పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , September 18 2018
Breaking News

ఏషియాడ్‌ జావెలిన్‌ త్రో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సుధాసింగ్‌, ధరున్‌ అయ్యసామి, నీనా వరకిల్‌లకు రజతాలు

యువ జావెలిన్‌ త్రోయర్‌ చోప్రా అనుకున్నట్లే మెరిశాడు. శక్తినంతా కూడదీసుకుని చరిత్ర సృష్టించాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ ఈటను 88.06 మీటర్ల దూరం విసిరిన నీరజ్‌.. ఆసియా క్రీడల చరిత్రలో జావెలిన్‌ త్రో పసిడి సాధించిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. రియో ఒలింపిక్స్‌ (2016)లో 85.38మీ విసిరిన ఆటగాడు (కెష్రాన్‌ వాల్కట్‌) కాంస్యం, 88.24 విసిరిన ఆటగాడు (జులియస్‌ యెగో) రజతం గెలవడం …

Read More »

స్వర్ణ వేటలో సింధు నేడు తై జు యింగ్‌తో పసిడి పోరు సైనాకు కాంస్యం

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధు ఆసియా క్రీడల్లో మరో చారిత్రక అడుగు వేసింది. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆమె స్వర్ణంపై గురి పెట్టింది. హోరాహోరీ సాగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు 21-17, 15-21, 21-10తో అకానె యమగూచి (జపాన్‌)ను ఓడించింది. 65 నిమిషాల పాటు సాగిన ఈ సమరంలో చివరి గేమ్‌లో 50 షాట్ల పాటు సాగిన ర్యాలీ మ్యాచ్‌కే హైలైట్‌. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన సింధు.. తర్వాత దూకుడు …

Read More »

నాగచైతన్య ,నాగచైతన్య సతీమణి సమంత ఇద్దరి సినిమాలు ఒకే రోజా..?

‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాను సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. మరో విషయం ఏంటంటే.. సెప్టెంబర్‌ 13న నాగచైతన్య సతీమణి, కథానాయిక సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యూ టర్న్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవేళ ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా అదే రోజు విడుదలవుతున్నట్లైతే..భార్యభర్తలు నటించిన సినిమాలు ఒకే రోజు విడుదల అవడం ఇదే తొలిసారి అవుతుంది. అయితే ఈ విషయం గురించి …

Read More »

నా బుజ్జి తమ్ముడు…నా బంగారు కొండ అంటూ మురిసిపోతూ ఆడిస్తోంది:సారా అలీఖాన్

సైఫ్‌ అలీఖాన్‌ గారాల పుత్రుడు తైమూర్‌ అలీఖాన్‌. కరీనాకపూర్‌, సైఫ్‌కు  కలిగిన సంతానమే ఈ బుడతడు. పక్కనున్న అమ్మాయి సారా అలీఖాన్‌. సైఫ్‌..అతని మొదటి భార్య అమృతాసింగ్‌ల కుమార్తె. ‘కేదార్‌నాథ్‌’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సైఫ్‌ కుటుంబంలో తైమూర్‌దే  సందడంతా. సారాకు కూడా తైమూర్‌ అంటే ఎంతో ఇష్టమట. తైమూర్‌తో ఆడుకొంటూ నా బుజ్జి తమ్ముడు…నా బంగారు కొండ అంటూ మురిసిపోతూ ఆడిస్తోంది. వాడి వచ్చీరానీ మాటలు వింటూ …

Read More »

విద్యుత్‌ కంపెనీలకు షాక్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం: అలహాబాద్‌ హైకోర్టు

మొండి బకాయిల రికవరీ విషయంలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జారీ చేసిన దివాలా స్మృతి వర్తించకుండా మధ్యంతర ఉత్వరులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన విద్యుత్‌ సంస్థలకు కోర్టులో చుక్కెదురైంది. దాదాపు 70 పెద్ద నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) పరిష్కార గడువు సోమవారంతో ముగిసింది. ఈ వీటినుంచి రూ.3.8 లక్షల కోట్ల మేర బ్యాంకులకు వసూలు కావాల్సి ఉంది. నేటిలోగా ప్రణాళిక రూపొందకపోతే, వీటిని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు …

Read More »

శ్రీవారికి స్వర్ణ కిరీటం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు స్వర్ణ కిరీటం, పాదపద్మాలకు వెండి తొడుగులు బహూకరించారు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తానికి చెందిన కె.దొరస్వామియాదవ్‌ దంపతులు సోమవారం తిరుమలలో తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ను కలిసి ఈ కానుకలు అందజేశారు. 1,600 గ్రాముల బరువు గల స్వర్ణ కిరీటాన్ని రూ.28 లక్షలతో, 1,600 గ్రాముల బరువు గల రెండు వెండి పాదాలను రూ.2 లక్షలతో భక్తుడు తయారు చేయించినట్లు …

Read More »

48 గంటల్లో 2.5 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు కేరళలో యువ తెలుగు ఐఏఎస్‌ అధికారి సాహసం

ఈ నెల 16న రాత్రి 10 గంటలకు కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్‌ ఐజాక్‌తో కలిసి అలిప్పి జిల్లా సబ్‌కలెక్టర్‌ కృష్ణతేజ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పక్క జిల్లా శబరిమలైలో డ్యామ్‌ నీటిమట్టం ఒకటిన్నర మీటర్లు పెరిగిందని అప్పుడే సమాచారం అందింది. అక్కడ ఒకటిన్నర మీటర్ల ఎత్తు నీటిమట్టం పెరిగిందంటే అలిప్పి జిల్లా కుట్టనాడ్‌లో ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఎందుకంటే కుట్టనాడ్‌ సముద్రమట్టానికంటే రెండు మీటర్ల దిగువన ఉంటుంది. దాదాపు …

Read More »

రాష్ట్ర రాజధాని రోడ్లపై అధునాతన కెమెరాలతో సరికొత్త నిఘా వ్యవస్థ ట్రాఫిక్‌ రద్దీనీ తెలియజెబుతుంది త్వరలో అందుబాటులోకి ఐటీఎంఎస్‌

హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారా? అడ్డగోలుగా ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించినా ఎవరూ చూడట్లేదులే.. అనుకుంటున్నారా? వాహనాలెక్కి తప్పించుకు పారిపోవచ్చునని నేరగాళ్లు ఊహించుకుంటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త! రాష్ట్ర రాజధాని రోడ్లపై మీరు ఎక్కడికి వెళ్లినా.. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో మీ వాహనం ఎక్కడ తిరగాడుతున్నా.. ప్రతి కదలికనూ కనిపెట్టే, క్షణాల్లో ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేసే నిఘా నేత్రం సిద్ధమవుతోంది. ఇది నిఘా నేత్రమే కాదు.. వాహన …

Read More »

అధికారులు.. జీన్స్‌, సన్‌గ్లాసెస్‌ ధరించొద్దు త్రిపుర ప్రభుత్వం ఉత్తర్వులు

త్రిపురలోని అధికార భాజపా-ఐపీఎఫ్‌టీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారుల డ్రెస్‌ కోడ్‌కు సంబంధించి ఓ ఉత్తర్వును జారీ చేసింది. ప్రభుత్వాధికారులు విధుల్లో ఉన్నప్పుడు జీన్స్‌, సన్‌గ్లాసెస్‌లకు దూరంగా ఉండాలని అందులో సూచించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై విపక్షాలు మండిపడుతున్నాయి. నియంతృత్వ ధోరణికి ఇది నిదర్శనమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.

Read More »

కేరళ కోసం సుప్రీం జడ్జీల గానం

కేరళ జలవిలయ బాధితుల కోసం విరాళాల సేకరణకు సోమవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మనసును కదిలించే…మానవత్వాన్ని ప్రతిబింబించే…అరుదైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేరళ కోసం ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వయంగా పాటలు పాడారు.  జస్టిస్‌. కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌. కె.ఎం.జోసెఫ్‌లు ఇక్కడి ఓ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విడివిడిగా పాడారు. ఈ న్యాయమూర్తులిద్దరూ కూడా కేరళకు చెందిన వారే. మత్స్యకారుడి జీవితాన్ని కళ్లకు కట్టే ‘అమరం’ అనే మలయాళచిత్రంలోని …

Read More »