పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Telangana (page 10)

Telangana

Telangana

బీసీ కోటా తగ్గించింది టీఆర్‌ఎస్సే

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ దొడ్డిదారిన ఆర్డినెన్స్‌ తెచ్చారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఆరోపించారు. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్‌ యాక్ట్‌లో తప్పులున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్‌ ఎలా తగ్గించారో చెప్పాలంటూ 2018 జూన్‌లో సీఎం కు లేఖ రాశామని, స్పందన లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ వేయడం జరిగిందని స్పష్టం చేశారు. పిటిషన్‌లో ఎక్కడా కూడా ఎన్నికలు ఆపమని కోరలేదని, ఎన్నికలు ఆపాలని కుట్ర చేసింది టీఆర్‌ఎస్సే అని …

Read More »

చంద్రబాబుకు తలసాని సూటి ప్రశ్న

 సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఉలికిపాటు ఎందుకని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇస్తోందని చంద్రబాబు ఈ రోజు ఒప్పుకున్నారు కదా అని గుర్తుచేశారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో …

Read More »

ఏపీ సీఎంను ప్రశ్నించిన బాల్క సుమన్‌

కనీసం హిందీ, ఇంగ్లిష్‌ రాకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఎలా సాధ్యమని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడారు. ఓ సారి హోదా కావాలని, మరోసారి వద్దని చెప్పే బాబు ఈ విషయంలో ఆయన విధానమెంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ కుమారులను, జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎన్నికల కోసం వాడుకున్న మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. కేసీఆర్‌ సంధించిన …

Read More »

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్న విషయాన్ని మరిచిపోయి

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్న విషయాన్ని మరిచిపోయి అమర్యాద, అహంభావంతో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. తెలుగు వారి మర్యాద, ప్రతిష్టను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం కేసీఆర్‌లు దిగజారుస్తున్నారన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు వీరిద్దరూ చంద్రగ్రహణంలా మారారని దుయ్యబట్టారు. బీజేపీ కార్యాలయంలో ఆదివారం లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని సీఏం కేసీఆర్‌ పదేపదే మాట్లాడుతున్నారని, కానీ టీఆర్‌ఎస్‌ మంత్రులు …

Read More »

పంచాయతీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు రాద్ధాంతం

పంచాయతీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం తగదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22.79 శాతానికి పరిమితం చేయడాన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ఆదివారం ఇక్కడ ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నిరకాల రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో …

Read More »

2018లో ప్రజాస్వామ్య విలువలను కాలరాసిన సీఎం చంద్రబాబు

ఈ ఏడాదంతా ప్రతిపక్షం లేకుండానే శాసనసభ జరిగింది. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులు శాసనసభకు హాజరు కాలేదు. దీంతో అధికార పక్షం రెచ్చిపోయింది. సభలో లేని ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుడిని నోటికొచ్చినట్టు దూషించడమే అధికార పార్టీ విధానంగా మారింది. ఈ ఏడాది శాసనసభలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చ జరిగిన దాఖలాలే లేకపోవడం గమనార్హం. ప్రజలకు ఉపయోగకరమైన ఏ ఒక్క నిర్ణయమూ తీసుకోలేదు. అధికార పార్టీ …

Read More »

 మైనర్‌ను వివాహం చేసుకుని లైంగికంగా, శారీర కంగా చిత్రహింస

మైనర్‌ను వివాహం చేసుకుని లైంగికంగా, శారీర కంగా చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తతో పాటు మరో ఇద్దరిపై సుల్తాన్‌బజార్‌ పోలీసులు ఆదివారం వివిధ కేసులు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారామిరెడ్డి, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… జనగామకు చెందిన ఆకుల సృజన్‌ (30),  నగరంలోని బడిచౌడీ కూరగాయాల మార్కెట్‌లో అమ్మమ్మతో నివాసముండే బాలికను (17) 2017 ఆగస్టు 17న  శ్రీనగర్‌లోని ఓ ట్రస్టులో వివాహం  చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి  సృజన్‌ …

Read More »

బాలికా విద్యపై అవగాహన కల్పించేందుకు స్కేటింగ్‌ యాత్ర

గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 40శాతం బాలికలు మాత్రమే విద్యనభ్యసించగల్గుతున్నారు.50శాతం పిల్లలు ముఖ్యంగా బాలికలు పదో తరగతికి ముందే స్కూల్‌ మానేస్తున్నారు. ఇలాంటి వివరాలు చదివినప్పుడు కాసేపు చింతిస్తాం. ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొందరే ఈ పరిస్థితిని మార్చాలని ఆలోచిస్తారు. అందుకు ముందడుగు వేస్తారు. అందులో ఒకరే అంతర్జాతీయ స్కేటింగ్‌ క్రీడాకారుడు ఉప్పలపాటి రానా. మహిళలు విద్యావంతులైనప్పుడే భవిష్యత్తు బాగుంటుందని, అందుకు ఏదైనా చేయాలని సంకల్పించిన రానా… బాలికా విద్యపై …

Read More »

హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదుల సంబురాలు

హైకోర్టును విభజించడంపై హైదరాబాద్‌ జిల్లా సిటీ సివిల్‌ కోర్టులో గురువారం సంబురాలు జరుపుకున్నారు. కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పెషల్‌ జీపీ ఎం.ఎస్‌.తిరుమల్‌రావు, బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బి.జానకీరాములు, సీనియర్‌ న్యాయవాదులు పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా జానకీరాములు మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టును విభజించడం శుభపరిణామమన్నారు. హైకోర్టు విభజనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ …

Read More »

హెచ్‌ఎండీఏ ఏడాది పనితీరుపై సమీక్ష

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థకు లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) రూపంలో ఈ ఏడాది దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయం చేకూరింది. ఈ సంస్థ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు కొన్ని నింపాదిగా నడుస్తుండగా, మరికొన్ని పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యను నిలువరించేందుకు మంగళ్‌పల్లి, బాటాసింగారంలో లాజిస్టిక్‌ పార్కులు, బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులు నింపాదిగా సాగుతున్నాయి. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు రూ.500 కోట్లతో …

Read More »