పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / National (page 4)

National

National

‘గాల్ నహీన్ కదానే’ పాటతో పాప్యులర్ అయిన పర్మిష్‌

పంజాబీ సింగర్ పర్మిష్‌ వర్మపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరపడం పంజాబ్ లో కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిన్న రాత్రి మొహాలిలోని తన ఇంటికి పర్మిష్ వర్మ వెళ్తుండగా సెక్టర్‌ 91 సమీపంలోకి వచ్చేసరికి ఆయనపై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు.  ఈ క్రమంలో ఆయన కాలిలోకి ఒక తూటా దూసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు సకాలంలో స్పందించి, అక్కడికి …

Read More »

ప్రత్యేక హోదాపై మోదీ హామీల సీడీ విడుదల

ప్రధాని మోదీ తుంగలో తొక్కారని సినీ హీరో శివాజీ అన్నారు. ప్రత్యేక హోదాపై మోదీ ఇచ్చిన హామీల సీడీని విశాఖపట్నంలో ఈరోజు ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ గరుడతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన సమితి తరపున ఈ సీడీని మోదీకి పంపుతామని చెప్పారు. రాజకీయ నేతల్లో అసహనం పెరిగిపోతోందని… అందరూ సంయమనం పాటించాలని కోరారు. రాష్ట్ర …

Read More »

ముంబై-అహ్మదాబాద్ మధ్యబుల్లెట్ ట్రైన్ లో టికెట్ కనీస ధర 250 రూపాయలు

ముంబై-అహ్మదాబాద్‌ మధ్య త్వరలో ప్రారంభించనున్న బుల్లెట్‌ రైలుకు సంబంధించిన పలు వివరాలను నేషనల్ బుల్లెట్ ట్రైన్ కార్పొరేషన్ ఎండీ అచల్ ఖరే వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలను ఈ ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం, లెక్కల ప్రకారం నిర్ణయించామని, ఈ ధరలు భవిష్యత్తులో మారే అవకాశం ఉందని అన్నారు. బాంద్రా-కుర్లా స్టేషన్ల మధ్య ట్యాక్సీలో ప్రయాణించేందుకు 650 రూపాయల వ్యయంతో గంటన్నర సమయం పడుతోందని …

Read More »

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఆలస్య రుసుముతో చెల్లించే వీలు లేదు

సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 20లోగా చెల్లించాలని బోర్డు కార్యదర్శి అశోక్‌ సూచించారు. గడువు తర్వాత అపరాధ రుసుముతో చెల్లించే అవకాశం ఉండదన్నారు. ఫస్టి యర్‌ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకోవ చ్చని, సాధారణ పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని చెప్పా రు. ప్రైవేటు విద్యార్థులకు సైతం ఈ నిబంధనలే వర్తిస్తాయని, వారు ఆయా కాలేజీ ప్రిన్సిపాల్స్‌కే ఫీజు చెల్లించాలని …

Read More »

గతేడాది కన్నా ఈసారి ఇంటర్‌ ఫలితాల్లో పెరిగిన టాప్‌ మార్కులు

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో గతేడాది 467 టాప్‌ మార్కులుకాగా.. ఈసారి కూడా 467 మార్కులే టాప్‌. అయితే గతేడాది టాప్‌ మార్కులు 12 మందికే రాగా.. ఈసారి 24 మంది విద్యార్థులకు వచ్చాయి. బైపీసీలో గతేడాది 436 టాప్‌ మార్కులను 11 మంది సాధించగా.. ఈసారి ఏడుగురు 437 టాప్‌ మార్కులు పొందారు. ఎంఈసీలో గతేడాది ఆరుగురు 493 టాప్‌ మార్కులు సాధించగా.. ఈసారి ఒక విద్యార్థి 495 టాప్‌ మార్కులు …

Read More »

ఉత్తమ పంచాయతీ పురస్కారాలు 8 స్థానిక సంస్థలకు

జాతీయ పంచాయతీ దివస్‌ సందర్భంగా ఏప్రిల్‌ 24న ఈ అవార్డులను ఏటా కేంద్రం అందజేస్తోంది. ఇందులో ఈ ఏడాదికి  తెలంగాణలోని 8 స్థానిక సంస్థలకు ఉత్తమ పంచాయతీ పురస్కారాలు దక్కాయి. ఇందులో దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయతీ సశక్తి కరణ్‌ పురస్కార్‌ను తెలంగాణలోని ఒక జిల్లా పరిషత్‌తోపాటు, 2 మండల పరిషత్‌లను, మరో 4 గ్రామపంచాయతీలను కేంద్రం ఎంపిక చేసింది. జిల్లా పరిషత్‌ విభాగంలో ఆదిలాబాద్, మండల పరిషత్‌ విభాగంలో సిద్దిపేటతోపాటు పెద్దపల్లి …

Read More »

ప్రస్తుతం సేవా భావంతో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు

కోట్లాది మంది భక్తులు నిత్యమూ వెంకన్నకు సమర్పించుకునే హుండీ కానుకలను లెక్కించే బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. పరకామణి లెక్కింపు బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించేందుకు రంగం సిద్ధం కాగా, భక్తులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రస్తుతం హుండీలో పడే కరెన్సీ, బంగారు, వెండి కానుకల మదింపును టీటీడీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు లెక్కిస్తుంటారు. స్వామివారి గర్భాలయం పక్కనే పరకామణిలో ఈ పనులు నిత్యమూ …

Read More »

ఆమె నీతో ఉండాలనుకోవడం లేదు

‘‘భార్య అన్నది ఆస్తి కాదు లేదా వస్తువూ కాదు. తనతో కలసి ఉండమని బలవంతం చేస్తే చెల్లదు’’ అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేధిస్తున్న తన భర్తతో కలసి ఉండలేనంటూ ఓ బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన భర్త తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా తాను మాత్రం అతనితో కలసి అడుగులు వేయలేనని ఆమె కోర్టుకు తెలిపింది. దీనిపై జస్టిస్ మదన్ …

Read More »

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూత

ముంబైలో విమాన రాకపోకలకు నేడు, రేపు అంతరాయం కలగనుంది. మరమ్మతు పనుల కోసం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విమాన రకాకపోకలను నిలిపివేస్తున్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు రన్ వేను రాకపోకలకు వీలుగా అనుమతిస్తారు. ఈ కారణంగా ఈ రోజు ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వీసులు నిలిచిపోయాయి. 70 దేశీయ, విదేశీ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రకటన …

Read More »

ఇతరులు చేసినా నిధుల సాయం అందించం

రామసేతును ఎవరు నిర్మించారన్నదానిపై అధ్యయనం నిర్వహించకూడదని ఐసీహెచ్ఆర్ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు, శ్రీలంక మధ్య సముద్రంలో ఉన్న వారధిని రామసేతుగా పిలుస్తున్న విషయం తెలిసిందే. ఇది మానవ నిర్మితమా లేక సహజంగా ఏర్పడిందా అన్న దానిపై తామ అధ్యయనం నిర్వహించడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్(ఐసీహెచ్ఆర్) సంస్థ స్పష్టం చేసింది. రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి సహజంగా ఏర్పడిందా లేక నిర్మించినదా అనే దానిపై తాము అధ్యయనం …

Read More »