పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , September 18 2018
Breaking News
Home / Uncategorized

Uncategorized

గూగుల్‌ గూట్లో గుట్టు మీ కదలికల వివరాలన్నీ గూగుల్‌ ఖాతాలో నిక్షిప్తం బయటపడిన గోప్యత లోపం

గూగుల్‌ సేవల్లో గోప్యతకు భంగం కలిగించే మరో లోపం బయటపడింది. గూగుల్‌ వినియోగదారులు ఎప్పుడు ఎక్కడ ఉన్నదీ చరిత్ర మొత్తం గూగుల్‌ ఖాతాలో నిక్షిప్తమయిపోతుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీరుండే చోటును నిల్వ చేయడానికి వీల్లేకుండా మీటను మార్చుకున్నా సరే కొన్ని రకాల గూగుల్‌ సేవలను యాండ్రాయిడ్‌ పరికరాల్లో, ఐఫోన్లలో ఉపయోగించిననప్పుడు మీ కదలికల చరిత్ర నిక్షిప్తమయిపోతుంది. ప్రిన్స్‌టన్‌కు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించినట్లు ఏపీ …

Read More »

శుభ్రత ఉంటే.. యాత్ర అనుభూతుల పంటే..

విజయవాడకు చెందిన రాకేష్‌ భార్యతో కలిసి ఉత్తర భారతదేశ యాత్రలకు వెళ్లాడు. 25 రోజుల పాటు పుణ్యక్షేత్రాలను దర్శించి ఇంటికి వచ్చే సరికి ఇద్దరికీ ఒళ్లు హూనమైపోయింది. జలుబు, దగ్గు, జ్వరంతో ఇద్దరూ మంచాన పడ్డారు. కోలుకునేసరికి మరో నెల రోజులు పట్టింది.

Read More »

అరచేతిలో అబ్బురపరిచే వంతెన స్వర్గలోకానికి ఏమాత్రం తీసిపోదు

ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. కొన్నింటిని చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే అవి ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆ అందాలను తనివితీరా ఆస్వాదించాలనిపిస్తుంది. అలాంటి కట్టడాల్లో ‘కౌ వాంగ్’ వంతెన ఒకటి. వియత్నాంలో ఉంది ఈ అద్భుతమైన కట్టడం. దీనిని గోల్డెన్‌ బ్రిడ్జ్‌ అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఇందులో అంత అద్భుతమైన విషయం ఏముందంటారా? ఈ వంతెనను రెండు అరచేతులు పట్టుకున్నట్లుగా రూపొందించారు. …

Read More »

విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు జారీ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు

విద్యార్థులను తరలించే స్కూలు ఆటోలు, బస్సులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా నగర ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు గురువారం కొన్ని కీలక సూచనలు జారీ చేశారు. దీనిని సోషల్‌మీడియా ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ సందేశమిదీ… ప్రియమైన చిన్నారుల తల్లిదండ్రులారా… హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల  శుభాభినందనలు. మీ చిన్నారుల భద్రత మాకు అత్యంత కీలక బాధ్యత. వారి భద్రతకు సంబందించిన విషయంలో మీరూ ఏ మాత్రం రాజీపడకండి. …

Read More »

నాలుగేళ్లు మోసం చేసి.. ఇప్పుడు సాయం అంటున్నారని ఎద్దేవా

నాలుగేళ్లు రైతులను పట్టించుకోని కేసీఆర్‌ ఇప్పుడు రైతుబంధు పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ సరిగా చేయకపోవడంతో అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పరామర్శించని, పరిహారం ఇవ్వని కేసీఆర్‌ ఇప్పుడు రైతులకు సహాయం చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, న్యాయవాది ఎన్‌.పి వెంకటేశంతోపాటు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాన్ని అధికార …

Read More »

గురుకుల పాఠశాలల్లో కేంద్రీయ వర్సిటీలు, ప్రముఖ కాలేజీల్లో ప్రవేశాలకు శిక్షణ

 గురుకుల పాఠశాలల్లో ఇప్పటివరకు ఇంటర్మీడియెట్‌ వరకు వసతితోపాటు ఉచిత విద్య అందిస్తుండగా.. తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, దేశంలోని ప్రఖ్యాత కాలేజీల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తోంది. గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఆ కాలేజీల్లో సీటు వచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనుంది. ఇందుకోసం ప్రముఖ శిక్షణ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి …

Read More »

‘జబర్దస్త్’తో మహేశ్ కి మంచి పేరు

‘శతమానం భవతి’ సినిమాతో తెరపై సందడి చేసిన ఆయన, ‘రంగస్థలం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఫిల్మీ ఫోకస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. “మహానటి సినిమాలోను నాది మంచి రోల్. ‘రంగస్థలం’ తరువాత నాకు బాగా నచ్చిన పాత్ర అది. ఆ పాత్రను గురించి నేను ఇప్పుడు చెప్పకూడదు .. అదేమిటనేది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఈ పాత్ర నాకు మరింత …

Read More »

ప్రతికూలతలు ఎదురైతే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది

ప్రైవేటు రుణాలు రికార్డు స్థాయి 164 లక్షల కోట్ల డాలర్లకు చేరాయి. ఈ ధోరణి చూస్తుంటే మరో సంక్షోభం వస్తే ఎదుర్కోవడం కష్టతరం అవుతుందని, పరిస్థితులు కఠినంగా మారితే రుణాలు తిరిగి చెల్లించడం భారంగా మారుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. 2016నాటికి ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ) కంటే రుణాలు 225 శాతానికి చేరాయని ఐఎంఎఫ్ గతేడాదే హెచ్చరించింది. 164 లక్షల కోట్ల డాలర్లు అనేది …

Read More »

మీడియాను వినియోగించి దుష్ర్పచారం చేయడం దారుణం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించాలని, దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మీడియాను వినియోగించి దుష్ర్పచారం చేయడం దారుణమని, నాడు ఎన్టీఆర్ ని పదవీచ్యుతిడిని చేసినప్పుడు అబద్ధాలు ఎలా చెప్పారో, ఇప్పుడూ అలాగే జరుగుతోందని, టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు వింటూ నవ్వుతున్నారని …

Read More »

భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం

ఈ ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ పెద్దలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ సైతం హాజరు అవుతారని, 24 క్రాఫ్ట్స్ తో సమావేశం కానున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ సమావేశాన్ని పవన్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఈ సమావేశం నిర్వహించేందుకు స్టూడియో యాజమాన్యం అంగీకరించకలేదని సమాచారం. అయితే, 24 క్రాఫ్ట్స్ పెద్దలతో ఈ సమావేశం పూర్తిగా రద్దు కాలేదని, …

Read More »