పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , September 18 2018
Breaking News
Home / Telangana (page 2)

Telangana

Telangana

నాపై హత్యాయత్నం చేశారు: బాల్క సుమన్‌

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తనపై నల్లాల ఓదేలు వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ బాల్క సుమన్‌ ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా బాల్క సుమన్‌ను తెరాస ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు. తనకు చెన్నూరు టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిన్న ఆయన స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ఓదేలు వర్గం …

Read More »

బస్సు ప్రమాద బాధితులకు ప్రముఖుల పరామర్శ

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఈరోజు పరిశీలించారు. సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట తెదేపా జాతీయ …

Read More »

కొండగట్టు ఘాట్‌రోడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం ఆర్టీసీ బస్సు బోల్తా పడి 50 మంది మృతి

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద పెను విషాదం చోటుచేసుకుంది. సుమారు 70 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్‌ రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయాలపాలైన ఎనిమిది మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్‌, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. మరికొందరికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న బంద్‌

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భారత్‌ బంద్‌ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈ బంద్‌కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఉదయం ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా పలుచోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు.పెట్రోల్, డిజీల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. భారత్ బంద్‌లో భాగంగా యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో …

Read More »

గచ్చిబౌలి చౌరస్తాలో ఆర్టీసీ బస్సు బీభత్సం

నగరంలోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తాలో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న పాదచారులపైకి బస్సు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. హెచ్‌సీఐ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది. ఉదయం 8 గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారుల పైకి ఒక్కసారిగా …

Read More »

హైదరాబాద్‌లోని నాంపల్లిలో 15 అంతస్తుల సముదాయం దేశంలోనే మొట్టమొదటి ఆటోమేటెడ్‌ వ్యవస్థ

రాష్ట్ర రాజధానిలో పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్‌లోని నాంపల్లిలో దేశంలోనే మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్‌ బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రోరైలు ఛైర్మన్‌ ఎస్‌.కె.జోషి శనివారం భూమిపూజ నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న మొదటి పార్కింగ్‌ కేంద్రం ఇది. టెండర్‌ దక్కించుకున్న భారీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌, ఆర్‌సీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంయుక్త సంస్థ రూ.55- …

Read More »

సవరణ ప్రక్రియ నిలుపుదల అక్టోబర్‌ 8న తుది జాబితా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిలుపుదల చేసింది. రాబోయే శాసనసభ ఎన్నికలను 2018 ఓటర్ల జాబితా ఆధారంగానే నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ వరకు ఓటర్ల ముసాయిదా జాబితా సవరణ ప్రక్రియ చేపట్టేందుకు గతంలో ప్రకటన జారీచేశారు. అనంతరం రాష్ట్ర శాసనసభ రద్దయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో రాష్ట్రంపై దృష్టి సారించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి గతంలో …

Read More »

ఏ కారణంతో పక్కనబెట్టారో వెల్లడించాలి తెలంగాణ అంటే కల్వకుంట్ల వాళ్ల ఇల్లు కాదు కొండా సురేఖ, మురళి దంపతుల ధ్వజం

తెరాస అధిష్ఠానంపై కొండా దంపతులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమకు టికెట్‌ రాకపోవడానికి కేటీఆరే కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణ అంటే కల్వకుంట్ల వాళ్ల ఇల్లు కాదని.. ప్రజల హక్కని మండిపడ్డారు. తెలంగాణను ఆగం పట్టించేందుకు.. కోటరీలోని వారిని మంత్రులుగా చేసుకునేందుకు కేటీఆర్‌ టీంను తయారుచేసుకుంటున్నారని వరంగల్‌ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళి దంపతులు ఆరోపించారు. తమలాంటి వాళ్లు ప్రశ్నిస్తారని దూరంపెడుతున్నారని ధ్వజమెత్తారు. తాజాగా తెరాస …

Read More »

కేసీఆర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన జానారెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజం

హుస్నాబాద్‌ సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ మాజీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తిప్పికొట్టారు. తాను అలా అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సవాల్‌ విసిరారు. ‘‘ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని అసెంబ్లీలోనే అన్నారు. జానారెడ్డికి నిజాయితీ ఉంటే ఈ రోజు ఆ పని చేయాలని నేను డిమాండ్‌ చేస్తున్నా’’ …

Read More »

తెదేపా సహా ఇతర పార్టీలకు ఆహ్వానం మిత్రులకు 29; హస్తానికి 90 సీట్లు రాహుల్‌ వచ్చే నాటికి చర్చలు కొలిక్కి

రాష్ట్రంలో పొత్తులకు సుముఖంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త సమీకరణాలతో శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవటానికి కసరత్తు ప్రారంభించింది. తెరాస ఓటమే లక్ష్యంగా భాజపా మినహా ఇతర పార్టీలతో జట్టు కట్టేందుకు చర్చలకు శ్రీకారం చుట్టింది. దీనికోసం అయిదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకొంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి ఆర్‌.సి.కుంతియా, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలిలో కాంగ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌ అలీ, పీసీసీ వర్కింగ్‌ …

Read More »