పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , April 23 2019
Breaking News
Home / Rent / Sale

Rent / Sale

Rent / Sale

‘బుల్లెట్ రైళ్లు కాదు.. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కావాలి’

దేశంలో బుల్లెట్‌ రైళ్ల కంటే ముందు సైనికులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు అవసరమని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడికి కారణమైన ఇంటెలిజెన్స్‌ లోపాలను వివరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘ పాక్‌కు గుణపాఠం చెప్పడానికి రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వంతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. 40మంది జవాన్ల మృతికి ఇంటెలిజెన్స్‌ లోపమే కారణమని అర్థమవుతోంది. అలా …

Read More »

గుండెల్లో బడబాగ్ని

ఒకే ఒక్క పెనుదాడి వందల మంది గుండెల్లో బడబాగ్ని రగిల్చింది. మాటలకందని మహా విషాదాన్ని మిగిల్చింది. మాతృభూమి రక్షణలో పునీతమౌతున్న వారంతా అమరులైపోయారు. పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కన్నీటికి కారణమైంది. జరిగిందేమిటో…అమ్మావాళ్లంతా ఎందుకలా ఏడుస్తున్నారో అర్థంకాని ఏడాది రెండేళ్ల చిన్నారులు బిక్కముఖం వేసుకుని చూస్తున్నారు. నాన్న తిరిగి రాడన్న నిజం  వారికి తెలియదు. వారి భవితవ్యం ఏమిటన్నది పెద్దలకూ అర్థం కాని విషాదం దాదాపు అమరులందరి కుటుంబాల్లో …

Read More »

ప్రారంభించిన మరుసటి రోజే నిలిచిపోయింది.

భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ ప్రారంభించిన మరుసటి రోజే నిలిచిపోయింది. శుక్రవారం దిల్లీ నుంచి వారణాసికి వెళ్లిన రైలు తిరిగి దిల్లీకి వస్తుండగా.. శనివారం ఉదయం మధ్యలోనే ఆగిపోయింది. ఇంజిన్‌ రహిత రైలుగా పేర్కొంటున్న ఈ ఎక్స్‌ప్రెస్‌కు దిల్లీకి 200కి.మీ దూరంలో పశువులు అడ్డుగా రావ‌డంతో రైలు ఆపాల్సి వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు. రైలు నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులను ఇతర రైళ్లలో గమ్య స్థానాలకు చేర్చే ప్రయత్నం చేశారు. ఇంజినీర్లు వెంటనే లోపాన్ని గుర్తించి సవరించడంతో మళ్లీ 8:30గంటలకు …

Read More »

130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారు భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం : ప్రధాని మోదీ

పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ దీటైన జవాబు ఇస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. దిల్లీలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన మోదీ.. ఉగ్రదాడిపై మాట్లాడారు. భారత్‌ను అస్థిరపరిచేందుకు ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలు సాగవని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడికి 130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారని మోదీ పేర్కొన్నారు. ఉగ్రదాడిని ఖండించిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు తప్పక శిక్ష అనుభవిస్తారన్నారు. భద్రతాబలగాలకు …

Read More »

‘ముష్కరుల అంతానికి ఐక్యంగా పోరాడాలి’ ప్రపంచ దేశాల పిలుపు

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన అమెరికా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత్‌తో కలిసి పోరాడుతామని ప్రకటించింది. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది.ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్‌, జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. ఉగ్రదాడిని హేయమైన చర్యగా …

Read More »