పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / National (page 10)

National

National

జూరాల నుంచి దిగువకు 1.34 లక్షల క్యూసెక్కులు కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి గోదావరికి వరద

భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ జోరుగా వానలు కురుస్తుండటంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తుంగభద్ర, కృష్ణానదుల నుంచి భారీగా ప్రవాహం వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి గురువారం సాయంత్రానికి మూడు లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం పేర్కొంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. తుంగభద్ర జలాశయం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో …

Read More »

వారంపాటు సంతాప దినాలు – జాతీయ పతాకం అవనతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళులు నేడు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

వాజ్‌పేయీ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం కృష్ణమేనన్‌ మార్గ్‌లోని ఆయన అధికారిక నివాసం 6-ఎకు తరలించారు. ప్రజలు శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 వరకు దివంగత నేతకు నివాళులర్పించవచ్చని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు. శుక్రవారం ఉదయం 9కి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని భాజపా ప్రధాన కార్యాలయానికి వాజ్‌పేయీ పార్థివ దేహాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో సాయంత్రం 4కు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమసంస్కారాలు …

Read More »

మాజీ ప్రధాని వాజ్‌పేయీ కన్నుమూత

రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05గంటలకు తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల/ మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు చిత్త వైకల్యం (డెమెన్షియా)తో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. రెండు …

Read More »

ప్రతి ఒక్కరికీ ఇల్లు, విద్యుత్తు, గ్యాస్‌ యూపీఏ పాలనతో పోలిస్తే ఊహించని వేగంతో అభివృద్ధి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ

విధానపరమైన ప్రతిష్టంభనతో చతికిలపడిపోయిన దేశాన్ని తన నాలుగేళ్ల పాలన కాలంలో ప్రగతి పథంలో పరుగులు పెట్టించానని ప్రధాని మోదీ చెప్పారు. యూపీఏ హయాంలోని అవినీతి వ్యవస్థల నుంచి దేశం సంస్కరణల పథంలోకి ఎలా పయనించిందో వివరించారు. దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని బుధవారం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన చివరి స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ …

Read More »

తమిళనాడులో నేడూ భారీ వర్షాలు సముద్రంలోకి వెళ్లొద్దని జాలర్లకు హెచ్చరిక కావేరి నదిలో భారీగా పెరిగిన వరద

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం కూడా పలు ప్రాంతాల్లో అవి కొనసాగనున్నాయి. దీంతో చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని జాలర్లను వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. భారీవర్షాల కారణంగా కావేరి నది పరీవాహక జిల్లాలను ప్రభుత్వం అప్రమ్తతం చేసింది. అధికారులతో రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ మంత్రి ఉదయకుమార్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీవర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం కూడా అవి …

Read More »

సమరయోధులను స్మరిద్దాం:రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం ఇక్కడి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భారత త్రివర్ణ పతాకను ఆవిష్కరించారు. పార్టీ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌, రాజ్యసభలో విపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో పాటు స్వాతంత్య్ర దినోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. అలనాటి సమరయోధుల త్యాగాలు, సేవలను అందరూ సదా గుర్తుచేసుకోవాలన్నారు.

Read More »

పేదవాడు రోగమొస్తే భయపడకూడదు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన మోదీ

దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత 72వ స్వాతంత్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ఆయన జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ పథకాన్ని మోదీ ప్రకటించారు.

Read More »

నిన్న కేరళ… నేడు కరావళి ద్వీపాలుగా మారిన గ్రామాలు

తీర ప్రాంత జిల్లాలు, కొడగు ప్రాంతంలో వరుణుడు తన ప్రతాపాన్ని కొనసాగించాడు. గురువారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చేపల వేటకు నదులు, సముద్రంలోకి వెళ్లవద్దని ప్రకృతి వైపరీత్య నియంత్రణ శాఖ అధికారులు మత్స్యకారులను హెచ్చరించారు. కొడగు జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 3098 మి.మీ. వర్షపాతం నమోదైంది. నిరుడు మొదటి ఏడున్నర నెలల్లో నమోదైన వర్షపాతం …

Read More »

సుప్రీంకోర్టును ఆశ్రయించిన 300మంది సైనికులు

తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ దాదాపు 300 మంది సైనికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్మీ బలగాల ప్రత్యేక హక్కుల చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో తాము పాల్గొన్న ఆపరేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సవాలు చేస్తూ 300 మంది సైనికులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. కోర్టు వారి పిటిషన్లపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఏఎం ఖాన్ ‌విల్కర్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20వ తేదీన …

Read More »

దేశం నీలగిరి పుష్పాల్లా వికసిస్తోంది త్యాగధనులందరికీ ప్రజల పక్షాన నమస్కరిస్తున్నా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

భారతదేశం ఓ సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎర్రకోటపై నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘ఇవాళ దేశం ఒక ఆత్మవిశ్వసంతో ముందుకెళ్తోంది. స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం పరిశ్రమిస్తోంది. నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తోంది. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా …

Read More »