పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Telangana (page 20)

Telangana

Telangana

మహాసభల ప్రచార బెలూన్‌ ఆవిష్కరణ

శనివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జాతీయ మహాసభల ప్రచార బెలూన్‌ను బి.వి.రాఘవులు ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ఈ నెల 18 నుంచి 22 వరకు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ 4 రోజులపాటు జరిగే అఖిల భారత మహాసభలకు సీపీఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, బృందాకారత్, కేరళ సీఎం పినరై విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ …

Read More »

కూకట్‌పల్లిలో అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న నేతలు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ ప్రసంగిస్తూ… జిల్లా కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కృష్ణారావు అంబేద్కర్ సభలో రాజకీయాలు వద్దని హితవు పలుకుతూ వాగ్వివాదానికి దిగారు. అక్కడ ఉన్న టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి పరస్పరం వ్యతిరేక …

Read More »

డబ్లింగ్‌ పనులు పూర్తయితే తీరనున్న జిల్లావాసుల కష్టాలు

హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు జరుగుతున్న డబుల్‌ రైల్వే లైన్‌ పనులు పూర్తయితే గంటన్నరలో హైదరాబాద్‌ చేరుకోవచ్చని.. దీంతో వ్యాపారస్తులు, ఉద్యోగులకు సమయం కలిసొస్తుందని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యులు జితేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని దివిటిపల్లి గ్రామం నుండి రాజాపూర్‌ వరకు జరుగుతున్న రైల్వే లైన్‌ పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ట్రాలీపై వెళ్తూ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఈ సందర్భంగా అధికారులకు …

Read More »

ఇంటర్ మార్కులు తక్కువగా వచ్చాయన్న కారణంతో ప్రాణం తీసుకున్న విద్యార్థిని

హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. ఫెయిలయ్యామన్న మనస్తాపంతో ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వనస్థలిపురం సుభద్రానగర్‌కు చెందిన వందన మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లి పరిధిలోని ఖైత్లాపూర్‌కు చెందిన సాయికుమార్ పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఇంట్లోనే …

Read More »

రైల్‌ కళారంగ్‌లో ఘనంగా 63వ జాతీయ రైల్వే వారోత్సవాలు

63వ జాతీయ రైల్వే వారోత్సవాల సందర్భంగా బుధవారం ఇక్కడ బోయిగూడలోని రైల్‌ కళారంగ్‌లో నిర్వ హించిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ విధి నిర్వహణలో ఉద్యోగుల అంకితభావం వల్లే అన్ని రంగాల్లో తమ జోన్‌ను నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపిన ఘనత అధికారులు, ఉద్యోగులు, వివిధ కేటగిరీల సిబ్బంది, కార్మికులదేనని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ కొనియాడారు. గత ఏడాది ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాన్ని కల్పించడం, …

Read More »

ఇల్లు గుల్ల కిలో బంగారం, కిలో వెండి ఆభరణాలు చోరీ

కేపీహెచ్‌బీ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపీనా«థ్‌ కథనం మేరకు కేపీహెచ్‌బీ కాలనీలోని మూడవ ఫేజ్‌ హెచ్‌ఐజీ 868లో హెచ్‌సీఐ రిటైర్డ్‌ ఉద్యోగి కృష్ణదాసు కుటుంబం నివాసం ఉంటోంది. దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లి తిరిగి వచ్చేలోగా ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు ఆభరణాలు, కిలో వెండితో పాటు రూ.60వేల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన కేపీహెచ్‌బీ పోలిస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. తన కూతురు వివాహాం కోసం ఇంట్లో ఉన్న పాత బంగారంతో …

Read More »

సినీపరిశ్రమలో లైంగిక దాడులను అరికట్టాలని మహిళా సంఘాల నేతలు

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు అంతర్గత కమిటీ వేయాలని, ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని  కోరారు. సినీపరిశ్రమలో లైంగిక దాడులను అరికట్టాలని కోరుతూ బుధవారం రాష్ట్ర సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సినీరంగంలోని పెద్దలను కాపాడేందుకు మహిళలను పణంగా పెట్టడం దారుణమని  మహిళా సంఘాల నేతలు అన్నారు. శ్రీరెడ్డి తనకు అన్యాయం చేసినవారి వివరాలు పూర్తి ఆధారాలతో బయటపెట్టిన నేపథ్యంలో వారిపై …

Read More »

72 మంది ప్రయాణికులను కాపాడిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఇక్బాల్‌ షరీఫ్‌

ఆదిలాబాద్‌ రిజర్వ్‌ పోలీస్‌ విభాగంలో విధులు నిర్వహించిన ఇక్బాల్‌ను 25 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని రైల్వే పోలీస్‌ శాఖకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. 1993 జనవరి 13న జరిగిన రైల్వే ఘటనలో దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఘట్‌కేసర్‌ చేరుకుంది హెడ్‌ కానిస్టేబుల్‌ ఇక్బాల్‌ షరీఫ్‌ సాహసానికి మెచ్చి ప్రమోషన్‌తో పాటు బంగారు పతకం అందజేస్తామని అప్పటి రైల్వే ఐజీ సీహెచ్‌ కోటేశ్వర్‌రావు, డీజీపీ హామీ ఇచ్చారు. అయితే ఇది ఇప్పటికీ నెరవేరలేదు. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు …

Read More »

పాత రోస్టర్‌ ప్రకారమే నియామకాలకు యూజీసీ ఓకే

పోస్టుల భర్తీలో యూనివర్సిటీలవారీగా రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్లు పాటించాలా లేక యూజీసీ తాజా నిబంధనల ప్రకారం పోస్టులను విభాగాలవారీగా రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్లు అమలు చేయాలా అనే విషయాన్ని ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకెళ్లాయి. గతంలోనూ పోస్టుల భర్తీలో వర్సిటీలవారీగానే రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ను అమలు చేస్తూ పోస్టులను భర్తీ చేసేవారు. అయితే ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు వర్సిటీలవారీగా కాకుండా యూనివర్సిటీల్లో సంబంధిత విభాగాలవారీగానే రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్లను …

Read More »

స్టార్‌ క్రికెటర్‌ను మెప్పించిన సిటీ కుర్రాడు

బేగంపేట్‌కు చెందిన శంకర్‌ వృత్తిరిత్యా ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాడు. జీ క్రికెటర్, కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ స్ఫూర్తితో క్రికెట్‌ ఆటలోకి ప్రవేశించాడు. అండర్‌–14 నుంచి నేషనల్స్, ఫెడరేషన్, డివిజన్స్, క్లబ్స్‌కి ఆడుతున్నాడు. ఈ ఆటలో ఇతగాడు ఆల్‌రౌండర్‌గా సైతం ప్రతిభ చాటుతున్నాడు. దేశంలో ఎందరో క్రికెటర్లు ఉండగా.. శేఖర్‌ మాత్రం ఢిల్లీకి చెందిన ప్రముఖ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌పై అభిమానం పెంచుకుని పెద్ద ఫ్యానైపోయాడు. ఎంతగా తన ఒళ్లంతా శిఖర్‌ …

Read More »