పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , July 18 2018
Breaking News
Home / Sports

Sports

Sports

సిరీస్‌ చిక్కేనా? ఇంగ్లాండ్‌తో భారత్‌ మూడో వన్డే నేడు సా।। 5 నుంచి సోనీ సిక్స్‌, టెన్‌-3లో

టెస్టులకు ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలనుకుంటున్న భారత్‌ టీ20 సిరీస్‌లాగే వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. మంగళవారమే చివరిదైన మూడో వన్డే. తొలి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన కోహ్లీసేన.. పేలవ బ్యాటింగ్‌తో రెండో మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టెస్టు సిరీస్‌ (ఆగస్టు 1 నుంచి)కు ముందు ఆతిథ్య జట్టుపై మానసికంగా పైచేయి సాధించినట్లవుతుంది. టీ20 సిరీస్‌ను భారత్‌ …

Read More »

ఫిఫా మ్యాచ్‌..పుతిన్‌ గొడుగు సీన్‌ వైరల్‌

ఫిఫా 2018 ‌ప్రపంచ కప్‌ను ఫ్రాన్స్‌ సొంతం చేసుకుంది. మాస్కోలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, క్రోయేషియా అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్‌ హాజరయ్యారు. మ్యాచ్‌ ముగిశాక మైదానంలో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు దేశాధినేతలతో పాటు ఫిఫా అధ్యక్షుడు గియాన్నీ ఇన్‌ఫాన్టినో పోడియం వద్ద నిలబడ్డారు. ట్రోఫీ ప్రెజెంటేషన్‌ సమయంలో జోరుగా వాన కురిసింది. దాంతో …

Read More »

లార్డ్స్‌లో… ఒక్క సిక్స్‌ కూడా లేదు

రెండు హేమాహేమీ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ అంటే బౌండరీల మోతను ఆశిస్తారు అభిమానులు. కానీ, ఒక జట్టు ఆ మ్యాచ్‌లో ఒక సిక్స్‌ కూడా బాదలేదంటే నమ్మగలమా. ఇక్కడ అదే జరిగింది. ఇంతకీ సిక్స్‌ బాదని ఆ జట్టేదో తెలుసా… టీమిండియా.

Read More »

విఫలమైన బ్యాట్స్‌మెన్‌ రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి రూట్‌ శతకం

బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో రెండో వన్డేలో భారత్‌ భంగపడింది. రూట్‌ (113; 116 బంతుల్లో 8×4, 1×6) సెంచరీ బాదడంతో శనివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 86 పరుగుల తేడాతో గెలిచింది. రూట్‌ శతకానికి మోర్గాన్‌ (53; 51 బంతుల్లో 4×4, 1×6), విల్లీ (50 నాటౌట్‌; 31 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు తోడవడంతో మొదట ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 322 పరుగులు సాధించింది. లక్ష్యఛేదనలో తడబడిన భారత్‌ …

Read More »

కెప్టెన్‌గా భారత ఆటగాడు విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత

కెప్టెన్‌గా భారత ఆటగాడు విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున కోహ్లీ 50 వన్డేలకు సారథిగా బాధ్యతలు నిర్వహించాడు. గురువారం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన తొలి వన్డే కెప్టెన్‌గా కోహ్లీకి 50వ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Read More »

ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన చిన్న దేశం

ఫిఫా ఫైనల్‌ పోరులో తలపడే రెండు జట్లు ఏవో తెలిసిపోయింది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌, రెండో సెమీఫైనల్లో క్రొయేషియా విజయం సాధించి అంతిమ పోరుకు సిద్ధమయ్యాయి. ప్రపంచకప్ ఫైనల్‌ చేరడం క్రొయేషియాకు ఇదే మొదటిసారి కాగా ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన చిన్న దేశం(జనాభా పరంగా) కూడా క్రొయేషియానే కావడం విశేషం.

Read More »

టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో, ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి టీ20లో కేఎల్‌ రాహుల్ సెంచరీ చేయగా…. కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన తోడవడంతో భారత్ తేలిగ్గా విజయం సాధించింది. కానీ రెండో …

Read More »

‘డొంట్ ట్రబుల్ ద ట్రబుల్’ డైలాగ్ చెప్పిన అలెక్స్ హేల్స్ క్రికెటర్లు

ఐపీఎల్ సీజన్-11 కు ప్రాచుర్యం కల్పించేందుకు ఫ్రాంఛైజీలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానులను ప్రత్యేక రైలులో పూణేకు తరలించగా, సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు హైదరాబాదులో ఆటగాళ్లతో ‘రెడ్ ఎఫ్ ఎం’ 93.5 ద్వారా అభిమానులతో మాటామంతి ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో సన్ రైజర్స్ హైదరాబాదు ఆటగాడు అలెక్స్ హేల్స్ టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ సినిమాలోని ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ …

Read More »

16వ ఓవర్ బౌలింగ్ చేసిన శార్థుల్ ఠాకూర్

రాజస్థాన్ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో స్టువర్ట్ బిన్నీ క్యాచ్ ను శార్ధుల్ ఠాకూర్ పట్టుకున్న విధానం క్రికెట్ ప్రేమికుతో శభాష్ అనేలా చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో వాట్సన్ మెరుపులతో 204 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్, ఫీల్డింగ్ లలో చెన్నై ఆకట్టుకుంది. 16వ ఓవర్ లో రెండో బంతికి రాజస్థాన్ రాయల్స్ 117 …

Read More »

ఫ్రాంఛైజీలకు విధించిన 12 కోట్ల నిబంధన ఎత్తేస్తే ఆటగాళ్లకు సంపాదించే అవకాశం

క్రికెట్ కనుమరుగవుతుందని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ జోస్యం చెప్పాడు. ఐపీఎల్ పై లండన్ లో మాట్లాడుతూ, ప్రపంచ క్రికెట్ తో పోల్చుకుంటే దేశవాలీ క్రికెట్ 20 రెట్లు పెద్దదని అన్నాడు. ఐపీఎల్ లో ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంఛైజీలకు విధించిన 12 మిలియన్ డాలర్ల నిబంధన ఎత్తేస్తే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఎన్ఎఫ్ఎల్ మాదిరి క్రికెటర్లు సంపాదించే అవకాశం ఉందని, ఆ తరువాత ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌ కు …

Read More »