పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / National (page 14)

National

National

తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి రాజ్యసభలో తెరాస ఎంపీ కేశవరావు డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని తెరాస ఎంపీ కె.కేశవరావు డిమాండు చేశారు. మంగళవారం రాజ్యసభలో విభజన చట్టం హామీలు, ప్రత్యేకహోదా అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా   ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తదితరాలపై తెదేపా ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌ల డిమాండు సబబేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎంతైనా సాయం అందించవచ్చని, అయితే ఇతర రాష్ట్రాలను ఇబ్బందిపెట్టకూడదని …

Read More »

50 శాతం పెరిగాయనడం అవాస్తవం తప్పుతోవ పట్టించిన మీడియా కథనాలు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2017లో 34.5 శాతం తగ్గినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. గతేడాది భారతీయ డిపాజిట్లు 50% పెరిగినట్లు ఇటీవల స్విస్‌ జాతీయ బ్యాంకు(ఎస్‌ఎన్‌బీ) వెల్లడించిన నివేదికలను ఆయన మంగళవారం తోసిపుచ్చారు. ఎస్‌ఎన్‌బీ వివరాల్లో అనేక అంశాలు మిళితమైపోయాయని.. ఆ గణాంకాలను తర్జుమా చేసేటప్పుడు మీడియా కథనాల్లో విశ్లేషణలు, శీర్షికలు తప్పుతోవ పట్టించేవిగా ఉన్నాయంటూ స్విస్‌ అధికారులు సమాచారమిచ్చినట్లు వివరించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల …

Read More »

అంతా.. వరుణుడి కరుణ ఈ ఏడాది కావేరి సమస్య లేనట్లే

కావేరి ప్రాధికార ఆదేశాల మేరకు జులై చివరి నాటికి 40 టీఎంసీల నీటిని కర్ణాటక తమిళనాడుకు విడుదల చేయాలనేది నిబంధన. ఈ ఆదేశాలను నిరసిస్తూ ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఊపందుకుంది. ఇలాంటి క్లిష్ట తరుణంలో- సమస్యకు వరుణుడే పరిష్కారం చూపినట్లైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. జులై మూడో వారంలోనే పూర్తిగా భర్తీ కావటంతో నీటి పంపిణీ …

Read More »

7,43,608 మందితో రికార్డు సృష్టించిన ‘మే’ తాజా గణాంకాలు విడుదల చేసిన ఈపీఎఫ్‌వో

తొమ్మిదినెలల్లో 44 లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు పొందారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబరు 2017 నుంచి ఈ ఏడాది మే వరకు 44,74,859 మంది ఉద్యోగాలు పొందినట్లు ఈపీఎఫ్‌వో వేతనాలపట్టిక జాబితా చెబుతోంది. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 41,26,138 మంది కొత్తగా సామాజిక భద్రత పథకాల పరిధిలోకి వచ్చారు. వీరందరికీ పథకాల ప్రయోజనాలైన పింఛను, బీమా, భవిష్య …

Read More »

ఇస్రో అధినాయకత్వంలో విభేదాలు? కీలక విభాగాధిపతి బదిలీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన కీలక విభాగం ‘స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌’ సంచాలకుడు తపన్‌ మిశ్రను బదిలీ చేశారు. ఆయనను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో సలహాదారుగా నియమిస్తూ సంస్థ అధిపతి కె.శివన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సంస్థ కార్యకలాపాల్లో ప్రైవేటు  భాగస్వామ్యం అంశంపై మిశ్రకు, కె.శివన్‌కు మధ్య విభేదాలు రావడం వల్లే ఈ బదిలీ చోటుచేసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో ఇస్రో ఛైర్మన్‌ పదవికి పోటీపడుతున్నవారిలో …

Read More »

భారీ వర్షాలతో ఒడిశా అతలాకుతలం

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంజాం, గజపతి, రాయగడ, మల్కాన్‌గిరి, కలహండి జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. కలహండి జిల్లాలోని కలంపూర్‌, జయపట్నా, రాంపూర్‌ సమితులకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తేల్‌, హత్తి, ఉదంతి నదులు ప్రమాదస్థాయికి చేరువగా ప్రవహిస్తున్నాయి. రాయగడ వద్ద వంశధార ప్రమాదస్థాయికి చేరువైంది. భారీ వర్షాలతో రాజధాని భువనేశ్వర్‌, కటక్‌, పూరీలో లోతట్టు …

Read More »

వరద నీటిలో రైలు.. ప్రయాణికుల బెంబేలు

ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. రాయగఢ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి భువనేశ్వర్‌-జగ్దల్‌పూర్‌ హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపైకి భారీగా వరద నీరు చేరింది. రైలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు …

Read More »

50ఏళ్ల తర్వాత లభ్యమైన సైనికుడి మృతదేహం

విమాన ప్రమాదంలో చనిపోయిన ఓ సైనికుడి మృతదేహం దాదాపు 50 ఏళ్ల తర్వాత లభ్యమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచుకొండలపై ఉన్న చెత్తను పర్వతారోహకులు శుభ్రం చేస్తుండగా ఈ మృతదేహం బయట పడింది. ఇండియన్‌ మౌంటెయినింగ్‌ ఫౌండేషన్‌ ఈ క్లీన్లీనెస్‌ డ్రైవ్‌ను చేపట్టింది. ధాకా గ్లేసియర్‌ బేస్‌ క్యాంప్‌ వద్ద పర్వతారోహకులు శుభ్రం చేస్తుండగా తొలుత విమాన శకలాన్ని గుర్తించారు. కొద్ది దూరంలోనే సైనికుడి మృతదేహం లభ్యమైంది. ‘తొలుత మాకు విమాన శకలాలు …

Read More »

ఎయిరిండియా విమానంలో నల్లులు

ప్రభుత్వ విమాయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన విమానంలో నల్లులు ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. దీని వల్ల విమానాలు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. మంగళవారం అమెరికాలోని నీవార్క్‌‌ నుంచి ముంబయి వచ్చిన విమానంలోని సీట్లకు నల్లులు ఉన్నాయని కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అమెరికాకు విహార యాత్రకు వెళ్లిన ఓ కుటుంబం తిరుగు ప్రయాణంలో తాము ఎయిరిండియా విమానంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమ కుమార్తెకు నల్లులు కుట్టడంతో చర్మంపై దద్దుర్లు …

Read More »

భారత నావికాదళ స్థావరంపై ఉగ్రకన్ను..!

భారత నావికదళ స్థావరాలపై దాడులు చేసేందుకు పాక్ ‌ఉగ్రమూకలు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఇప్పటికే పసిగట్టాయి. దీంతో నావికాదళ స్థావరాల్లో అప్రమత్త ప్రకటించాయి. మరోపక్క కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా కూడా ఉగ్రమూకలు కుట్రలు పన్నుతుండటంతో ఎల్‌వోసీ వద్ద ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్‌, సైన్యం పహారాను ముమ్మరం చేశాయి.

Read More »