పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Sports (page 4)

Sports

Sports

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సానియా

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ‘ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని వెల్లడిస్తూ ‘బేబీ మీర్జా మాలిక్‌’ అని క్యాప్షన్‌ …

Read More »

23ఏళ్ల తర్వాత టీమిండియా.. మళ్లీ ఈ మైదానంలో

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, వెస్టిండిస్‌ మధ్య నాలుగో వన్డేలో ముంబయిలోని బ్రబౌర్న్‌ మైదానంలో జరుగుతోంది. నిజానికైతే ఈ మ్యాచ్‌ వాంఖడే మైదానంలో జరగాలి. అయితే కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం కారణంగా వాంఖడే ఆతిథ్యం వదులుకోవడంతో నాలుగో వన్డేకు బ్రబౌర్న్‌ స్టేడియం వేదికైంది. 1937లో ప్రారంభమైన ఈ మైదానంలో చివరిసారిగా 2006లో వన్డే మ్యాచ్‌ జరిగింది. అయితే టీమిండియా మాత్రం ఈ స్టేడియంలో వన్డే మ్యాచ్‌ ఆడటం 23ఏళ్ల …

Read More »

వ్యూహాలు సరిగ్గా అమలు చేయలేకపోయాం భారత సారథి విరాట్‌ కోహ్లీ

అనుకున్న విధంగా వ్యూహాలు అమలు చేయలేకపోవడంతోనే మూడో వన్డేలో ఓటమి పాలైనట్లు భారత సారథి విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ‘విండీస్‌ మా ముందు ఛేదించదగ్గ లక్ష్యాన్నే ఉంచింది. కానీ మేము ఛేదించే క్రమంలో సరైన భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాం. మైదానంలో మేం మెరుగ్గానే రాణించాం. కానీ విజయం సాధించడానికి మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. పుణె వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ …

Read More »

రన్‌ మిషన్‌.. టన్‌ మిషన్‌.. కోహ్లీ ట్విటర్‌లో విరాట్‌కు ప్రశంసలు

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత సారథి విరాట్‌ కోహ్లీ(107; 119బంతుల్లో 10×4, 1×6)శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. హోల్డర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి వన్డేల్లో 38శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు భారత్‌లో గత ఆరు వన్డేల్లో కోహ్లికిది ఐదో శతకం కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో అతను మరో అరుదైన రికార్డు కైవసం చేసుకున్నాడు. అదే వన్డే క్రికెట్‌లో వరుసగా మూడు సెంచరీలు …

Read More »

శతకాలతో చెలరేగిన కెప్టెన్‌, వైస్‌కెప్టెన్‌ విండీస్‌ బౌలింగ్‌ ఊచకోత 323 పరుగుల లక్ష్యం 42.1 ఓవర్లకే ఉఫ్‌ తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం

వెస్టిండీస్‌తో టెస్టుల్లోనే కాదు.. వన్డేల్లోనూ టీమ్‌ఇండియాది అదే దూకుడు. భారత బ్యాట్స్‌మెన్‌ ధాటికి విండీస్‌ విలవిలలాడిపోయింది. తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో చిత్తయింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ షిమ్రాన్‌ హెట్‌మయర్‌ (106; 78 బంతుల్లో 6×4, 6×6) మెరుపు సెంచరీ సాధించాడు. లక్ష్యం పెద్దదైనా భారత్‌ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. …

Read More »

కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ ఇరగదీశారు టీమిండియా విజయంపై ప్రముఖుల ప్రశంసలు

భారత్‌-వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెలరేగి మెరుపు శతకాలు బాది విండీస్‌ను మరోసారి పసికూనను చేశారు. 323 పరుగుల భారీ లక్ష్యం టీమిండియా ముందున్నా.. ఏ మాత్రం బెదరకుండా అలవోకగా గెలిచేశారు. 8వికెట్ల తేడాతో విండీస్‌పై గెలిచి టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో ఘనమైన బోణీ కొట్టింది. దీంతో ట్విటర్‌ …

Read More »

నేటి నుంచే విండీస్‌తో వన్డే సిరీస్‌ గువాహటిలో తొలి పోరు మిడిలార్డర్‌పైనే భారత్‌ దృష్టి

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను అలవోకగా 2-0తో సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా.. ఇక వన్డే పోరుకు సిద్ధమైంది. ఆ జట్టుతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. టెస్టుల్లో తేలిపోయిన విండీస్‌.. వన్డేల్లో అయినా పోటీ ఇస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ జట్టు కొంచెం మెరుగ్గానే ఆడుతున్న నేపథ్యంలో సిరీస్‌ ఆసక్తికరంగా సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కెప్టెన్‌ హోల్డర్‌, …

Read More »

డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్లోకి ప్రవేశం.. నేడే తుదిపోరు ప్రపంచ నంబర్‌వన్‌కు తలవంచిన శ్రీకాంత్‌

భారత అగ్రశ్రేణి షట్లర్‌ సైనా నెహ్వాల్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనను కొనసాగించింది. ఆమె మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం సెమీస్‌లో సైనా 21-11, 21-12 తేడాతో గ్రెగోరియా తంజుంగ్‌ (ఇండోనేషియా)ను చిత్తు చేసింది. ఈ టోర్నీ ఆరంభం నుంచి గొప్పగా ఆడుతున్న సైనా.. సెమీస్‌ మ్యాచ్‌లోనూ అదే దూకుడు కనబరిచింది. తొలి గేమ్‌ ఆరంభంలోనే వేగం చూపించిన ఆమె 10-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరును కొనసాగిస్తూ …

Read More »

వెస్టిండీస్‌తో పోటీ పడే టీమిండియా జట్టు ఇదే

టెస్టు క్రికెట్‌లో ఇరగదీసిన టీమిండియా యువ సంచలనం రిషబ్‌ పంత్‌కు వన్డేలో చోటు దక్కింది. వెస్టిండీస్‌లో జరగబోయే ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఆడే టీమిండియా జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, ఉమేష్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, సయీద్‌ ఖలీల్‌ను …

Read More »

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రవీణ్ కుమార్

‘భారమైన హృదయంతో గుడ్‌బై చెప్తున్నా’ అంటూ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు భారత సీమర్ ప్రవీణ్‌ కుమార్‌ శనివారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 11 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ట్విటర్ వేదికగా అభిమానులకు వీడ్కోలు సందేశం పంపించాడు. ‘అది గొప్ప ప్రయాణం. అద్భుతమైన జీవితం. నా తొలిప్రేమకు భారమైన హృదయంతో వీడ్కోలు చెప్తున్నా. కానీ, భారత్ క్రికెట్‌ ఉన్నంత కాలం టెస్టుల్లో 268 నంబర్‌, వన్డేల్లో 170 నంబర్ నాతోనే …

Read More »