పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Sports (page 5)

Sports

Sports

ఐపీఎల్‌కు రెండేళ్ల పాటు దూరం బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ నిర్ణయం

ఐపీఎల్‌తో పాటు విదేశాల్లో జరిగే ఇతర టీ20 లీగ్‌లకు దూరం కానున్నాడు బంగ్లాదేశ్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌. ఇది నిజమేనని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హాసన్ స్పష్టం చేశారు. ఇందుకు ప్రధాన కారణం ముస్తాఫిజుర్‌ వరుసగా గాయాల పాలవ్వడం. దీంతో అతడు బంగ్లాదేశ్‌ జాతీయ జట్టుకు ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోతున్నాడు. తాజాగా నజ్ముల్‌ హాసన్‌ మాట్లాడుతూ… ‘కనీసం రెండేళ్లపాటు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు అందుబాటులో ఉండొద్దని …

Read More »

భువిని ఆడించిందెవరు..?

పూర్తి ఫిట్‌నెస్‌ లేదని తెలిసినా ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భువనేశ్వర్‌ను ఆడించారా..? ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 సిరీస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను ఎలాగైనా సాధించాలని కోరుకుందని.. అందుకే తొలి రెండు వన్డేలకు దూరమైన భువనేశ్వర్‌ను బరిలో దింపిందని సమాచారం. మ్యాచ్‌ ముందు రోజు సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే భువి మూడో వన్డేలో ఆడటం అనుమానమే అనిపించింది. ‘‘భువనేశ్వర్‌ జట్టుకు చాలా …

Read More »

టీమిండియా కెప్టెన్‌ ధోనీనే అధికారిక వెబ్‌సైట్లో బీసీసీఐ తప్పిదం

అదేంటి.. భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ కదా.. ధోనీ అంటున్నారేంటి. అతడు రెండేళ్ల క్రితమే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు కదా.. మరి ఇదేంటా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయా. అసలే నిన్నంతా ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఈ రోజు కోచ్‌ క్లారిటీ ఇవ్వగా… ఇప్పుడు కొత్తగా ఈ కెప్టెన్సీ ప్రచారం ఏమిటా అనుకుంటున్నారా. మీకు అలాంటి సందేహాలు ఏమీ వద్దు టీమిండియా కెప్టెన్‌ కోహ్లీనే. …

Read More »

ఒక్క ఓటమి.. ఎన్ని పాఠాలో!

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ భారత్‌కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు పర్యాయాల్లోనూ ఇంగ్లిష్‌ గడ్డపై ఘోర వైఫల్యాలు చవిచూసిన భారత్‌.. ఈసారి ఎలాగైనా ఫలితం మార్చాలన్న పట్టుదలతో ఆ దేశంలో అడుగుపెట్టింది. గతంలో మాదిరి నేరుగా టెస్టులాడకుండా ఈసారి ముందు టీ20, వన్డే సిరీస్‌ల్లో తలపడి.. ఆపై సుదీర్ఝ ఫార్మాట్లో సిరీస్‌ ఆడేలా షెడ్యూల్‌ బాగానే కుదిరింది. టీ20ల్లో సత్తా చాటి.. వన్డేలకు …

Read More »

తొలిసారి టెస్టు జట్టులో స్థానం రోహిత్‌ శర్మకు నిరాశే ఇంగ్లాండ్‌తో సిరీస్‌ తొలి మూడు మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపిక

ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టుల్లో తలపడే భారత జట్టును సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. 18 మంది సభ్యుల జట్టులో యువ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌కు స్థానం దక్కింది. 20 ఏళ్ల రిషబ్‌.. కార్తీక్‌తో పాటు స్పెషలిస్ట్‌ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా జట్టులో స్థానం సంపాదించాడు. గాయపడ్డ సాహా స్థానంలో అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో కార్తీక్‌ ఆడిన సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మకు మాత్రం అవకాశం దక్కలేదు. యోయో టెస్టులో విఫలమైనందుకు …

Read More »

విఫలమైన బ్యాట్స్‌మెన్‌.. నిరాశపరిచిన బౌలర్లు మెరిసిన రూట్‌, మోర్గాన్‌ సిరీస్‌ 2-1తో ఇంగ్లాండ్‌ వశం

వన్డేల్లో టీమ్‌ ఇండియా సిరీస్‌ విజయపరంపరకు తెరపడింది. చివరిదైన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్‌ 1-2తో సిరీస్‌ను కోల్పోయింది. మంగళవారం రషీద్‌ (3/49), విల్లీ (3/40) విజృంభించడంతో మొదట భారత్‌ 256/8తో సరిపెట్టుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (71; 72 బంతుల్లో 7×4) విలువైన ఇన్నింగ్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ధావన్‌ (44; 49 బంతుల్లో 7×4), ధోని (42; 66 బంతుల్లో 4×4) రాణించారు. …

Read More »

ధోనీ మ్యాచ్‌ బాల్‌ ఎందుకు తీసుకున్నాడు

సాధారణంగా ఏదైనా సిరీస్‌ను సొంతం చేసుకుంటే క్రికెటర్లు వికెట్లను, మ్యాచ్‌ బాల్‌ను విజయానికి గుర్తుగా తీసుకుంటారు. ఇది సర్వ సాధారణమే. కానీ, మంగళవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు ఆటగాళ్లు రూట్‌, మోర్గాన్‌ ధాటికి భారత్‌ 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌ ఓటమితో పాటు మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి సంబంధించిన ఓ …

Read More »

సిరీస్‌ చిక్కేనా? ఇంగ్లాండ్‌తో భారత్‌ మూడో వన్డే నేడు సా।। 5 నుంచి సోనీ సిక్స్‌, టెన్‌-3లో

టెస్టులకు ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలనుకుంటున్న భారత్‌ టీ20 సిరీస్‌లాగే వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. మంగళవారమే చివరిదైన మూడో వన్డే. తొలి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన కోహ్లీసేన.. పేలవ బ్యాటింగ్‌తో రెండో మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టెస్టు సిరీస్‌ (ఆగస్టు 1 నుంచి)కు ముందు ఆతిథ్య జట్టుపై మానసికంగా పైచేయి సాధించినట్లవుతుంది. టీ20 సిరీస్‌ను భారత్‌ …

Read More »

ఫిఫా మ్యాచ్‌..పుతిన్‌ గొడుగు సీన్‌ వైరల్‌

ఫిఫా 2018 ‌ప్రపంచ కప్‌ను ఫ్రాన్స్‌ సొంతం చేసుకుంది. మాస్కోలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, క్రోయేషియా అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్‌ హాజరయ్యారు. మ్యాచ్‌ ముగిశాక మైదానంలో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు దేశాధినేతలతో పాటు ఫిఫా అధ్యక్షుడు గియాన్నీ ఇన్‌ఫాన్టినో పోడియం వద్ద నిలబడ్డారు. ట్రోఫీ ప్రెజెంటేషన్‌ సమయంలో జోరుగా వాన కురిసింది. దాంతో …

Read More »

లార్డ్స్‌లో… ఒక్క సిక్స్‌ కూడా లేదు

రెండు హేమాహేమీ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ అంటే బౌండరీల మోతను ఆశిస్తారు అభిమానులు. కానీ, ఒక జట్టు ఆ మ్యాచ్‌లో ఒక సిక్స్‌ కూడా బాదలేదంటే నమ్మగలమా. ఇక్కడ అదే జరిగింది. ఇంతకీ సిక్స్‌ బాదని ఆ జట్టేదో తెలుసా… టీమిండియా.

Read More »