పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , September 18 2018
Breaking News

ఫేవరెట్‌గా సింధు

ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ రన్నరప్, భారత స్టార్‌ పూసర్ల వెంకట సింధు కొరియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నేటి నుంచి జరిగే ఈ ఈవెంట్‌లో ఆమెకు ఐదో సీడింగ్‌ దక్కింది. తొలి రోజు క్వాలిఫయింగ్‌ పోటీలు, బుధవారం నుంచి మెయిన్‌ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల సింగిల్స్‌ మెయిన్‌ డ్రా తొలి రౌండ్‌ పోరులో హైదరాబాదీ టాప్‌ స్టార్‌ చెంగ్‌ ఎన్గన్‌ యి (హాంకాంగ్‌)తో …

Read More »

పాక్‌ పర్యటనకు మరిన్ని జట్లు రావాలి

పాకిస్తాన్‌లో ఎనిమిదేళ్ల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు మార్గం సుగమం కావడంపై ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ హర్షం వ్యక్తం చేశారు. నేడు, రేపు ఈనెల 15న లాహోర్‌లో వరల్డ్‌ ఎలెవన్, పాకిస్తాన్‌ జట్ల ఇండిపెండెన్స్‌ కప్‌ కోసం మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లకు ఐసీసీ అంతర్జాతీయ హోదా కూడా ఇచ్చింది. ఇప్పటికే డు ప్లెసిస్‌ నేతృత్వంలోని 14 మందితో కూడిన జట్టు కట్టుదిట్టమైన భద్రత మధ్య …

Read More »

రికార్డులు తిరగరాస్తోన్న ‘జై లవ కుశ’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న మూవీ ‘జై లవ కుశ’. ఈ మూవీ ట్రైలర్ టాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఆదివారం విడుదలైన జై లవ కుశ ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 7.24 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా ఎక్కువగా వ్యూస్ దక్కించుకున్న రెండో చిత్ర ట్రైలర్‌ గా ఈ మూవీ నిలిచింది. టాలీవుడ్‌లో ఓవరాల్‌గా దర్శక …

Read More »

మరో ఆఫర్‌

పెళ్లిచూపులు చిత్ర కథానాయకి రీతూవర్మకు కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కడుతున్నాయి. తమిళంలో వీఐపీ–2 చిత్రం ద్వారా చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలంగాణ పోరి ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా నటిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంపై చాలా ఆశలనే పెటుకుంది. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రం కోసం ప్రస్తుతం టర్కీలో మకాం పెట్టిన రీతూవర్మ చిన్న అనే మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. …

Read More »

సైయంట్‌ చేతికి బీఅండ్‌ఎఫ్‌ డిజైన్‌

ఐటీ ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయంట్‌ తాజాగా అమెరికాకు చెందిన బీఅండ్‌ఎఫ్‌ డిజైన్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ ఎంతన్నది వెల్లడించనప్పటికీ సుమారు 5.5 మిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. తమ అనుబంధ సంస్థ సైయంట్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ద్వారా 100 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని సైయంట్‌ తెలిపింది. రేమండ్‌ ఫోర్జియోన్‌ కుటుంబ వ్యాపారంగా 1965లో బీఅండ్‌ఎఫ్‌ డిజైన్‌ను ప్రారంభించినట్లు వివరించింది. తొలుత …

Read More »

ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీవోకు గ్రీన్‌సిగ్నల్‌

ప్రైవేటు రంగంలోని ప్రముఖ బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీవో) సెబీ నుంచి ఆమోదం లభించింది. ఐపీవోకు సంబంధించి ఎస్‌బీఐ లైఫ్‌ ఈ ఏడాది జూలైలో దరఖాస్తు చేసుకుంది. ఐపీవో ద్వారా రూ.6,500–7,000 కోట్ల వరకు నిధులను సమీకరించే అవకాశాలున్నాయి. ఐపీవోలో భాగంగా 12 కోట్ల షేర్ల (రూ.10 ముఖ విలువ)ను ఎస్‌బీఐ లైఫ్‌ ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఇది 12 శాతం ఈక్విటీకి సమానం. …

Read More »

బాలికను బాలుర టాయిలెట్స్‌లో నిలబెట్టిన టీచర్‌

పాఠశాలకు యూనిఫాం వేసుకురాలేదని ఓ విద్యార్థినిని బాలుర మూత్రశాలలో నిలబెట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఎంఐజీ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.స్థానిక రావూస్‌ ప్రైవేటు హైస్కూల్‌కు ఐదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని శనివారం యూనిఫాం వేసుకోకుండా సివిల్‌ డ్రెస్‌లో వచ్చింది. గమనించిన పీఈటీ.. యూనిఫాం ఎందుకు వేసుకురాలేదని ప్రశ్నించింది. యూనిఫాం ఆరలేదని, అందుకే సివిల్‌ డ్రెస్‌ వేసుకుని వచ్చినట్లు విద్యార్థిని చెబుతున్నా.. టీచర్‌ వినిపించుకోలేదు. …

Read More »

వచ్చే తెలుగు సంవత్సరం పండుగలివే

రాష్ట్రంలోని సిద్ధాంతులు, జ్యోతిష్యులు, పంచాగకర్తలు వచ్చే తెలుగు ఏడాది (విళంబినామ సంవత్సరం) పండు గలపై స్పష్టతనిచ్చారు. చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు వచ్చే పండుగల వివరాలను వెల్లడించారు. 2018 మార్చి 18: ఉగాది; మార్చి 25: స్మార్తానాం శ్రీరామనవమి; మార్చి 26: వైష్ణవానాం శ్రీరామనవమి; ఏప్రిల్‌ 14: మాస శివరాత్రి; ఏప్రిల్‌ 18: అక్షయ తృతీయ; మే 10: శ్రీ హనుమాన్‌ జయంతి; జులై 27, వ్యాస …

Read More »

చెన్నమనేనికి తాత్కాలిక ఊరట

భారత పౌరసత్వం రద్దు కేసులో వేములవాడ టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఆగస్టు 31 నుంచి ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్‌) చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రమేశ్‌ …

Read More »

హెల్త్‌ హబ్‌గా హైదరాబాద్‌

వైద్య, ఆరోగ్య రంగానికి ప్రత్యేక బడ్జెట్, అధిక నిధులు కేటాయించడంతో హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా మారిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ‘వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ ఆప్తోమెట్రీ(డబ్ల్యూసీవో)–2017’అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. కంటి ఆరోగ్యం, నాణ్యమైన చూపు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఐఎంఆర్, ఎంఎంఆర్, వ్యాక్సినేషన్‌ వంటి హెల్త్‌ ఇండికేటర్స్‌లో ఎంతో ప్రగతి సాధించామన్నారు. …

Read More »