పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Sports (page 10)

Sports

Sports

పద్మభూషణ్‌కు ధోనీ

దేశ మూడో అత్యున్నత పౌరపురస్కా రం ‘పద్మ భూషణ్‌’కు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని బీసీసీఐ నామినేట్‌ చేసింది. ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం ధోనీ ఒక్కడి పేరునే ప్రతిపాదించినట్టు బోర్డు అధికారి ధ్రువీకరించాడు. ‘పద్మ భూషణ్‌ కోసం ధోనీ పేరును ఏకగ్రీవంగా నామినేట్‌ చేశాం. సమకాలీన క్రికెట్‌లో దిగ్గజమైన మహీని నామినేట్‌ చేయడం కంటే మంచి నిర్ణయం లేద’ని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే …

Read More »

భవిష్యత్‌ తార జ్వెరెవ్‌

తనలో 36 ఏళ్ల వయస్సులోనూ సత్తా ఏమీ తగ్గలేదని నిరూపిస్తూ స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్, వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో విజేతగా నిలిచాడు. అయితే ఈ నెలలో జరిగిన యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో పరాజయం పొందినా… మరిన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలవగలననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. గోల్ఫ్‌లో రైడర్‌ కప్‌ మాదిరిగా టెన్నిస్‌లో జరిగే లేవర్‌ కప్‌లో ‘టీమ్‌ యూరోప్‌’ తరఫున ఫెడరర్‌ బరిలోకి …

Read More »

సూపర్‌ సాత్విక్‌…

అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువ డబుల్స్‌ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల ఈ కుర్రాడు ఒకే రోజు నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 24 నిమిషాల్లో 21–13, 21–15తో హిరోకి మిదొరికావా–నత్సు సైతో (జపాన్‌) …

Read More »

కెప్టెన్‌ అమెరికా.. మేడిన్‌ హైదరాబాద్‌

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు వికెట్‌ కీపర్‌గా ఇబ్రహీం ఖలీల్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దులీప్‌ ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీల్లో కూడా బరిలోకి దిగిన ఖలీల్‌ మొత్తం 57 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 3 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు సహా 2,158 పరుగులు చేసిన అతను… 186 క్యాచ్‌లు పట్టాడు. 2011లో గువాహటిలో అస్సాంతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అతను 14 మందిని (11 క్యాచ్‌లు, 3 …

Read More »

‘ఈడెన్‌’కూ వర్షం బెడద

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ నెల 21న జరగనున్న రెండో వన్డేకూ వాన ముప్పు ఉంది. స్థానిక వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ గణేష్‌ దాస్‌ మాట్లాడుతూ ‘ఈ నెల 21 వరకు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తెలియజేశాం. ఇక్కడ ఈ నెలంతా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఎక్కువ’ అని అన్నారు. పరిస్థితిని సమీక్షించిన క్యాబ్‌ అధ్యక్షుడు గంగూలీ స్టేడియం వర్గాలకు అవసరమైన సూచనలు చేశారు. …

Read More »

శాసించి…సాధించి

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు అనుకున్నది సాధించింది. 110 నిమిషాలపాటు జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఓటమి ఎదురయ్యాక ‘నా సమయం కూడా వస్తుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆమె అన్నట్టే మూడు వారాల్లోనే ఒకుహారాతో లెక్క సరిచేసింది. వేదిక, టోర్నీ మారిందంతే. ఆదివారం ముగిసిన కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ సింధు చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ …

Read More »

‘హార్దిక’ విజయం

శ్రీలంకపై సూపర్‌ ప్రదర్శన తర్వాత అదే జోరును సొంతగడ్డపై కూడా భారత్‌ కొనసాగించింది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి విజయంతో సత్తా చాటింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్‌ 26 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం) ఆసీస్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ …

Read More »

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హార్థిక్‌ పాండ్యా దుమ్మురేపాడు. మొదట బ్యాటింగ్‌లో 66 బంతుల్లో 83 పరుగులు చేసిన పాండ్యా.. తర్వాత బౌలింగ్‌లో కీలకమైన స్టీవ్‌ స్మీత్‌, ట్రావిస్‌ హేడ్‌ వికెట్లు పడగొట్టాడు. భారత్‌ అలవోకగా విజయం సాధించిన ఈ వన్డేలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సొంతం చేసుకున్న పాండ్యా మాట్లాడుతూ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన తాను.. ఫీల్డింగ్‌లోనూ తాను రాణించి ఉంటే.. తన …

Read More »

ధోని ‘గోట్’ అట!

ఈ శీర్షిక చూస్తే మన క్రికెట్ అభిమానులకు కోపం రావొచ్చు. ప్రధానంగా మహేంద్ర సింగ్ ధోని అభిమానుల్లో అసహనం కట్టలు తెంచుకోవచ్చు. అయితే ఇది విమర్శకాదు.. తీవ్ర వ్యాఖ్య అంతకన్నా కాదు. టీమిండియా మాజీ సారథి ధోనిపై ఉన్న ప్రేమతో పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చేసిన వ్యాఖ్య. ఇక్కడ గోట్ (GOAT) అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని క్లుప్తీకరించాడు మాలిక్. ట్విట్టర్ లో క్రికెట్ …

Read More »

రహానేకే ఎక్కువ అవకాశం: రోహిత్

ఆస్ట్రేలియాతో జరిగే తొలి మూడు వన్డేలకు భార్య అనారోగ్యం కారణంగా టీమిండియా జట్టు నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ విడుదల కావడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే భారత జట్టులో అజింక్యా రహానేతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఉండటంతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు రోహిత్ తో కలిసి ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దీనిపై రోహిత్ …

Read More »