పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Telangana (page 3)

Telangana

Telangana

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజం

శనివారం హైదరాబాద్‌లోనిపార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాడని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ హింసాకాండ జరిగినా దాన్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ఆపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. పాత గుంటూరులో పోలీస్‌ స్టేషన్‌పై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీకి అంటగట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. అంబటి ఇంకా ఏం …

Read More »

డీఏ సోమయాజులు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు  కన్నుమూశారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని వైఎస్‌ జగన్‌ హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు. …

Read More »

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శనివారం విడుదల

శనివారం సచివాలయంలోని డీ బ‍్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు. మే 25 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సిలింగ్‌ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్‌ ఉంటుందని, …

Read More »

రైతు బంధు పథకం చెక్కుల్లో భారీగా పొరపాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

పలుచోట్ల ‘రైతు బంధు’చెక్కుల్లో.. రైతులకు ఉన్న భూమికంటే ఎక్కువ సొమ్ము ఉండటం, మరికొన్ని చోట్ల తక్కువగా ఉండటంతో గందరగోళం నెలకొంది. ఉదాహరణకు నాలుగెకరాలు ఉన్న రైతుకు ఐదెకరాల సొమ్ముతో చెక్కులు రావడం, ఆరు ఎకరాలున్న రైతుకు రెండే ఎకరాల పేరిట రూ.8 వేల చెక్కు రావడం వంటివి బయటపడుతున్నాయి. సొమ్ము తక్కువగా వచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ సొమ్ముతో చెక్కులిచ్చిన పరిస్థితిపై అధికారులు కిందామీదా పడుతున్నారు. …

Read More »

రమణ దీక్షితులు ఆరోపణలకు సీఎం సమాధానం చెప్పాలి: వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. వేంకటేశ్వరస్వామి నగలపై ప్రధాన అర్చకులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మైసూరు మహారాజు ఇచ్చిన విలువైన నగలో పింక్‌ డైమండ్‌ కన్పించడం లేదని రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు …

Read More »

12 శాతం తగ్గిన సాఫ్ట్‌వేర్‌ కొలువులు ఆటోమోబైల్, పారిశ్రామిక, నిర్మాణ రంగాల్లో వృద్ధి

ముంబయి, కోల్‌కతా నగరాల్లో ప్రతీఏటా ఐటీ కొలువుల్లో వృద్ధి నమోదవుతోందని..కానీ బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో నాలుగుశాతం తగ్గినట్లు ఈ నివేదిక వెల్లడించింది. కాగా కోల్‌కతాలో ఏటా ఐదుశాతం వృద్ధి, ముంబయిలో 4 శాతం, చెన్నైలో ఒకశాతం వృద్ధి నమోదవుతోందట. ఇక పుణే నగరంలోనూ కొలువుల్లో ఒక శాతం కోత పడుతున్నట్లు ఈ సర్వే రిపోర్టు వెల్లడించింది. 2018, ఏప్రిల్‌ నెలాఖరునాటికి వివిధ రంగాల్లో కొలువుల వృద్ధిరేటును పరిశీలించి విడుదల చేసిన తాజా …

Read More »

యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన ఉస్మానియా వైద్యులు

కరీంనగర్‌ జిల్లాకు చెందిన కోమరయ్య కుమారుడు శ్రీను(22) పుట్టుకతో అంతుచిక్కని వ్యాధి బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. అతని శరీరమంతా నల్లని మచ్చలు ఏర్పడ్డాయి.తలపై  కేన్సర్‌ గడ్డ కూడా ఏర్పడింది. కుటుంబ సభ్యులు 2011లో నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జె  కేన్సర్‌ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స చేసి తొలగించారు.తరువాత (రెండు సంవత్సరాల క్రితం) ఈ వ్యాధి తిరగబడింది. గతంలో తలపై ఏర్పడిన చోటే తిరిగి గడ్డ ఏర్పడింది. మెల్ల మెల్లగా మెదడు …

Read More »

లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు బలవంతంగా బాలికను పెళ్లాడిన ఓ కామాంధ టీచర్‌

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సయ్యద్‌ అక్బర్‌ శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బాలిక గతంలో ఆయన శిష్యురాలు. ఐదేళ్ల కిందట ఏడో తరగతిలో పాస్‌ చేయిస్తానని ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ప్రస్తుతం పదిహేడేళ్లు ఉన్న ఆ బాలిక ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. ఎకనామిక్స్‌లో పాస్‌ చేయిస్తానని మరోసారి మాయమాటలు చెప్పి ఆమెను అపహరించాడు. లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు బలవంతంగా బాలికను పెళ్లాడిన …

Read More »

ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి అనుమానస్పద మృతి

శంషాబాద్‌ పట్టణంలో ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి అనుమానస్పదంగా మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లాకు చెందిన జోసెఫ్‌(28) ఎయిర్‌పోర్టులోని  ఎయిర్‌లైన్స్‌లో ఆరు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాడు. తోటి ఉద్యోగులతో కలిసి పట్టణంలోని మధురానగర్‌ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు నివాసముంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితుడికి ఫోన్‌ చేసి తాళం చెవి తీసుకుని గదికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా నాలుగో అంతస్థు నుంచి …

Read More »

రాధిక చౌరస్తాలోని పూజా సిల్క్స్‌ లక్కీ డ్రా పేరుతో మోసం

పదేళ్లుగా రాధిక చౌరస్తాలో పూజ సిల్క్స్‌ అండ్‌ జ్యూవెలర్స్‌ పేరుతో బట్టలు, నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు వెండి ఆభరణాలపై లక్కీ డ్రా పథకాన్ని ప్రవేశ పెట్టారు. వినియోగదారులు ప్రతి నెల రూ. 100 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించేలా పలు స్కీంలను ఏర్పాటు చేశారు. ప్రతి నెల డ్రాలో గెలుపొందిన వారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి స్కీంను …

Read More »