పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / National (page 5)

National

National

మహిళలకు రెండు రోజులు దర్శనానికి కేటాయిస్తాం శబరిమల అంశంపై హైకోర్టుకు తెలిపిన కేరళ ప్రభుత్వం

సుప్రీంకోర్టు తీర్పును శబరిమలలో అమలు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్న ప్రతిసారీ భక్తుల నుంచో లేదా ప్రతిపక్షాల నుంచో వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా మహిళలను రెండు రోజుల పాటు దర్శనానికి అనుమతిస్తామంటూ శుక్రవారం కేరళ హైకోర్టుకు తెలిపింది.స్వామి దర్శనానికి వెళ్లేటప్పుడు తమకు రక్షణ కల్పించాలంటూ నలుగురు మహిళలు వేసిన పిటిషన్‌ను …

Read More »

సత్యసాయి ఆదర్శాలు దారిదీపాలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సత్యసాయిబాబా ఆదర్శాలు యువతకు దారిదీపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బాబా 93వ జయంతి సందర్భంగా కర్ణాటకలోని చిక్కబళ్లాపుర సమీప ‘సత్యసాయి గ్రామ్‌’లో శుక్రవారం నిర్వహించిన యువజన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఏడుగురు సంఘ సేవకులకు పురస్కారాలు ప్రదానం చేసి ప్రసంగించారు. ‘‘దేశంలో 65 శాతం మంది యువకులే. వారి శ్రమ, శ్రద్ధ దేశ ప్రగతికి ఉపయుక్తం కావాలి. అందరూ కలసిమెలిసి ప్రేమతో జీవించే తత్వాన్ని సత్యసాయి విస్తరించేలా చేశారు. యువత …

Read More »

కేంద్ర రాష్ట్రాల మధ్య గౌరవం ఉండాలి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీ, తెలంగాణలకు ‘ఇండియాటుడే అవార్డులు’

కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర గౌరవం, పారదర్శకత, విశ్వాసం ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. ప్రతి మనిషికి అభివృద్ధి ఫలాలు దక్కేలా పార్టీల అజెండాలు ఉండాలని ఆయన సూచించారు. దిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన ఇండియాటుడే స్టేట్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌ కాంక్లేవ్‌ అండ్‌ అవార్డ్స్‌-2018 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యక్ష పన్నుల ద్వారా సమకూరుతున్న మొత్తంలో 88 శాతం ఆంధ్రప్రదేశ్‌, …

Read More »

జమ్ములో ఆరుగురు ఉగ్రవాదుల హతం

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శుక్రవారం తెల్లవారు జామున జమ్ము కశ్మీర్‌ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా బిజ్‌భేరా పట్టణంలోని సెకిపోరా ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురిని హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. వారి నుంచి మారణాయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్‌ ఇంకా …

Read More »

కేంద్రమంత్రికి మాటకుమాట సమాధానం చెప్పిన పోలీస్‌ శబరిమలలో పొన్‌ రాధాకృష్ణన్‌ను అడ్డుకున్న ఐపీఎస్‌ అధికారి

కేంద్ర మంత్రి లేదా ప్రముఖుల పర్యటన అంటే.. పోలీసుల హడావుడి మామూలుగా ఉండదు. ముందస్తు ఏర్పాట్లు కూడా భారీగానే ఉంటాయి. అయితే ఓ కేంద్ర మంత్రికి పోలీసు ఉన్నతాధికారి నుంచి చేదు అనుభవం ఎదురైంది. చివరికి కేంద్రమంత్రి వాగ్వాదానికి దిగినా.. తనకు విధి నిర్వహణే ముఖ్యమంటూ మాటకు మాట సమాధానం చెప్పి ఆ ఐపీఎస్‌ అధికారి ఆయన్ని అడ్డుకున్న తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన గత కొన్ని …

Read More »

రూ. 8 తగ్గిన పెట్రోల్‌ తాజాగా పెట్రోల్‌పై 40పైసలు.. డీజిల్‌పై 41పైసలు తగ్గింపు

దేశీయంగా చమురు ధరల తగ్గింపు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా ఇంధన ధరలు మరికాస్త తగ్గాయి. దీంతో అక్టోబరు 18 నుంచి నవంబరు 23 వరకు పెట్రోల్‌ ధర రూ. 8.43 తగ్గడం విశేషం. దేశ రాజధానిలో శుక్రవారం పెట్రోల్‌పై 40 పైసలు తగ్గి లీటర్‌ ధర …

Read More »

5ఏళ్లలో 2.5లక్షల కోట్లు ప్రభుత్వానికిచ్చిన ఆర్‌బీఐ

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్రప్రభుత్వం మధ్య నిధుల నిల్వల అంశంపై గతకొంతకాలంగా విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ అదనపు నిధుల నుంచి కొంత తమకు ఇవ్వాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన ఐదేళ్లలో ఆర్‌బీఐ తమ 75శాతం ఆదాయాన్ని మిగులు నిల్వల రూపంలో ప్రభుత్వానికి ఇచ్చిందని తాజాగా కాగ్‌(కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) అధ్యయనం ద్వారా వెల్లడైంది. …

Read More »

సీఎం కేజ్రీవాల్‌పై కారంతో దాడి

దేశరాజధాని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి కారప్పొడితో దాడి చేశాడు. మంగళవారం దిల్లీ సెక్రటేరియట్‌లోని ఆయన ఛాంబర్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఈ దాడికి తెగబడ్డాడు. ఆయన ముఖంపై కారం చల్లి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అరెస్టు చేశారు. నరియానా ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ దాడి …

Read More »

స్పందన లీకైంది.. ఇక విచారణ ఎందుకు? ఆలోక్ వర్మ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు నవంబరు 29కి విచారణ వాయిదా

సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను సెలవుపై పంపిన కేసులో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ప్రాథమిక దర్యాప్తు నివేదికపై తన సమాధానాన్ని ఆలోక్‌ వర్మ నిన్న సుప్రీంకోర్టుకు సమర్పించారు. అయితే సీల్డ్‌ కవర్‌లో సమర్పించిన ఈ స్పందన మీడియాకు ముందే లీక్‌ అవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. సీల్డ్‌ కవర్‌లో ఉన్న వివరాలు బయటకు ఎలా పొక్కాయంటూ …

Read More »

శబరిమలలో అర్ధరాత్రి ఉద్రిక్తత

కేరళలోని శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ప్రాంగణంలో పోలీసుల ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఆదివారం అర్ధరాత్రి సమయంలో భక్తులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భాజపా, ఆరెస్సెస్‌ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నివాసం సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కూడా నిరసనకు దిగారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు …

Read More »