పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Movies (page 3)

Movies

Movies

ఫిల్మ్‌ ఛాంబర్‌లో పవన్‌

జరుగుతున్న కుట్రలను ఖండిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మీడియా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాలపై పవన్‌.. తన న్యాయవాదులతో ఫిల్మ్‌ ఛాంబర్‌లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని మీడియా ఛానెళ్ల వ్యవహారశైలిపై నల్ల దుస్తులు ధరించి పవన్‌ నిరసన తెలిపారు. ఇక పవన్‌ వెంటనే సోదరుడు నాగబాబు, మా ప్రెసిడెంట్‌ శివాజీరాజా కూడా ఉన్నారు. అనూహ్యంగా అల్లు అర్జున్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో పవన్‌ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ట్వీటర్‌ …

Read More »

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ .. మూడవ సినిమాగా ప్రయోగాత్మక చిత్రం చేయబోతున్నాడు. ‘ఘాజీ’ సినిమాను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ రోజున నిర్వహించారు. దర్శక నిర్మాతలతో పాటు .. కథానాయికలు లావణ్య త్రిపాఠి .. అదితీరావు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయిక కాగా, ఓ కీలకమైన పాత్రను అదితీరావు చేయనుందని అంటున్నారు. …

Read More »

‘శైలజా రెడ్డి అల్లుడు’గా చైతూ

‘సవ్యసాచి’ .. ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఆయన మారుతి దర్శకత్వంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా చేస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. చైతూ .. తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శైలజ రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకి ఆమె …

Read More »

వేశ్య పాత్రలో సదా

తెలుగులో ఆమె చేసినది కొన్ని చిత్రాలే అయినా, ఆ పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే అభిమానులు ఆశించిన స్థాయిలో ఆమె నిలదొక్కుకోలేకపోయింది. అలాంటి సదా తాజాగా తమిళంలో ‘టార్చ్ లైట్’ అనే ఒక సినిమా చేయడానికి అంకీకరించింది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాకి మజీద్ దర్శకత్వం వహించనున్నాడు. వేశ్య జీవితానికి సంబంధించిన కథా కథనాలతో ఈ సినిమా కొనసాగుతుందట. అందువలన ఈ సినిమా చేయడానికి చాలామంది కథానాయికలు …

Read More »

పవన్ 2+2 గన్ మెన్ సౌకర్యాన్ని వదులుకున్నాడు

నసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వెనక్కి పంపిన విష‌యం తెలిసిందే. వారిద్వారా ప‌వ‌న్‌పై స‌ర్కారు నిఘా పెట్టిందని, అందుకే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ఊహాగానాలు వినపడుతున్నాయి. ఈ విషయంపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ పవన్ నిర్ణయాన్ని ప్రశంసించారు.’పవన్ కల్యాణ్ తన భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన 2 ప్లస్ 2 గన్ మెన్ సౌకర్యాన్ని వదులుకున్నాడట.. ప్రతి జన సైనికుడూ తనకు ఒక గన్‌మెనే …

Read More »

ఇండస్ట్రీలో నాలుగు కుటుంబాల మాఫియా నడుస్తోంది

కుటుంబాల మాఫియా నడుస్తోందని పీవోడబ్ల్యూ నేత సంధ్య ఆరోపించారు. కొత్తవాళ్లు పరిశ్రమలోకి రాకుండా అణచివేస్తున్నారని మండిపడ్డారు. చిన్న సినిమాలకు థియేటర్లు కూడా దొరకకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీరికి సంబంధించిన సినిమాలు మాత్రమే థియేటర్లో ఆడేలా చేస్తున్నారని విమర్శించారు. చిన్న సినిమాలు సక్సెస్ అయినా, నెగెటివ్ రివ్యూలు రాయిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలో జరుగుతున్న లైంగిక దోపిడీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కమిట్ మెంట్ కావాలని అడిగేవారిని చెప్పుతో కొట్టాలంటూ …

Read More »

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు

శ్రీరెడ్డిపై సినీనటుడు శివ బాలాజీ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగిన ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు గురించి ఓ లాయర్ మాట్లాడుతూ… శ్రీరెడ్డి వ్యక్తిగత దూషణలు చేసిన ఈ కేసు సమర్థవంతంగా ముందుకు వెళ్లితే ఆమెకు రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం …

Read More »

‘భరత్ అనే నేను’తో కొరటాల

‘భరత్ అనే నేను’ రేపు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు .. ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని తెలిసిన దగ్గర నుంచి, అలా ఆయన ఎంతసేపు కనిపిస్తాడనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కొరటాల మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. కథ మొదలైన మొదటి పావుగంటలోనే మహేశ్ బాబు ముఖ్యమంత్రి అవుతాడనీ, ఆ తరువాత సినిమా మొత్తం ఆయన ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడని చెప్పారు. …

Read More »

క్రమశిక్షణ లేని వారికి ‘మా’ సభ్యత్వం ఇవ్వదు

నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని… అయితే అర్ధనగ్న ప్రదర్శన మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. క్రమశిక్షణ లేని వారికి ‘మా’లో సభ్యత్వం ఇవ్వరని చెప్పారు. మా అధ్యక్షుడిగా తాను ఉంటే… ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు సభ్యత్వం ఇవ్వనని ఆయన తేల్చి చెప్పారు.  వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా అంటూ మురళీమోహన్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి 25 మంది ఎంపీలను గెలిపిస్తే… …

Read More »

ఆమెతో ఎవరూ నటించకూడదని నిషేధం విధించారు

శ్రీరెడ్డి విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవహరించిన తీరు పట్ల హీరో మంచు విష్ణు అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘మా’ తీరును విమర్శిస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. అసోసియేషన్ లో సభ్యత్వం లేని ఓ వ్యక్తి విషయంలో ‘మా’ వ్యవహరించిన తీరు గందరగోళంగా ఉందని లేఖలో పేర్కొన్నాడు. అసోషియేషన్ లో సభ్యత్వం ఉన్న 900 మందిలో ఏ ఒక్కరూ కూడా ఆమెతో కలసి నటించకూడదంటూ నిషేధం విధించారని… …

Read More »