పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / Movies (page 5)

Movies

Movies

మహానటిగా నిత్య మీనన్‌

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ అద‍్భుతంగా నటించిందన్న ప్రశంసలు దక్కాయి. అయితే ముందుగా ఈ పాత్ర నిత్యమీనన్‌ దగ్గరకే వెళ్లిందట. కానీ అనివార్య కారణాల వల్ల నిత్య మహానటి సినిమాలో నటించలేకపోయింది. అయితే తాజాగా సావిత్రి పాత్ర మరోసారి నిత్యను వెతుక్కుంటూ వచ్చిందట.

Read More »

సినిమాల ఎంపిక‌లో స‌మంత చాలా సెలెక్టివ్

పెళ్లి త‌రువాత సినిమాల ఎంపిక‌లో స‌మంత చాలా సెలెక్టివ్ గా ఉన్నారు. ఎక్కువ‌గా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రంగ‌స్థలం, అభిమ‌న్యుడు లాంటి సూప‌ర్ హిట్స్‌ అందుకున్న సామ్ మ‌రో సూప‌ర్ హిట్ మీద కన్నేశారు. అందుకే క‌న్నడ‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన యు ట‌ర్న్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెర‌కెక్కిన యు ట‌ర్న్ …

Read More »

దేవదాస్‌’కి సీక్వెల్‌ చేయాలని ఉంది!

నాగార్జున, నాని కథానాయకులుగా నటించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌ నిర్మాత. ఈనెల 27న విడుదల కాబోతోంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘1953లో ‘దేవదాసు’ సినిమా విడుదలైంది. ఇప్పుడు మళ్లీ ‘దేవదాస్‌’ వస్తోంది. నాన్నగారు బతికే ఉన్నారు అనడానికి ఇదొక్కటి చాలు. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారు. మూడు కారణాల వల్ల ఈ సినిమా ఒప్పుకున్నా. …

Read More »

వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌కు శంకర్‌ డెడ్‌లైన్‌!

ఒక్క టీజర్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశారు రజనీకాంత్‌. శంకర్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘2.ఓ’. అమీజాక్సన్‌ కథానాయిక. అక్షయ్‌కుమార్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్‌ వీఎఫ్‌ఎక్స్‌ బృందానికి డెడ్‌లైన్‌ విధించారట. అక్టోబరు 15వ తేదీలోగా గ్రాఫిక్స్‌ వర్క్‌ మొత్తం పూర్తవ్వాలని ఎలాంటి ఆలస్యం ఉండకూడదని కాస్త …

Read More »

అక్టోబరు 1న కానీ, 2న కానీ విడుదల సందడి సమేతంగా

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత. గురువారం నేరుగా పాటల్ని విడుదల  చేస్తున్నారు. ఇప్పటికే ‘అనగనగనగా…’, ‘పెనివిటి…’ గీతాల లిరికల్‌ వీడియోల్ని విడుదల చేశారు. దీంతో అభిమానుల్లో సందడి మొదలైంది. అక్టోబరు 1న కానీ,  2న కానీ విడుదల ముందస్తు వేడుకని నిర్వహించేందుకు  సన్నాహాలు చేస్తున్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ …

Read More »

మరక మంచిదే’ అన్నట్టు ‘కోపం కూడా మంచిదే’ అంటోంది కాజల్‌

సాధారణంగా ‘తన కోపమే తన శత్రువు’ అనే మాటలు వింటుంటాం. కాజల్‌ మాత్రం ఆ కొటేషన్‌ని కొత్తగా మార్చేసింది. ‘‘కోపం మన ఉద్వేగంలో ఓ భాగమే. దాన్ని ఎంత దారిలో పెట్టాలన్నా కుదరడం లేదు. అయితే అప్పుడప్పుడూ కోపం కూడా మనకు మంచే చేస్తుంటుంది. మనం చేసిన పనుల వల్లో, తీసుకున్న నిర్ణయాల వల్లో కొన్నిసార్లు ఓడిపోతుంటాం. అలాంటి సమయంలో మనపై మనకే కోపం వస్తుంది. అలాంటి సమయంలోనే మన …

Read More »

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో లక్కీ గాళ్‌గా నిలిచారు సామ్‌

ఆమె ముఖంలో కోటి కాంతుల వెలుగులు ఉంటాయి. ఆమె నటనకు మంత్రముగ్ధులవుతారు ప్రేక్షకులు. అందమనే ఆభరణాన్ని ఒంటి నిండా వేసుకుని, అభినయం అనే వస్త్రాలను ధరించి, ధైర్యం అనే తిలకం పెట్టుకుని, సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు సమంత. ‘ఏమాయ చేసావె’ చిత్రంతో యావత్‌ యూత్‌ను మాయ చేసేసి, ‘దూకుడు’తో తన సినిమాల ‘దూకుడు’ను అమాంతం పెంచేసి వైవిధ్యమైన చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో …

Read More »

నేనేంటో నిరూపించుకుంటా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటా

పక్కింటి అమ్మాయిలా కనిపించే ఆకట్టుకునే రూపం.. బాపు బొమ్మలా మెరిసిపోయే అందం ఆమె సొంతం. పదహారణాల తెలుగుదనం ఇటీవల తెరపై తళుక్కున మెరిసింది. మాతృభాషలో నటిగా తనను తాను నిరూపించుకుంటానంటోంది చాందిని చౌదరి. మంగళవారం బేగంపేట్‌లోని రిలయన్స్‌ ట్రెండ్స్‌లో ‘ట్రెండ్స్‌ మిస్‌ హైదరాబాద్‌’ పోటీల లోగోను ఆవిష్కరించిన చాందిని చౌదరి.

Read More »

చిన్నప్పటినుంచే ఆస్తమాతో బాధపడుతున్నా జీవితంలో ఎదగనివ్వకుండా ఆ వ్యాధి నన్ను ఆపలేదు

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ఐదేళ్ల వయసు నుంచే ఆస్తమాతో బాధపడుతున్నట్లు వెల్లడిస్తూ అభిమానులను షాక్‌కు గురిచేశారు. తనకు ఆస్తమా ఉందన్న విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ‘నా గురించి బాగా తెలిసినవారందరికీ నాకు ఆస్తమా ఉందని తెలుసు. ఐదేళ్ల వయసు నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్నా. అమ్మ వైద్యురాలు కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకోవడం కంటే ఇన్హేలర్‌ వాడటం మంచిదని సూచించింది. ఇన్హేలర్‌ జీవితాంతం ఓ అలవాటుగా మారుతుందేమోనని …

Read More »

మమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు: రష్మిక

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని అంటున్నారు కథానాయిక రష్మిక మందన. రష్మిక, ప్రముఖ కన్నడ నటుడు రక్షిత్‌లు కొంతకాలం ప్రేమించుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థం రద్దైంది. ఇప్పటికే ఈ విషయంలో వస్తున్న వార్తల గురించి రష్మిక తల్లి సుమన్‌, రక్షిత్‌ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రష్మిక తన గురించి వస్తున్న …

Read More »