పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , July 18 2018
Breaking News

ఆర్టీసీలో సత్ఫలితాలిస్తున్న బయో డీజిల్‌ వినియోగం

 ప్రస్తుతం 19 డిపోల్లో బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. గ్రేటర్‌లోని 29 డిపోల్లో ఉన్న 3572 బస్సులను సైతం ఈ ఇంధనం పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది.  పర్యావరణ ప్రమాణాలను కాపాడడం, కాలుష్య కారకాల నియంత్రణ లక్ష్యంతో ఇప్పటికే సీఎన్‌జీ బస్సులు నడుపుతున్న గ్రేటర్‌ ఆర్టీసీ….ఆ దిశగా బయో ఇంధనానికి శ్రీకారం చుట్టింది. సాధారణ హైస్పీడ్‌ డీజిల్‌కు 10 శాతం చొప్పున బయో డీజిల్‌ను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఇంధనం పూర్తిగా మండి …

Read More »

1956లో ప్రారంభమైన హలీం ప్రస్థానం పోస్టు కార్డులతో ప్రచారం

హలీం వంటకం పురుడు పోసుకుంది హైదరాబాద్‌లోనే. ఈ రుచికరమైన వంటకాన్ని మనమే ప్రపంచానికి పరిచయం చేశాం. ఇరాన్‌కు చెందిన హుస్సేన్‌ జాబిత్‌ 1947లో మదీనా సర్కిల్‌లో ఓ హోటల్‌ నెలకొల్పాడు. విభిన్న రకాల ఇరాన్‌ వంటకాలను నగరవాసులకు రుచి చూపించాడు. అయితే 1956లో రంజాన్‌ మాసం ప్రారంభమైన తొలిరోజు ‘హలీం’ పేరుతో ఓ కొత్త వంటకాన్ని తయారు చేసి, 25పైసలకు కఠోరా (పాత్ర)లో ఇవ్వడం ప్రారంభించాడు. అలా హలీం ప్రస్థానం …

Read More »

కీచక సైంటిస్టుకు కటకటాలు ఎన్‌ఐఎన్‌లో దళిత విద్యార్థినిపై ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు

కోల్‌కతకు చెందిన దళిత విద్యార్థిని తార్నాకలోని జాతీయపోషకహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)లో ఎమ్మెస్సీ అప్లయిడ్‌ న్యూట్రీషన్‌ కోర్సు చదువుతోంది. కోర్సు చివరి సెమిస్టర్‌లో భాగంగా ఆమె డిజర్టేషన్‌ (పరిశోధనా అంశానికి సంబంధించిన థీసిస్‌)ను పూర్తి చేయాల్సి ఉందిం. ఆమెకు పర్యవేక్షకునిగా ఎన్‌ఐఎన్‌లో డిప్యూటి డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఈ–గ్రేడ్‌సైంటిస్టు డాక్టర్‌ భాస్కరాచా వ్యవహరిస్తున్నాడు. గత జనవరి నుంచి డిసర్టేషన్‌ పనిలో భాగంగా అతని ల్యాబ్‌కు వస్తున్న ఆమెపై కన్నేసిన భాస్కరచారి ఆమె పట్ల అసభ్యంగా …

Read More »

నేడు పోలీస్, సెలబ్రిటీ క్రికెట్‌ మ్యాచ్‌ ఉచిత ప్రవేశం, భారీగా హాజరుకావాలని సీపీ అంజనీకుమార్‌ పిలుపు

తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ పోలీసు క్రికెట్‌ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌తో ఎల్‌బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తలపడుతుందని తెలిపారు. క్రికెట్‌తో ప్రజలతో మమేకమైన తీరు, సెలబ్రిటీల కామెంట్లతో కూడిన టీజర్‌ (వీడియో)ను బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో శనివారం సీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో ముఖ్యంగా యువతతో భాగస్వామ్యం అవుతూ …

Read More »

మైనర్‌ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు

పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. వినాయకనగర్‌కు చెందిన తుపాకుల రమేష్(32) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఓల్డ్‌ సఫిల్‌ గూడకు చెందిన కరుణశ్రీని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరుణశ్రీకి పదహారేళ్ల సోదరి ఉంది. ఆ యువతిపై రమేష్‌ కన్నేశాడు. తల్లిదండ్రులు లేని సమయంలో రమేష్ తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. అంతేకాక ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని మభ్యపెట్టాడు. అందుకు ఆమె తిరస్కరించింది. గత మార్చి నెలలో …

Read More »

భారీ వర్ష సూచనలు

ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. గత కొన్ని రోజులుగా ఎండ వేడికి అల్లాడిన నగరవాసులు శనివారం చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా భారీ వర్షాల కారణంగా కొత్తగూడెం పట్టణంలో పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. …

Read More »

బ్యూటీషియన్‌గా పని చేస్తు వ్యభిచారం కేసులో అరెస్ట్‌

గురువారం రాత్రి సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎన్బీటీ నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిర్వాహకుడితో పాటు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… ఎన్బీటీ నగర్‌లో గత కొంత కాలంగా షేక్‌ ముజుమిల్‌ రెహమాన్‌ అనే వ్యక్తి వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్లు  సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు రెహమాన్‌తో పాటు గాంధీనగర్‌ దేవిచౌక్‌ …

Read More »

సైబర్‌ క్రైమ్‌లో చిక్కిన పాకిస్థానీ నగరానికి చెందిన మహిళతో దుబాయ్‌లో వివాహం

నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన ఆమెకు పాకిస్థానీ మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ అలియాస్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ళకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్‌ తిరిగి వచ్చేసింది. 2011లో ఉస్మాన్‌ …

Read More »

వివాహితకు బెదిరింపులు నిందితుడిపై కేసు

వివరాల్లోకి వెళ్తే… యాదాద్రి జిల్లా, చౌటుప్పల్‌కు చెందిన వివాహిత, దిల్‌షుక్‌నగర్‌ పీ అండ్‌ టీ కాలనీలో భర్తతో కలిసి ఉంటోంది. అయిదు నెలల క్రితం ఇందిరానగర్‌కు చెందిన ఏవీ.సుబ్బారావు అనే వ్యక్తితో ఆమెకు ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెకు తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నఈ నేపథ్యంలో సుబ్బారావు ఆమె వద్ద రూ.2 లక్షలు అప్పుగా …

Read More »

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియాకు అవమానం జరిగిందా

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియాకు అవమానం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనకు జరిగిన అవమానంపై ఆయన  కాంగ్రెస్‌ బస్సుయాత్ర కోఆర్డినేషన్‌ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  ‘నేను ఇన్‌చార్జ్‌గా ఉన్నా కదా. గులాం నబీకి స్వాగతం అంటూ సోషల్‌ మీడియాలో ఎలా పోస్ట్‌ చేస్తారు. అధిష్టానం నుంచి అధికార ప్రకటన రాకముందే ఇలా చేసి నన్ను అవమానించినట్టే. నేనే ఇన్‌చార్జ్‌గా …

Read More »