పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , July 18 2018
Breaking News

జైల్లో గ్యాంగ్‌స్టర్‌ మున్నా భజరంగి హత్య

గ్యాంగ్‌స్టర్‌ మున్నా భజరంగి ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌లోని జైల్లో సోమవారం ఉదయం హత్యకు గురయ్యాడు. జైల్లోని ఓ ఖైదీ ఉదయం 6.30 సమయంలో మున్నాపై కాల్పులు జరపడంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారమే మున్నా భజరంగిని ఝాన్సీలోని జైలు నుంచి భాగ్‌పట్‌ జైలుకు తరలించారు. భాజపా నేత హత్య కేసులో అతడిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక సునిల్‌ రాథి గ్యాంగ్‌ హస్తం ఉన్నట్లు …

Read More »

జపాన్‌లో‌ వరద బీభత్సం.. 100కు చేరిన మృతులు

గత గురువారం నుంచి జపాన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంగంలోకి దిగిన జపాన్‌ సైన్యం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టింది. పడవల సాయంతో ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Read More »

అక్షరధామ్‌ను సందర్శించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జె

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జె తన పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడి అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించుకున్నారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు. ఆదివారం నాడిక్కడ మూన్‌ జె మాట్లాడుతూ…దక్షిణకొరియా, భారత్‌ల సంస్కృతులు వేర్వేరు కావచ్చన్నారు. అయితే, శాంతిసౌభ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వం వంటి విలువల విషయంలో మాత్రం రెండూ దేశాలూ ఒక్కటేనన్నారు. మూన్‌ జె తన నాలుగురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో పలు …

Read More »

పెద్దపల్లి జిల్లా రామగుండం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

మేయర్‌ లక్ష్మీనారాయణపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకొనేలా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణను అదేశించింది. దీనికి స్పందించిన ఆయన.. తనకు తెలియకుండానే అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్లు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. అయినప్పటికి కార్పోరేటర్లు తీర్మానం ఉపసంహరించుకునే బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే సత్యనారాయణను ఆదేశించినట్లు తెలిసింది. అధిష్టానం ఆదేశం మేరకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే నోటీసు ఇచ్చిన కార్పేటర్లను బుజ్జిగించే ప్రయత్నం చేశారు. అయితే …

Read More »

బాలలను రక్షించడానికి గుహకు వంద రంధ్రాలు గొట్టాల ద్వారా రక్షించే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది

వర్షాకాలంలో నీటితో నిండిన గుహలోకి 11 నుంచి 16 ఏళ్ల వయస్సు గల 12 మంది బాలలను తీసుకెళ్లిన 25 ఏళ్ల కోచ్‌ ఎక్కపోల్‌ చాంటవోంగ్‌పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో థాయ్‌ నావికాదళం ఫేస్‌బుక్‌లో ఆయన రాసిన లేఖను ఉంచింది. ‘చిన్నారులంతా క్షేమంగా ఉన్నారు. వారందర్నీ మంచిగా చూసుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. నాకు నైతిక మద్దతు ఇస్తున్నవారికి కృతజ్ఞతలు. బాలల తల్లిదండ్రులు నన్ను క్షమించండి’ అని …

Read More »

అమరావతిని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా నిలుపుతాం

అమరావతికి సమీపంలో ఇప్పటికే రెండు పెద్ద నగరాలు అభివృద్ది చెందివున్నాయని.. అమరావతిని క్రమానుగతంగా అభివృద్ధి చేస్తున్నాం అని వివరించారు. రికార్డు సమయంలో రాజధానికి బృహత్తర ప్రణాళికను రూపొందించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు 40 నుంచి 50 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. సింగపూర్ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తోందని అభివర్ణించారు. అమరావతి ప్రణాళికలు తననెంతో ఆకట్టుకున్నాయిని సింగపూర్ మంత్రి వోంగ్ అన్నారు. ప్రణాళికబద్ధమైన వృద్ధికి …

Read More »

శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో శరత్ మృతి

అమెరికాలో దుండగుల దుశ్చర్యకు మరో తెలుగు విద్యార్థి శరత్‌ బలైన విషయం తెలిసిందే. కన్సాస్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఉండగా శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో శరత్ మృతి చెందాడు. అయితే, ఈ హత్యకు సంబంధించి రెస్టారెంట్‌లో నమోదైన సీసీటీవీ దృశ్యాలను కన్సాస్‌ పోలీసులు విడుదల చేశారు. అయితే రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది తెలిపిన వివరాల మేరకు శరత్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడికి …

Read More »

నేడు వైఎస్ఆర్ 69వ జయంతి నేడు 2,500 కి.మీ. దాటనున్న జగన్ పాదయాత్ర

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన్ను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, తన తండ్రి పుట్టిన రోజు నాడే, తన ప్రజాసంకల్ప యాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని అందుకోనుందని గుర్తు చేశారు. ఇది యాధృచ్ఛికమే కాదని, రాష్ట్ర ప్రజలతో పాటు వైఎస్సార్‌ ఆశీస్సులు కూడా తనపై ఉన్నాయని చెబుతోందని అన్నారు. …

Read More »

నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లిన నళినీ చిదంబరం భారీ దోపిడీకి పాల్పడిన ఇంటి పనిమనుషులు

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇంట్లో భారీ దోపిడీ కలకలం రేపుతోంది. ఆయన నూగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన ఇంట్లో పడ్డ దొంగలు, కోట్ల విలువైన సొత్తును చోరీ చేశారు. చిదంబరం భార్య నళినీ చిదంబరం, నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి, ఈ ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చి, తలుపులు తాళం తీయగా, ఈ దోపిడీ జరిగిన విషయాన్ని గుర్తించారు. అల్మరాలు ఓపెన్ …

Read More »

టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో, ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి టీ20లో కేఎల్‌ రాహుల్ సెంచరీ చేయగా…. కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన తోడవడంతో భారత్ తేలిగ్గా విజయం సాధించింది. కానీ రెండో …

Read More »