పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / Movies (page 4)

Movies

Movies

‘సైనా’‌.. ఫస్ట్‌లుక్‌ చూశారా!

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా ‘సైనా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్‌ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ బయోపిక్‌లో శ్రద్ధ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో శ్రద్ధ క్రీడాకారిణిగా కనిపించి మెప్పించారు. అచ్చం సైనాలాగే ఉన్నారని సోషల్‌మీడియాలో నెటిజన్లు …

Read More »

మరో మల్టీస్టారర్‌లో?

వెంకటేష్‌ మల్టీస్టారర్‌ చిత్రాలపై మనసు పెట్టారు. వరుసగా యువ కథానాయకులతో కలిసి నటిస్తున్నారు. వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌2’లోనూ, నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చిత్రాల్లోనూ నటిస్తున్నారు వెంకటేష్‌. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న మరో ద్విభాషా చిత్రాన్ని కూడా ఒప్పుకొన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే కాక ఇటీవలే ఆయన ప్రముఖ  దర్శకుడు  ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ చెప్పిన కథకూ అంగీకారం తెలిపినట్టు  తెలిసింది. ఇందులో కూడా ఓ యువ కథానాయకుడు నటించే అవకాశాలున్నాయని, …

Read More »

బయోపిక్‌లకు సిద్ధమే

బయోపిక్‌ల జమానా నడుస్తోంది. జీవిత కథలు ఇప్పుడు కాసులు కురిపిస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో నటించడానికి నటీనటులంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ‘మీకూ బయోపిక్‌లలో నటించాలనే ఆసక్తి ఉందా’ అని పూజా హెగ్డేని  అడిగితే.. ‘‘అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. సానియా మీర్జా, సైనా, మిథాలీ రాజ్‌ లాంటి గొప్ప క్రీడాకారిణులు మనకున్నారు. వాళ్ల కథలు ఆసక్తిగా ఉంటాయి. ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తుల కథలకంటే, తెలియని వ్యక్తుల జీవితాలు చెప్పడం …

Read More »

చరణ్‌ చిత్రం పేరేంటి?

బోయపాటి శ్రీను  దర్శకత్వంలో రామ్‌   చరణ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కైరా అడ్వాణీ కథానాయిక. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా  చిత్రీకరణ ప్రస్తుతం అజర్‌ బైజాన్‌లో జరుగుతోంది. కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పేరుని ఇంకా నిర్ణయించలేదు. అయితే  ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం మేరకు ‘స్టేట్‌రౌడీ’ అనే పేరును  పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. చిరంజీవి కూడా ఇదివరకు ఆ పేరుతో …

Read More »

ఆ నిందమోయాల్సి వస్తుంది: నాగార్జున ‘25 ఏళ్ల వయసులోనే ఉండిపోయా’

‘గత 30 ఏళ్లుగా వ్యాయామం చేస్తున్నా.. అందుకే ఇలా ఉన్నా’ అంటూ తన అందం వెనక ఉన్న రహస్యం చెప్పారు అగ్ర కథానాయకుడు నాగార్జున. 50ల వయసులోనూ కుర్రాడిలా కనిపిస్తూ యువ కథానాయకులకు పోటీగా నిలుస్తున్న ఆయన‌ నటించిన చిత్రం ‘దేవదాస్‌’. నాని మరో కథానాయకుడు. రష్మిక, ఆకాంక్ష సింగ్‌ కథానాయికలు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వని దత్‌ నిర్మించారు. సెప్టెంబరు 27న ఈ మల్టీస్టారర్‌ …

Read More »

డాక్టరేట్‌ అందుకున్న సోనూసూద్‌

ప్రముఖ నటుడు సోనూసూద్‌ తైక్వాండోలో డాక్టరేట్‌ అందుకున్నారు. మంగళవారం దేశ రాజధాని దిల్లీలో జరిగిన 107 అంతర్జాతీయ క్యోరుగి రెఫరీ సెమినార్‌కు సోనూ సూద్‌ వెళ్లారు. ఈ సందర్భంగా తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా‌ సెక్రటరీ జనరల్‌ ప్రభాత్‌ శర్మ సోనూకు డాక్టరేట్‌ను అందించారు. ఈ సందర్భంగా సోనూ సూద్‌ మీడియాతో మాట్లాడుతూ..‘చాలా గర్వంగా ఉంది. చిన్నప్పుడు నేను తైక్వాండో శిక్షణకు వెళ్లిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. కానీ తైక్వాండోలో …

Read More »

విజయ్‌ దేవరకొండకు జోడీగా జాన్వి? దక్షిణాదిలో రెండు సినిమాలు చేయబోతోందట!

అలనాటి తార శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశారు. సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతారని అభిమానులు ఆశించేలోపే ‘అతిలోకసుందరి’ అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ రాబోతున్నారట. ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు జాన్వి. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘సైరాట్‌’కు ఇది …

Read More »

రజనీ..ఖైదీ నెం.109!

‘కబాలి’ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో మెప్పించారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఇప్పుడు మరోసారి ఆ అవతారంలో రజనీ దర్శనమివ్వబోతున్నారు. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీ ‘పేటా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష, సిమ్రన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్‌స్టర్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఖైదీగా కూడా కన్పించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు అరెస్ట్‌ అయిన 109వ ఖైదీగా …

Read More »

రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. శ్రీనువైట్ల

రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. శ్రీనువైట్ల దర్శకుడు. ఇలియానా నాయిక. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. సోమవారం శ్రీనువైట్ల జన్మదినం సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. అమర్‌, అక్బర్‌, ఆంటోని..ఈ మూడు పాత్రల్ని టీజర్‌లో      పరిచయం చేశారు.  ఇటీవల హైదరాబాద్‌లో రవితేజ – ఇలియానాలపై ఓ గీతాన్ని తెరకెక్కించారు. దాంతో చిత్రీకరణ పూర్తయింది. ‘‘సరికొత్త కథ కథనాలతో సాగే చిత్రమిది. రవితేజ – శ్రీను వైట్ల …

Read More »

నాని సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున అతనికి సెల్ ఫోనే ప్రపంచమని వెల్లడి అందులో ఏం దాగుందో తనకు తెలియదని వ్యాఖ్య

టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేవదాస్’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలోని నటీనటులు దేవదాస్ ప్రమోషన్ లో బీజీగా ఉన్నారు. ఈ సందర్భంగా నాగార్జున నానికి సంబంధించిన ఓ సీక్రెట్ ను బయటపెట్టారు. నాని ఫోన్ పిచ్చోడని వెల్లడించారు.

Read More »