప్పుడు …

Read More »

విజయ్ దేవరకొండ హీరోగా ‘టాక్సీవాలా’

‘టాక్సీవాలా’ చిత్రం రూపొందింది. గీత 2 .. యూవీ పిక్చర్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏదైనా కథ పట్టుకుని గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లోకి అడుగు పెడితే, ఆ కథలో అనేక మార్పులు .. చేర్పులు జరుగుతాయనే టాక్ వుంది.అయితే ఈ స్క్రిప్ట్ విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోలేదని అల్లు అరవింద్ స్వయంగా చెప్పడం …

Read More »

‘భరత్’ పాత్రలో మహేశ్ జీవించాడు

శివ దర్శకత్వం వహించిన ‘భరత్ అనే నేను’ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ రావడం వలన, అన్ని ప్రాంతాల్లోని థియేటర్లు సందడిగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో  ‘భరత్’ అనే పాత్రకి మహేశ్ బాబు జీవం పోశాడని అంటున్నారు. ముఖ్యమంత్రి పాత్రలో ఆయన చాలా హుందాగా కనిపిస్తూ ఆకట్టుకున్నాడని చెబుతున్నారు.తండ్రి మరణం తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించే సమయంలోను  .. …

Read More »

గడిచిన 48 గంట‌లు నాజీవితంలో అత్యంత కఠినమైనవి

ప్రముఖ దర్శకుడు బాబీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. పవన్ కల్యాణ్ తో `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్‌` సినిమా చేసిన బాబి, పవన్ కల్యాణ్ తల్లిపై చేసిన వ్యాఖ్యలపై చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, `స‌ర్‌! గ‌డిచిన‌ 48 గంట‌లు నా జీవితంలో అత్యంత క‌ఠిన‌మైన క్ష‌ణాలు. మీరు బాధ‌ప‌డుతున్నార‌ని తెలిసినా, మీరు ఆప‌డం వ‌ల్ల‌ మేము స్పందించ‌లేదు. కానీ, ఇప్పుడు జ‌రుగుతున్న‌ది …

Read More »