పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , April 23 2019
Breaking News
Home / Politics

Politics

Politics

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అమలాపురం ఎంపీ రవీంద్రబాబు విమర్శ జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరిక

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాదని అమలాపురం ఎంపీ  పి.రవీంద్రబాబు విమర్శించారు. తెదేపాకు, ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన సోమవారం జగన్మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వైకాపాలో చేరారు. అనంతరం రవీంద్రబాబు మాట్లాడుతూ.. హోదా విషయంలో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారని, కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన ఆయన అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు వైఖరితో బాధపడినందున తెదేపాను వీడి …

Read More »

కేజ్రీవాల్‌ సత్యాగ్రహ సభలో మోదీ పాలనను తూర్పారపట్టిన నేతలు ఉమ్మడి కార్యక్రమంతో ప్రజల ముందుకు ఎన్నికలకు ముందే విపక్షాల జాతీయ కూటమి

దేశంలోని విపక్షాలన్నీ ఏకమయ్యాయి. కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఎన్నికలకు ముందే ప్రజాకూటమిగా ఏర్పడాలనే నిర్ణయానికి వచ్చాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) ద్వారా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి. సీఎంపీ ముసాయిదా రూపకల్పన బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని బృందానికి అప్పగించాయి. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఏదో ఒకరోజు సమావేశం జరపాలనే నిర్ణయానికొచ్చాయి. బుధవారం దిల్లీలో …

Read More »

దేశమంతా తెలిసేలా నిరసనలు తెలపాలి:చంద్రబాబు

విభజన గాయాలపై కారం జల్లి ప్రధాని మోదీ పైశాచిక ఆనందం పొందుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తూ మోదీ నోరు పారేసుకుంటున్నారని, రేపు గుంటూరు వచ్చి అదే ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తారని సీఎం దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఏపీ వచ్చారని దేశమంతా తెలిసేలా నిరసనలు తెలపాలని ఆయన పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో శనివారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ …

Read More »

లోక్‌సభ అభ్యర్థిత్వాలపై కాంగ్రెస్‌ కసరత్తు పోటీకి ఆసక్తి చూపుతున్న ఓడిన సీనియర్లు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్నందున అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్ర నేతలతో సమావేశమైనపుడు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక అంశం చర్చకు వచ్చింది. బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో నిరుత్సాహానికి …

Read More »

గాయంపై మోదీ కారం చల్లుతున్నారు: చంద్రబాబు

ప్రజాసేవలో డిస్టింక్షన్ లో ఉతీర్ణత సాధించామని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నూటికి 80 శాతం మంది తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ప్రధాని మోదీ పార్లమెంట్‌లో దారుణంగా మాట్లాడుతూ రాష్ట్రానికి తగిలిన గాయంపై కారం చల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మోదీ మోసాన్ని ఎంపీ జయదేవ్ సూటిగా ఎండగట్టగలిగారన్నారు.పని చేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని.. సాధారణ కార్యకర్త అయిన షరీఫ్ మండలి ఛైర్మన్ కావడమే దీనికి నిదర్శనమని …

Read More »

ఐదుగురు ఎమ్మెల్యేలు కనబడట్లేదు: కుమారస్వామి

తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని జేడీఎస్‌ నేత, కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడటం లేదని ఆయన చెప్పారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కుమారస్వామి మండిపడ్డారు. ఓ వైపు ప్రధాని మోదీ సత్యాలు వల్లె వేస్తూ‌.. మరో వైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై ఆధారాలతో సహా రుజువు చేస్తానని చెప్పారు. …

Read More »

జగన్‌ను అన్నగా అంగీకరించరు:చంద్రబాబు

వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఓ సిద్ధాంతం అనేదే లేదని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. పింఛన్లపై జగన్ ప్రకటనను తెదేపా నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో జగన్‌కు దిక్కుతోచడం లేదన్నారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛను రూ.2 వేలు ఇస్తుంటే.. తాను రూ.3వేలు ఇస్తానంటూ జగన్ ప్రకటించారని మండిపడ్డారు. ఈనెల 11వ తేదీన దిల్లీలో ధర్మపోరాట దీక్ష పెద్ద ఎత్తున …

Read More »

రైతులకు రూ.3.5 వాళ్లకి రూ.3.5లక్షలకోట్లు

ప్రధాని నరేంద్రమోదీ, నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. బుధవారం ఒడిశాలోని భవానిపట్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ‘ప్రధాని మోదీ, నవీన్‌ పట్నాయక్‌ తమ సంపన్న స్నేహితుల కోసమే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయం తీసుకున్నామని బడ్జెట్‌ ప్రసంగంలో భాజపా …

Read More »

నీటిపారుదల, వ్యవసాయోత్పత్తి, ఉత్పాదకత ఆహారభద్రత, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం రైతులు, మహిళలు, యువత, వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి యనమల

ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకున్న విజయాలను సాధించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనసభలో మంగళవారం ఆయన 2019-20 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. రాజధాని అమరావతిలో వరుసగా మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. హేతుబద్ధత లేకుండా విభజన చేయడంతో పాటు ఆదాయవ్యయాలను …

Read More »

అన్నాచెల్లెళ్లు ఇక పక్కపక్కనే హిందీ, ఇంగ్లీషులో ప్రియాంక నేమ్‌ ప్లేట్స్‌

కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు దిల్లీలో కార్యాలయాన్ని సిద్ధం చేశారు. కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు, సోదరుడు రాహుల్ గాంధీ గది పక్కనే ఆమెకు గదిని కేటాయించారు. సోమవారం యూఎస్‌ నుంచి భారత్‌కు చేరుకున్న ప్రియాంక.. జనరల్ సెక్రటరీగా త్వరలో పార్టీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులు కాకముందు ప్రస్తుతం ఆమెకు కేటాయించిన కార్యాలయాన్నే వినియోగించేవారు. ఇప్పుడు దాని బయట హిందీ, ఇంగ్లీషులో ప్రియాంక …

Read More »