పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News

‘సమంత.. ఒక్క నగ చాలంది’ ఆమె సులభంగా సందేశాలు ఇస్తుంది: గాయని చిన్మయి

అగ్ర కథానాయిక సమంతకు పాత్రల ఎంపికలోనే కాదు.. ఫ్యాషన్‌లోనూ మంచి అభిరుచి ఉంది. సినిమా వేడుకలు, ఇంటర్వ్యూలు, సమావేశాల్లో.. విభిన్న లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటూనే ఉంటారు. అయితే పెళ్లి నగల గురించి సామ్‌ ఆలోచించిన తీరును ఆమె స్నేహితురాలు, గాయని చిన్మయి అందరితో పంచుకున్నారు. ఓ నెటిజన్ ట్విటర్‌ వేదికగా ‘సమంత గురించి‌ చెప్పండి’ అని చిన్మయిని అడిగారు.

Read More »

ఇంకా జలదిగ్బంధంలోనే కేరళ విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించిన సీఎం విజయన్‌

భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రం కేరళ అతలాకుతలమైంది. నదులు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద ప్రభావానికి రహదారులు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. వందల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలాయి. కనుచూపుమేరలో ఎటుచూసినా వరద నీరే కన్పిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరదల కారణంగా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read More »

దేశంలోనే తొలి మహిళా కమాండో టీమ్‌

వారు ఎటువంటి ఆయుధాన్నైనా సులువుగా ఉపయోగించగలరు. ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కోనగలరు. అత్యవసర సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించగలరు. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వారిని ఆ చెర నుంచి సులభంగా విడిపించగలరు. అలాంటి అసామాన్య ప్రతిభా పాటవాలను ప్రదర్శించగల సామర్థ్యం ఉన్న మహిళా కమాండోల బృందం వచ్చేసింది. దేశంలోనే తొలి మహిళా కమాండో టీంగా పేరుగాంచిన 36 మంది మెరికల్లాంటి మహిళలు శుక్రవారం నుంచి విధుల్లోకి వచ్చారు. దాదాపు 15 …

Read More »

విమానం ఎత్తుకెళ్లాడు.. అంతలోనే ఎయిర్‌లైన్‌ సిబ్బంది నిర్వాకం.. ప్రాణాలు కోల్పోయిన వైనం

ఎయిర్‌లైన్‌ సిబ్బంది నిర్వాకం వల్ల ఓ విమానం కుప్పకూలిపోయింది. ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఉన్న ఓ విమానాన్ని ఎత్తుకెళ్లాడో వ్యక్తి. దీంతో బయల్దేరిన కాసేపటికే ఆ విమానం కూలిపోయింది. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటన సమయంలో ఆ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Read More »

పతకం గెలిస్తే వేలెత్తి చూపరు

ప్రతి టోర్నీలోనూ పతకం గెలవడానికే ప్రయత్నిస్తానని, విజయంతో తిరిగొస్తే మనల్ని ఎవరూ వేలెత్తి చూపడానికి వీలుండదని భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ అంటోంది.‘‘బరిలో దిగిన ప్రతిసారి పతకం గెలవాలనే అనుకుంటాం. ఉట్టి చేతులతో తిరిగి వస్తే ప్రజల నుంచి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మాకు మాత్రమే తెలుసు. వాళ్లు ఆడిగే ప్రశ్నలకు సమాధానమివ్వడం కష్టంగా ఉంటుంది. ఎవరు మనల్ని వేలెత్తి చూపకుండా ఉండేందుకు గాను మేం మంచి …

Read More »

లార్డ్స్‌లో ఆడే టీమిండియా జట్టిదే నెట్టింట్లో ఫొటో వైరల్‌… జట్టులో ఎలాంటి మార్పులు లేవు

లార్డ్స్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, వరుణుడు మాత్రం అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగా తొలి రోజు గురువారం బక్క బంతి కూడా పడలేదు. కనీసం టాస్‌ కూడా వేయలేదు. ఆ రోజు ఆట రద్దయింది. అయితే, ఓ ఆసక్తికరమైన విషయం మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Read More »

ఈ పాట నాకెంతో నచ్చింది: సమంత

యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాట ‘అను బేబీ’ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ‘అను బేబీ..సరే ఆగవే..అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే..’ అంటూ సాగుతున్న ఈ పాట చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అను ఇమ్మాన్యుయేల్‌ పేరులోని తొలి పదంతోనే ఈ పాట మొదలవడం ఆకట్టుకుంటోంది.

Read More »

ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త! టీజర్‌ ఎప్పుడంటే!

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. ‘‘చివరకు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అరవిందసమేత’ టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నాం. సమయాన్ని త్వరలోనే …

Read More »

ఈశాన్య రాష్ట్రాలకిచ్చి మాకెందుకివ్వరని ప్రశ్న ఏపీ ప్రజలను రాజకీయ నిరక్షరాస్యులుగా భావించొద్దని హెచ్చరిక

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలను కల్పించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వదంటూ నిలదీశారు. ఏపీ ప్రజలను రాజకీయ నిరక్షరాస్యులుగా భావించొద్దని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జీఎస్‌టీ సవరణ బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

Read More »

పోలవరమే చివరి జాతీయ ప్రాజెక్టు ఇకమీదట రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయహోదా ఉండదు

పోలవరమే చివరి జాతీయ ప్రాజెక్టు అని, దాని తర్వాత ఏ రాష్ట్ర ప్రాజెక్టునూ జాతీయ ప్రాజెక్టుగా చేపట్టబోమని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ స్పష్టంచేశారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో పశ్చిమబంగకు చెందిన సీపీఎం సభ్యుడు మహమ్మద్‌ సలీం అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. అందుకే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా …

Read More »